MK Stalin: తమిళనాడులో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం మరో మూడు నెలలైనా నిలబడుతుందా? అని డీఎంకే చీఫ్ ఎం.కె. స్టాలిన్ ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతున్నాయని, ఆరు నెలల వరకు మాట్లాడనన్నా.. ప్రస్తుత పరిస్థితుల వల్ల ముందే స్పందించాల్సి వస్తోందన్నారు. అలాగే ప్రత్యర్థి తోటలోని మల్లెపూవు కూడా సువాసన ఇస్తుందన్న అన్నాదురై మాటలను గుర్తు చేస్తూ.. పాత పార్టీలపై అనవసర విమర్శలు చేయవద్దని కొత్తగా చేరిన కార్యకర్తలకు స్టాలిన్ సూచించారు.
మరింత MK Stalin: మూడు నెలలైనా నిలబడుతుందా?.. సీఎం విజయ్ ప్రభుత్వంపై మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు!Category: Slider
Horoscope Today: మీ రాశికి ఈరోజు ఎలా ఉందో చూసుకోండి!
Horoscope Today: ఈరోజు మేష, కుంభ రాశుల వారికి శ్రమతో కూడిన ఫలితాలు ఉండగా.. వృషభ, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చిక, మకరం, మీన రాశుల వారికి రోజంతా అనుకూలంగా మరియు లాభదాయకంగా ఉండబోతోంది. ధనస్సు రాశి వారికి మధ్యస్థ ఫలితాలు సూచించబడ్డాయి. రాశి ప్రకారం సూచించిన దైవారాధనలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత, విజయం లభిస్తాయి.
మరింత Horoscope Today: మీ రాశికి ఈరోజు ఎలా ఉందో చూసుకోండి!Delhi Professor: కోట్ల ఆస్తి కోసం ఢిల్లీ ప్రొఫెసర్ దారుణ హత్య.. మూడో రోజే కేసు ఛేదించిన పోలీసులు!
Delhi Professor: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ దేవోస్మిత పాల్ హత్య కేసును పోలీసులు మూడు రోజుల్లో ఛేదించారు. బెంగాల్‌లోని ఆమె కోట్ల విలువైన వారసత్వ ఆస్తిని దక్కించుకోవడానికి, అక్కడ అద్దెకు ఉంటున్న దంపతులే ఈ హత్యకు ఒడిగట్టారు. ముసుగులు ధరించి, బిడ్డతో కలిసి ఢిల్లీలోని ఆమె ఫ్లాట్‌కు వచ్చి హత్య చేసిన దంపతులను పోలీసులు బెంగాల్‌లోని బర్ధమాన్‌లో అరెస్ట్ చేశారు.
మరింత Delhi Professor: కోట్ల ఆస్తి కోసం ఢిల్లీ ప్రొఫెసర్ దారుణ హత్య.. మూడో రోజే కేసు ఛేదించిన పోలీసులు!Kishan Reddy: నన్ను ఆపేవారు ఈ గడ్డపై పుట్టలేదు
Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డి చేసిన ‘పొలిమేర’ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నన్ను ఆపేవారు ఈ గడ్డపై పుట్టలేదని, తాను రేవంత్ లాగా పది పార్టీలు మారలేదని ఎద్దేవా చేశారు. తాను పుట్టింది, చచ్చేది బీజేపీలోనే అని స్పష్టం చేశారు. రేవంత్ మాటలు కోటలు దాటుతున్నా చేతలు సెక్రటేరియట్ దాటడం లేదని, తాటాకు చప్పుళ్లకు భయపడటానికి తాను కేసీఆర్‌ని కాదని కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అలాగే రాహుల్ గాంధీ కలలో కూడా ప్రధాని కాలేరని వ్యాఖ్యానించారు.
మరింత Kishan Reddy: నన్ను ఆపేవారు ఈ గడ్డపై పుట్టలేదుHair Mask Remedies: ఒత్తైన, మెరిసే జుట్టు మీ సొంతం కావాలా? ఈ హెయిర్ మాస్క్‌లు ట్రై చేయండి..!
మారుతున్న వాతావరణం వల్ల వచ్చే జుట్టు రాలడం, చుండ్రు సమస్యల నివారణకు ఇంట్లోనే మెంతులు, కొబ్బరి నూనె-దాల్చినచెక్క, పెరుగు-అరటిపండు, మరియు అలోవెరా-ఆముదంతో హెయిర్ మాస్క్‌లు తయారు చేసుకోవచ్చు. ఇవి జుట్టుకు తేమను అందించి, రక్తప్రసరణను మెరుగుపరుస్తూ జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడతాయి.
