Kids Height: యోగాసనాలు పిల్లల వెన్నెముక మరియు కండరాలను సాగదీసి, వారి ఎదుగుదలకు అవసరమైన హార్మోన్లను ప్రేరేపిస్తాయి. తాడాసనం, భుజంగాసనం వంటి ఆసనాలను క్రమం తప్పకుండా వేయించడం ద్వారా పిల్లల ఎత్తు మరియు ఆత్మవిశ్వాసాన్ని సహజంగా పెంపొందించవచ్చు.
మరింత Kids Height: పిల్లల ఎత్తు పెరగడం లేదా? ఈ 5 యోగాసనాలతో వారి ఎదుగుదలకు తోడ్పడండి!Category: Life Style
Life Style Articles in Telugu. Health, Spiritual, Fashion, Finance articles in telugu
Today Horoscope: తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం.. జాగ్రత్త వహించాలి..?
Today Horoscope: నేటి రాశిచక్ర ఫలితాలను పరిశీలిస్తే.. కొన్ని రాశుల వారికి అదృష్టం వరిస్తుండగా, మరికొందరు అప్రమత్తంగా ఉండాలని గ్రహగతులు సూచిస్తున్నాయి. పూర్తి వివరాలు మీకోసం.
మరింత Today Horoscope: తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం.. జాగ్రత్త వహించాలి..?Vitamin D: విటమిన్ D కోసం సూర్యరశ్మి ఒక్కటే సరిపోదా?
Vitamin D: విటమిన్ డి లోపాన్ని తేలికగా తీసుకోకూడదు. సూర్యరశ్మితో పాటు సమతుల్య ఆహారం మరియు చురుకైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించి ఆరోగ్యంగా ఉండవచ్చు.
మరింత Vitamin D: విటమిన్ D కోసం సూర్యరశ్మి ఒక్కటే సరిపోదా?Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజల్లో ఉండే 9 ప్రయోజనాలు తెలుస్తే.. రోజు తింటారు..!
Watermelon Seeds Benefits: సమ్మర్ సీసన్ వచ్చేసింది ఈ సమయంలో మండుతున్న ఎండల నుండి తపించుకోవని బాడీ ని హైడ్రేట్ చేసుకోవడానికి పుచ్చకాయ ని తింటుంటారు. ఇందులో 90% వాటర్ ఇంకా తక్కువ క్యాలోరిస్, మినిరల్స్,విటమిన్స్ వంటివి ఉండడం వాళ్ళ అందరూ దీనికే ఎక్కువ ప్రధానత ఇస్తారు.
మరింత Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజల్లో ఉండే 9 ప్రయోజనాలు తెలుస్తే.. రోజు తింటారు..!Horoscope Today: ఈ రాశివారు అనుకున్న ప్రతిదీ జరుగుతుంది..?
Horoscope Today: శనివారం, 02-05-2026 నాటి మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఎవరెవరికి సమస్యలు ఎదురవుతాయి? ఏ రాశి వారికి ఉద్యోగంలో మరియు ఇంట్లో సానుకూల పరిస్థితులు లభిస్తాయి? మేషరాశి నుండి మీనరాశి వరకు నేటి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మరింత Horoscope Today: ఈ రాశివారు అనుకున్న ప్రతిదీ జరుగుతుంది..?Summer AC Tips: ఏసీ కూలింగ్ పెంచి.. కరెంటు బిల్లు తగ్గించుకునే స్మార్ట్ టిప్స్!
Summer AC Tips: ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం, 24 డిగ్రీల వద్ద ఏసీని ఉంచడం మరియు టైమర్ సెట్ చేసుకోవడం వంటి చిన్న చిట్కాలతో ఈ వేసవిలో కరెంటు బిల్లు షాక్ నుంచి తప్పించుకోవచ్చు.
మరింత Summer AC Tips: ఏసీ కూలింగ్ పెంచి.. కరెంటు బిల్లు తగ్గించుకునే స్మార్ట్ టిప్స్!Weekly Horoscope: ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది.. ఈవారంలో ఓ శుభవార్త వింటారు
Weekly Horoscope: మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) ఈ వారం మీకు సానుకూల ఫలితాలు అందుతాయి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు, లోతుగా ఆలోచించి అడుగు వేయండి.
మరింత Weekly Horoscope: ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది.. ఈవారంలో ఓ శుభవార్త వింటారు7 Morning Habits: మీ జీవితాన్ని మార్చే 7 ఉదయపు అలవాట్లు!
7 Morning Habits: ఆరోగ్యం అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. పైన పేర్కొన్న 7 అలవాట్లను మీ దినచర్యలో క్రమబద్ధంగా భాగం చేసుకుంటే, మీ జీవితంలో అద్భుతమైన మార్పులను గమనిస్తారు. గుర్తుంచుకోండి, ఒక మంచి ఉదయం మీ జీవితాన్నే మార్చగలదు!
మరింత 7 Morning Habits: మీ జీవితాన్ని మార్చే 7 ఉదయపు అలవాట్లు!Horoscope Today: పాత మిత్రులను కలుస్తారు.. కుటుంబ సభ్యులు అండగా నిలుస్తారు
Horoscope Today: ఈ రోజు గ్రహగతులు మీకు అనుకూలంగా ఉండాలంటే ఆధ్యాత్మిక చింతనతో పాటు సానుకూల దృక్పథం అవసరం. ముఖ్యంగా ఖర్చుల నియంత్రణ మరియు పెద్దల పట్ల గౌరవం మీ విజయానికి బాటలు వేస్తాయి.
మరింత Horoscope Today: పాత మిత్రులను కలుస్తారు.. కుటుంబ సభ్యులు అండగా నిలుస్తారుKedarnath Temple: నేటి నుంచే కేదార్నాథ్ దర్శనం.. రిజిస్టర్ చేసుకున్న 14.5 లక్షల మంది
Kedarnath Temple: కేదార్నాథ్ కి వేలాలనుకుంటున భక్తులకి గుడ్ న్యూస్ ఆరు నెలల శీతాకాల విరామం తర్వాత, హిమాలయ పర్వత శ్రేణుల్లో కొలువైన అత్యంత పవిత్రమైన కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు నేడు (బుధవారం) అక్షయ తృతీయ శుభ సందర్భంగా భక్తుల కోసం తెరుచుకున్నాయి.
మరింత Kedarnath Temple: నేటి నుంచే కేదార్నాథ్ దర్శనం.. రిజిస్టర్ చేసుకున్న 14.5 లక్షల మంది