Karuppu: సూర్య, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా.. ఓటీటీలోకి వచ్చాక ఇందులోని యాక్షన్ సీన్లలో వాడిన నాసిరకం వీఎఫ్ఎక్స్ ‘ఫేస్-స్వాపింగ్’ టెక్నాలజీ కారణంగా నెటిజన్ల నుండి విమర్శలు మరియు ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోంది.
మరింత Karuppu: థియేటర్ లో మిస్.. OTT లో దొరికిపోయిన కరుప్పు..!Category: Slider
OG-2: కోసం పవన్ కళ్యాణ్ మార్చుకోవాల్సిన వ్యూహాలు..
OG-2: సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ చిత్రానికి సీక్వెల్ (‘OG 2’) కథా చర్చలు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు మేకర్స్ హింట్ ఇచ్చారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. అయితే, మొదటి భాగం లాగా కాకుండా.. డిప్యూటీ సీఎంగా తన రాజకీయ బాధ్యతలను చూసుకుంటూనే, ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ నిరంతరాయంగా డేట్స్ కేటాయిస్తే.. సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మరింత OG-2: కోసం పవన్ కళ్యాణ్ మార్చుకోవాల్సిన వ్యూహాలు..AN-32 Aircraft Crashes: కుప్పకూలిన AN-32 విమానం.. పైలట్ మృతి
AN-32 Aircraft Crashes: అస్సాంలోని జోర్హాట్ రౌరియా ఎయిర్‌బేస్‌లో ల్యాండింగ్ అవుతున్న సమయంలో వాయుసేనకు చెందిన AN-32 రవాణా విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానం రెండు ముక్కలు కాగా, పైలట్ మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. సైనిక సరఫరాల కోసం వాడే ఈ సోవియట్ కాలపు విమాన ప్రమాద స్థలంలో ప్రస్తుతం ఆర్మీ గ్రౌండ్ సిబ్బంది సహాయక చర్యలు, అగ్నిమాపక పనులు చేపడుతున్నారు.
మరింత AN-32 Aircraft Crashes: కుప్పకూలిన AN-32 విమానం.. పైలట్ మృతిBhopal: పాకిస్తాన్‌తో సంబంధాలున్న యువకుడి అరెస్ట్.. ఉగ్రవాద కంటెంట్ ప్రచారం!
Bhopal: మధ్యప్రదేశ్ ఏటీఎస్ భోపాల్‌లో మహమ్మద్ ఫరాజ్ అనే యువకుడిని ఉపా (UAPA) చట్టం కింద అరెస్ట్ చేసింది. అతని మొబైల్ నుండి పాకిస్తాన్ పంపిన ఉగ్రవాద డిజిటల్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో శిక్షణకు సిద్ధమవుతున్న ఈ నిందితుడు మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడని, అతని విదేశీ కనెక్షన్లపై ఏటీఎస్ అధికారులు ముమ్మర విచారణ జరుపుతున్నారని సమాచారం.
మరింత Bhopal: పాకిస్తాన్‌తో సంబంధాలున్న యువకుడి అరెస్ట్.. ఉగ్రవాద కంటెంట్ ప్రచారం!Health Tips: ప్రతిరోజూ తెల్లవారుజామున 3 గంటలకే మెలకువ వస్తోందా?
Health Tips: రాత్రి తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేవడం వెనుక సోషల్ మీడియాలో ప్రచారమయ్యే ఆధ్యాత్మిక కారణాల కంటే శారీరక కారణాలే ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి పెంచే కార్టిసాల్ హార్మోన్, స్లీప్ అప్నియా, యాసిడ్ రిఫ్లక్స్ లేదా పడుకునే ముందు ఫోన్లు చూడటం వంటి అలవాట్లు నిద్రకు భంగం కలిగిస్తాయి. ఈ సమస్య తీవ్రంగా ఉంటే ఇంటర్నెట్ సమాచారాలపై ఆధారపడకుండా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
మరింత Health Tips: ప్రతిరోజూ తెల్లవారుజామున 3 గంటలకే మెలకువ వస్తోందా?IRCTC తత్కాల్ బుకింగ్‌కు కొత్త వెబ్సైట్.. జూలై 15 లోపు ప్రయాణికులు ఈ 3 పనులు చేయడం మర్చిపోవద్దు!
