Raghava Lawrence: సీఎం విజయ్ రాజీనామా చేసిన ‘తిరుచ్చి ఈస్ట్’ స్థానం నుండి రాఘవ లారెన్స్ ఉపఎన్నికల్లో పోటీ చేయబోతున్నారనే ప్రచారంపై లారెన్స్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ‘బెంజ్’ సినిమా షూటింగ్‌లో ఉన్న తాను, ఆ షెడ్యూల్ జూన్ 10న ముగిసిన తర్వాత.. జూన్ 11న ఉదయం 9:30 గంటలకు తన జీవితానికి సంబంధించిన ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. ఆయన పెట్టిన ‘మార్పు’, ‘సేవే దైవం’ అనే హ్యాష్‌ట్యాగ్‌లు రాజకీయ ఎంట్రీని సూచిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరింత Raghava Lawrence: జూన్ 11న జీవితంలో కొత్త అధ్యాయం.. పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటనCategory: Slider
Harish Rao: గోదావరి నీళ్లపై కుట్రలను బీఆర్ఎస్ ప్రశ్నిస్తూనే ఉంటుంది
ఏపీ ప్రభుత్వం తలపెట్టిన కావేరి-గోదావరి నదుల అనుసంధానం వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ నేత హరీశ్ Harish Rao: రావు ఆందోళన వ్యక్తం చేశారు. తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడి కళ్లల్లో ఆనందం కోసం సీఎం రేవంత్ రెడ్డి గోదావరి నీళ్లను ‘గురుదక్షిణ’గా ఇస్తూ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చంపల్లి లేదా సమ్మక్క సాగర్ నుండి నీటిని మళ్లించాలన్న గత బీఆర్ఎస్ ప్రతిపాదనలను కాదని, పోలవరం నుండి నీటిని తరలిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉందని ధ్వజమెత్తారు.
మరింత Harish Rao: గోదావరి నీళ్లపై కుట్రలను బీఆర్ఎస్ ప్రశ్నిస్తూనే ఉంటుందిFuture City: వారంలో ఒకరోజు ‘ఫ్యూచర్ సిటీ’ నుంచే సీఎం రేవంత్ పాలన
Future City: తెలంగాణను పెట్టుబడుల కేంద్రంగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వారంలో ఒకరోజు ఫ్యూచర్ సిటీలోని ఎఫ్‌సీడీఏ (FCDA) భవనం నుండి ఆయన పాలన సాగిస్తారు. ఈ భవనంలో సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు ప్రత్యేక ఛాంబర్లు ఏర్పాటు చేస్తున్నారు. విదేశీ ప్రతినిధులతో సమావేశాలు, ఐటీ, పరిశ్రమల శాఖల కీలక చర్చలన్నీ ఇకపై ఇక్కడే జరగనున్నాయి. ఫ్యూచర్ సిటీని ఫోర్త్ సిటీగా అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ చేయనున్నారు.
మరింత Future City: వారంలో ఒకరోజు ‘ఫ్యూచర్ సిటీ’ నుంచే సీఎం రేవంత్ పాలనRevanth Reddy: దేశవ్యాప్తంగా ‘హైడ్రా’ డిమాండ్.. ‘ఈగల్ ఫోర్స్’ కూడా సూపర్!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో ‘హైడ్రా’ పేరు వెనుక ఉన్న రహస్యాన్ని విప్పారు. జర్మనీ నియంత Revanth Reddy: హిట్లర్ యొక్క హంతక ముఠా పేరే హైడ్రా అని, ఆక్రమణదారుల్లో భయం పుట్టించడానికే ఈ పేరు పెట్టామని చెప్పారు. ప్రస్తుతం సీనియర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో 3,000 మందితో ఈ సంస్థ పనిచేస్తోందని, డ్రగ్స్ నివారణకు తెచ్చిన ‘ఈగల్ ఫోర్స్’తో కలిపి ఈ రెండు వ్యవస్థలను దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తోందని సీఎం పేర్కొన్నారు.
మరింత Revanth Reddy: దేశవ్యాప్తంగా ‘హైడ్రా’ డిమాండ్.. ‘ఈగల్ ఫోర్స్’ కూడా సూపర్!Annamalai: అన్నామలై పొలిటికల్ మోడల్ ఎందుకు హిట్టయింది?
Annamalai: తమిళనాడులో ఒక రాజకీయ శూన్యత ఉందన్న అన్నామలై జోస్యం నిజమైంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాలు గెలుచుకుని ద్రావిడ పార్టీల 60 ఏళ్ల ఏకఛత్రాధిపత్యాన్ని బద్దలు కొట్టింది. అన్నామలై ప్రతిపాదించిన థర్డ్ స్పేస్ వ్యూహాన్నే విజయ్ కొద్దిపాటి మార్పులతో విజయవంతంగా అమలు చేసి సీఎం అయ్యారు. ప్రస్తుతం బీజేపీని వీడిన అన్నామలై.. ‘AMI’ ఉద్యమం ద్వారా సొంతంగా సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
మరింత Annamalai: అన్నామలై పొలిటికల్ మోడల్ ఎందుకు హిట్టయింది?Crime News: పిజ్జా డెలివరీ చేస్తుండగా కాల్పులు.. అమెరికాలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం!
Crime News: పిజ్జా డెలివరీ చేస్తుండగా కాల్పులు.. అమెరికాలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం!
మరింత Crime News: పిజ్జా డెలివరీ చేస్తుండగా కాల్పులు.. అమెరికాలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం!Rajya Sabha: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. ముగ్గురు నేతల పేర్లను ప్రకటించిన చంద్రబాబు
Rajya Sabha: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. ముగ్గురు నేతల పేర్లను ప్రకటించిన చంద్రబాబు
మరింత Rajya Sabha: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. ముగ్గురు నేతల పేర్లను ప్రకటించిన చంద్రబాబుTirumala: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం!
Tirumala: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం!
మరింత Tirumala: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం!Gold Price Today: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. తులం పసిడి ఎంత తగ్గిందంటే?
Gold Price Today: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. తులం పసిడి ఎంత తగ్గిందంటే?
మరింత Gold Price Today: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. తులం పసిడి ఎంత తగ్గిందంటే?Horoscope Today: ఈరోజు ఆ రాశుల వారికి అదృష్టం, ధనలాభం.. మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
Horoscope Today: ఈరోజు ఆ రాశుల వారికి అదృష్టం, ధనలాభం.. మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మరింత Horoscope Today: ఈరోజు ఆ రాశుల వారికి అదృష్టం, ధనలాభం.. మీ రాశి ఫలం ఎలా ఉందంటే?