Samantha vs Surekha: నటి సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సమంత స్పందించారు
మరింత Samantha vs Surekha: నావ్యక్తిగత విషయాలపై ఊహాగానాలు వద్దు.. మంత్రి సురేఖకు నటి సమంత రిక్వెస్ట్ !Category: Slider
లెబనాన్‌తో వార్.. 8మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి
బీరూట్: దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులతో యుద్ధ వాతావరణం నెలకొంది. హిజ్బుల్లా మిలిటెంట్లతో పోరాడుతుండగా ఎనిమిది మంది తమ సైనికులు మరణించారని ఇజ్రాయెల్ బుధవారం తెలిపింది. కెప్టెన్ హరెల్ ఎటింగర్, కెప్టెన్ ఇటాయ్ ఏరియల్ గియాట్, స్టాఫ్ సార్జెంట్ నోమ్ బార్జిలే,…
మరింత లెబనాన్‌తో వార్.. 8మంది ఇజ్రాయెల్ సైనికులు మృతిఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్.. బుమ్రా నెంబర్ @1
టీమిండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా టెస్టు ర్యాంకింగ్స్ లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. బుధవారం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ ప్రకటించింది. బౌలర్ల జాబితాలో 870 రేటింగ్ పాయింట్లతో బుమ్రా టాప్ ప్లేస్ ను దక్కించుకున్నాడు. దీంతో ఇప్పటివరకు నంబర్‌వన్‌గా ఉన్న రవిచంద్రన్…
మరింత ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్.. బుమ్రా నెంబర్ @1మచిలీపట్నం వైద్య కళాశాలకు ఆయన పేరు..
మచిలీపట్నం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరును పెడతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పార్లమెంట్ సభ్యుడు బాలశౌరి విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.…
మరింత మచిలీపట్నం వైద్య కళాశాలకు ఆయన పేరు..Tirupati : దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షను విరమించారు. తిరుమలలోని వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆయన దీక్షను విరమించారు. తిరుమల శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారని వెలుగు చూడడంతో స్వామి అపచారం జరిగింది, క్షమించు అంటూ…
మరింత Tirupati : దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్Good news: ఇక ఆ పన్ను కట్టాల్సిన పని లేదు..
సీఎం చంద్రబాబు ఏపీ వాసులకు గుడ్‌న్యూస్ చెప్పారు. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన చంద్రబాబు.. గాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన…
మరింత Good news: ఇక ఆ పన్ను కట్టాల్సిన పని లేదు..నాగ చైతన్య విడాకులకు ఆయనే కారణం.. కేటీఆర్ పై కొండా సురేఖ కామెంట్స్..
కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేసిందే కేటీఆర్ అంటూ ఫైర్ అయ్యారు. నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని హాట్ కామెంట్స్ చేసారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని ఫైర్…
మరింత నాగ చైతన్య విడాకులకు ఆయనే కారణం.. కేటీఆర్ పై కొండా సురేఖ కామెంట్స్..YCP Leaders: కోర్టు తీర్పు చెప్పలేదు . . రెచ్చిపోకండి!
YCP Leaders: లడ్డు వ్యవహారంలో తామేదో పొడిచేశామన్నట్టు మాట్లాడుతున్న వైసీపీ నేతలకు మహా వంశీ కౌంటర్ !
మరింత YCP Leaders: కోర్టు తీర్పు చెప్పలేదు . . రెచ్చిపోకండి!Electric Vehicles: పెరిగిన ఈవీ అమ్మకాలు.. ట్రెండ్ మారుతోంది!
Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇది ఈవీల విషయంలో మారుతున్న ట్రెండ్ ని సూచిస్తోంది .
మరింత Electric Vehicles: పెరిగిన ఈవీ అమ్మకాలు.. ట్రెండ్ మారుతోంది!Warangal : దారుణం.. బీరు తాగించి సామూహిక అత్యాచారం చేశారు!
వరంగల్ లో దారుణం జరిగింది. వరంగల్లోని ఓ ప్రైవేటు కాలేజీలో బీ ఫార్మసీ చదువుతున్న అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
మరింత Warangal : దారుణం.. బీరు తాగించి సామూహిక అత్యాచారం చేశారు!