IRCTC New Website: ఐఆర్సీటీసీ తత్కాల్ సాంకేతిక సమస్యలపై జైపూర్ విద్యార్థుల ఫిర్యాదుతో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ జూలై 15 నాటికి కొత్త వెబ్సైట్ తేవాలని ఆదేశించారు. కొత్త సైట్ వచ్చే లోపు ప్రయాణికులు తమ ఐడీ, పాస్‌వర్డ్‌లను భద్రపరుచుకోవాలని, జూలై 15 పరిసరాల్లో జర్నీలు ఉంటే ముందే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
మరింత IRCTC తత్కాల్ బుకింగ్‌కు కొత్త వెబ్సైట్.. జూలై 15 లోపు ప్రయాణికులు ఈ 3 పనులు చేయడం మర్చిపోవద్దు!Telangana High Court: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్.. భారీ జరిమానా విధిస్తూ సంచలన తీర్పు.. సీజే రిలీఫ్ ఫండ్‌కు జమ చేయాలని ఆదేశం!
Telangana High Court: ఒక కేసు విచారణలో సకాలంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకుండా కాలయాపన చేసినందుకు గాను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు రూ. 50 వేల జరిమానా విధించింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కోర్టు ఆదేశాల విషయంలో నిర్లక్ష్యం వహించడంపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఈ జరిమానా మొత్తాన్ని హైకోర్టు సీజే రిలీఫ్ ఫండ్‌కు జమ చేయాలని ఆదేశించడంతో ఈ పరిణామం అధికారుల వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మరింత Telangana High Court: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్.. భారీ జరిమానా విధిస్తూ సంచలన తీర్పు.. సీజే రిలీఫ్ ఫండ్‌కు జమ చేయాలని ఆదేశం!TG: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల
TG: తెలంగాణ ఐసెట్ ఫలితాలను హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ బాలకిష్టారెడ్డి విడుదల చేశారు. మే 13, 14 తేదీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కోసం ఈ పరీక్ష జరిగింది. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి అధికారిక వెబ్సైట్ నుండి తమ ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
మరింత TG: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదలGaruda Purana: మనిషి చేసే పాపాలు.. అనుభవించే 36 రకాల భయంకర నరకాలు ఇవే!
Garuda Purana: గరుడ పురాణంలో మనిషి చేసే తప్పులను బట్టి యమలోకంలో లభించే 36 రకాల నరకాల గురించి వివరించారు. గోహత్య, భూకబ్జాలు, తప్పుడు సాక్ష్యాలు, కన్నవారిని వేధించడం, వ్యాపారంలో కల్తీలు చేయడం, తోటివారిని మోసం చేయడం వంటి పాపాలు చేసిన వారికి మహావీచి, కుంభీపాకం, రౌరవం, తైలపాకం వంటి నరకాలలో మరిగే నూనె, ఇనుప బాణాలు, జలగలు, రంపాలతో కఠినమైన శిక్షలు ఉంటాయని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.
మరింత Garuda Purana: మనిషి చేసే పాపాలు.. అనుభవించే 36 రకాల భయంకర నరకాలు ఇవే!Elon Musk First Trillionaire: ప్రపంచంలోనే తొలి ‘ట్రిలియనీర్’గా ఎలాన్ మస్క్
Elon Musk First Trillionaire: స్పేస్ఎక్స్ కంపెనీ రికార్డు స్థాయి 75 బిలియన్ డాలర్ల ఐపీఓతో ఎలాన్ మస్క్ 1.1 ట్రిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్‌గా నిలిచారు. ఆయన సంపద తైవాన్ దేశ జీడీపీ కంటే ఎక్కువ, మరియు భారత దేశ జీడీపీలో నాలుగో వంతుకు సమానం. టెస్లా, ఎక్స్ (ట్విట్టర్), న్యూరాలింక్ వంటి సంస్థలతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ప్రభావం చూపుతున్న మస్క్.. ఆధునిక చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా సరికొత్త మైలురాయిని అందుకున్నారు.
మరింత Elon Musk First Trillionaire: ప్రపంచంలోనే తొలి ‘ట్రిలియనీర్’గా ఎలాన్ మస్క్