మరింత Hair Mask Remedies: ఒత్తైన, మెరిసే జుట్టు మీ సొంతం కావాలా? ఈ హెయిర్ మాస్క్‌లు ట్రై చేయండి..!Tailors: బట్టలు కుట్టడం వస్తే చాలు.. అమెరికాలో లక్షలు సంపాదించొచ్చు..!
Tailors: బట్టలు కుట్టడం వస్తే చాలు.. అమెరికాలో లక్షలు సంపాదించొచ్చు..!
మరింత Tailors: బట్టలు కుట్టడం వస్తే చాలు.. అమెరికాలో లక్షలు సంపాదించొచ్చు..!Summer Holidays: తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. స్కూల్స్ రీఓపెన్ డేట్స్ మార్చేశారు..!
Summer Holidays: తెలంగాణలో జూన్ 12న తెరుచుకోవాల్సిన పాఠశాలలు, జూన్ 13 (రెండో శనివారం), జూన్ 14 (ఆదివారం) సెలవులు కావడంతో జూన్ 15కు వాయిదా పడ్డాయి. ఈ సెలవులను భర్తీ చేయడానికి జులై 11 రెండో శనివారాన్ని పనిదినంగా విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రకటించారు. ఎండల తీవ్రత కారణంగా అంగన్‌వాడీ కేంద్రాలు కూడా జూన్ 15 నుంచే పున:ప్రారంభం కానున్నాయి.
మరింత Summer Holidays: తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. స్కూల్స్ రీఓపెన్ డేట్స్ మార్చేశారు..!Hyderabad: 2 రోజుల పాటు నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!
Hyderabad: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీ నేపథ్యంలో సోమవారం ఉదయం 6 నుండి మంగళవారం రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. కార్లకు గృహకల్ప, గగన్‌విహార్ ల వద్ద.. బైకులకు మనోరంజన్ కాంప్లెక్స్ వద్ద పార్కింగ్ కేటాయించారు. బస్సులు, వ్యాన్ల ప్రయాణికులు గాంధీభవన్ వద్ద దిగాల్సి ఉంటుంది. ఆటోలకు షెజాన్ హోటల్ వద్ద డ్రాపింగ్ పాయింట్ ఏర్పాటు చేశారు.
మరింత Hyderabad: 2 రోజుల పాటు నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!Peddi Controversy: జాన్వీ కపూర్‌కు ఆషిక రంగనాథ్ మద్దతు.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు!
Peddi Controversy: రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ (అచియ్యమ్మ) పాత్ర చిత్రీకరణ, ముఖ్యంగా ఆమె అనుమతి లేకుండా వచ్చే ముద్దు సీన్‌పై విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన నటి ఆషిక రంగనాథ్.. పాత్ర సరిగ్గా లేకపోతే బాధ్యత దర్శకుడిదే కానీ నటిది కాదని జాన్వీకి మద్దతు ఇచ్చారు. వివాదం పెరగడంతో డైరెక్టర్ బుచ్చిబాబు ప్రేక్షకులకు క్షమాపణలు చెబుతూ, ఆ సీన్స్‌లో మార్పులు చేస్తామని ప్రకటించారు.
మరింత Peddi Controversy: జాన్వీ కపూర్‌కు ఆషిక రంగనాథ్ మద్దతు.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు!Herbal Tea: పీరియడ్స్ నొప్పులతో బాధపడుతున్నారా? ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్న ‘మ్యాజికల్ హెర్బల్ టీ’ ఇదే!
Herbal Tea: మహిళల్లో పీరియడ్స్ నొప్పులు, హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడంలో పుదీనా, తులసి, దాల్చినచెక్కలతో చేసిన హెర్బల్ టీ అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ మూలికల్లోని యాంటీఆక్సిడెంట్ గుణాలు ఒత్తిడిని, రొమ్ముల నొప్పిని తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. నీటిలో వీటిని 3-4 నిమిషాలు మరిగించి తాగడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రీయ అధ్యయనాలు కూడా చెప్తున్నాయి.
మరింత Herbal Tea: పీరియడ్స్ నొప్పులతో బాధపడుతున్నారా? ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్న ‘మ్యాజికల్ హెర్బల్ టీ’ ఇదే!