Hyderabad: జేబీఎస్ వద్ద బస్సు బీభత్సం.. బైక్‌తో సహా కింద ఇరుక్కుపోయిన వాహనదారుడు
మరింత Hyderabad: జేబీఎస్ వద్ద బస్సు బీభత్సం.. బైక్‌తో సహా కింద ఇరుక్కుపోయిన వాహనదారుడుCategory: Slider
Irumudi Glimpse: ‘ఇరుముడి’ గ్లింప్స్ విడుదల.. రవితేజ ఖాతాలో బ్లాక్‌బస్టర్ హిట్ గ్యారంటీ!
Irumudi Glimpse: ‘ఇరుముడి’ గ్లింప్స్ విడుదల.. రవితేజ ఖాతాలో బ్లాక్‌బస్టర్ హిట్ గ్యారంటీ!
మరింత Irumudi Glimpse: ‘ఇరుముడి’ గ్లింప్స్ విడుదల.. రవితేజ ఖాతాలో బ్లాక్‌బస్టర్ హిట్ గ్యారంటీ!KTR: మా గుర్తు కారు.. ఎప్పుడు గేర్ మార్చాలో మాకు తెలుసు
KTR: హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ వేదికగా కేటీఆర్ 2027లో తన పాదయాత్ర ఖాయమని ప్రకటించారు. అందుకోసం ఇప్పటి నుంచే ఫిట్ అవుతున్నానని చమత్కరించారు. రేవంత్ రెడ్డి స్థాయికి బీఆర్ఎస్ లీడర్లు చాలని, తమకు ఎప్పుడు గేర్ మార్చాలో తెలుసన్నారు. కేసీఆర్ తమ తురుపు ముక్క అని, సరైన టైమ్‌కు ఆయన వస్తారని.. ఆయనే తెలంగాణ ఓజీ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
మరింత KTR: మా గుర్తు కారు.. ఎప్పుడు గేర్ మార్చాలో మాకు తెలుసుDK Shivakumar: కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్.. నేడే ప్రమాణ స్వీకారం!
DK Shivakumar: కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్.. నేడే ప్రమాణ స్వీకారం!
మరింత DK Shivakumar: కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్.. నేడే ప్రమాణ స్వీకారం!ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు.. భుజంగరావు నివాసంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు
ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు.. భుజంగరావు నివాసంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు
మరింత ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు.. భుజంగరావు నివాసంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలుChandrababu: ఆరోగ్యమే మహాభాగ్యం.. సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవారే నిజమైన ధనవంతులు
Chandrababu: గుంటూరు తక్కెళ్లపాడులో లలిత PVS ఆస్పత్రిని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. వేల కోట్లు ఉన్నా ఆరోగ్యం లేకపోతే వేస్ట్ అని, ప్రజలకు త్వరలోనే ‘సంజీవని’ డిజిటల్ హెల్త్ రికార్డ్ ప్రాజెక్ట్ ద్వారా ఇంటి వద్దకే 42 రకాల వైద్య సేవలు అందిస్తామని ప్రకటించారు. మంచి ఆహారం, యోగా, ధ్యానంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.
మరింత Chandrababu: ఆరోగ్యమే మహాభాగ్యం.. సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవారే నిజమైన ధనవంతులుMinister Narayana: అమరావతి అభివృద్ధిపై జగన్ విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి నారాయణ!
Minister Narayana: అమరావతి అభివృద్ధిపై జగన్ విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి నారాయణ!
మరింత Minister Narayana: అమరావతి అభివృద్ధిపై జగన్ విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి నారాయణ!Gold Price Today: బంగారం, వెండి ప్రియులకు ఊరట.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Price Today: బంగారం, వెండి ప్రియులకు ఊరట.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే?
మరింత Gold Price Today: బంగారం, వెండి ప్రియులకు ఊరట.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే?Reduce Screen Time: సెలవుల్లో పిల్లల స్క్రీన్ టైమ్ పెరుగుతోందా?.. కంట్రోల్ చేయడానికి 5 చిట్కాలు!
Reduce Screen Time: వేసవి సెలవుల్లో పిల్లలు 6 గంటల కంటే ఎక్కువ సమయం మొబైల్ లేదా టీవీ చూస్తే హై బీపీ వచ్చే ప్రమాదం ఉందని ‘నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్’ పరిశోధనలో తేలింది. పిల్లల స్క్రీన్ టైమ్ తగ్గించడానికి తల్లిదండ్రులు రోజువారీ టైమ్ లిమిట్ పెట్టాలి. సాయంత్రం వేళల్లో అవుట్‌డోర్ ఆటలు ఆడించడం, ఇంట్లో డ్రాయింగ్, పజిల్స్ లాంటి క్రియేటివ్ పనుల్లో బిజీగా ఉంచడం, కుటుంబంతో కలిసి సమయం గడపడం మరియు తల్లిదండ్రులు కూడా పిల్లల ముందు ఫోన్ వాడకం తగ్గించి రోల్ మోడల్‌గా నిలవడం చాలా ముఖ్యం.
మరింత Reduce Screen Time: సెలవుల్లో పిల్లల స్క్రీన్ టైమ్ పెరుగుతోందా?.. కంట్రోల్ చేయడానికి 5 చిట్కాలు!Delhi Fire Accident: రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం.. ప్రాణాలు కాపాడుకోవడానికి బిల్డింగ్ పైనుంచి దూకిన మహిళ!
Delhi Fire Accident: ఢిల్లీ మాల్వీయనగర్‌లోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్‌లో బుధవారం ఉదయం 9 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. భవనంలో మరో 40 మంది చిక్కుకున్నట్లు సమాచారం. 10 అగ్నిమాపక వాహనాలతో సహాయక చర్యలు కొనసాగుతుండగా, బేస్‌మెంట్ నుండి ముగ్గురిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.
మరింత Delhi Fire Accident: రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం.. ప్రాణాలు కాపాడుకోవడానికి బిల్డింగ్ పైనుంచి దూకిన మహిళ!