5 నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీమ్ఇండియా మళ్లీ టెస్ట్ క్రికెట్ గ్రౌండ్ లోకి అడుగుపెడుతోంది. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్ తో తొలి సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో భాగంగా చెన్నైలో జరుగుతున్న తొలి టెస్టులో టీంఇండియా…
మరింత బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ లో టీమిండియాలో ఎవరెవరు ఉండొచ్చంటేCategory: Slider
మనోళ్లే ఆసియా చాంపియన్స్.. ఫైనల్లో చైనాను చిత్తు చేసిన భారత్!
హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీని భారత్ వరుసగా రెండోసారి, ఓవరాల్ గా ఐదోసారి గెలుచుకుంది. చైనాలోని హులున్బుయిర్ నగరంలోని మోకీ హాకీ ట్రైనింగ్ బేస్లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ 1-0తో చైనాను ఓడించింది. ఈ టోర్నీలో భారత్ అజేయంగా…
మరింత మనోళ్లే ఆసియా చాంపియన్స్.. ఫైనల్లో చైనాను చిత్తు చేసిన భారత్!గాడిదలిస్తాం.. గాడిద పాలు కొంటాం..అని చెప్పి.. కోట్లు కొల్లగొట్టేశారు!
అడ్డగాడిద అని ఎవరైనా అంటే చాలా కోపం వస్తుంది. అసలు అడ్డా గాడిదలు ఎక్కడైనా ఉంటాయా? అనే అనుమానమూ వస్తుంది. నిజానికి అడ్డా గాడిద అనేది ఏదీ లేదు.. గాడిదల అడ్డా సిద్ధంగా పనులు చేస్తుంటే అడ్డ గాడిద అని అనడం…
మరింత గాడిదలిస్తాం.. గాడిద పాలు కొంటాం..అని చెప్పి.. కోట్లు కొల్లగొట్టేశారు!బీ ఎలర్ట్.. తెలంగాణాకు మళ్ళీ వర్షాలు.. ఎప్పటి నుంచి అంటే..
తెలుగురాష్ట్రాలను కొద్దిరోజుల క్రితం భారీ వర్షాలు అతలాకుతలం చేసిన విషయం ఇంకా ఎవరూ మర్చిపోలేరు. భారీ వర్షాలతో.. వరదలు వచ్చి రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలు అష్టకష్టాలూ పడ్డారు. బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడిన అల్పపీడనాలు తెలుగు ప్రజలను నానా అవస్థలు పెట్టాయి. వాగులు…
మరింత బీ ఎలర్ట్.. తెలంగాణాకు మళ్ళీ వర్షాలు.. ఎప్పటి నుంచి అంటే..జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ తొలిదశ ఎన్నికలు ప్రారంభం..
దశాబ్దం తరువాత తొలిసారిగా జమ్మూ.. కాశ్మీర్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ 7 జిల్లాల్లోని 24 అసెంబ్లీ స్థానాల్లో ఈరోజు ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఇందులో 23.27 లక్షల మంది ఓటర్లు…
మరింత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ తొలిదశ ఎన్నికలు ప్రారంభం..ఎన్డీయే కూటమి శాసన సభా పక్ష సమావేశం ఈరోజు.. ఎందుకంటే..
ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కూటమి శాసన సభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. సమావేశంలో ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి 100 రోజులు పూర్తి…
మరింత ఎన్డీయే కూటమి శాసన సభా పక్ష సమావేశం ఈరోజు.. ఎందుకంటే..ఏపీ కేబినెట్ భేటీ ఈరోజు.. ముఖ్యమైన అంశాలు ఇవే
ఏపీ కేబినెట్ ఈరోజు సమావేశం కాబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశం జరుగుతుంది. పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఇక కొత్తగా తీసుకువస్తున్న మద్యం పాలసీపై కేబినెట్ లో…
మరింత ఏపీ కేబినెట్ భేటీ ఈరోజు.. ముఖ్యమైన అంశాలు ఇవేఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అతిషి చదువు.. ఆస్తుల లెక్కలివే!
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిషి మర్లెనా ఎన్నికయ్యారు. మంగళవారం ఉదయం ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో కేజ్రీవాల్ అతిషి పేరును సీఎం పదవికి ప్రతిపాదించారు. కేజ్రీవాల్ ఈరోజు (మంగళవారం)…
మరింత ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అతిషి చదువు.. ఆస్తుల లెక్కలివే!ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రి.. ఆమెకే ఛాన్స్!
ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా అతిషి మర్లెనా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే ఊహాగానాలు ఊపందుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అతీషి మర్లెనాను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఉదయం నుంచి కేజ్రీవాల్ నివాసంలో పార్టీ…
మరింత ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రి.. ఆమెకే ఛాన్స్!వినాయకుడికి ఘనంగా వీడ్కోలు చెబుతున్న భక్తులు
వినాయక ఉత్సవాలు ముగింపు దశలోకి వచ్చేశాయి. భక్తులతో విశేష పూజలందుకున్న గణపయ్య ఇక సెలవు.. మళ్ళీ వస్తాను అంటూ వీడ్కోలు తీసుకుంటున్నాడు. వినాయకుని నిమజ్జనోత్సవం తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతోంది. హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ లో విఘ్నేశ్వరుని నిమజ్జనం కోలాహలంగా…
మరింత వినాయకుడికి ఘనంగా వీడ్కోలు చెబుతున్న భక్తులు
