Health Tips:

Health Tips: ఒక పని నుండి మరో పనికి మారినప్పుడు మీ మైండ్ బ్లాక్ అవుతోందా?

Health Tips: ఒక పని నుండి మరో పనికి మారినప్పుడు మెదడు పాత ఆలోచనల్లోనే ఉండిపోవడానికి గల కారణాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మెదడులోని ‘లోకస్ కోరులియస్’ అనే చిన్న భాగం ఆలోచనలను స్విచ్ చేయడానికి (కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ) సహాయపడుతుంది. ఇది లోపిస్తే ఏడీహెచ్‌డీ (ADHD), డిప్రెషన్, అల్జీమర్స్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

మరింత Health Tips: ఒక పని నుండి మరో పనికి మారినప్పుడు మీ మైండ్ బ్లాక్ అవుతోందా?
Morning Habits

Morning Habits: ఉదయం పూట ఈ 5 తప్పులు చేస్తున్నారా? అయితే మీ ముఖంలో యవ్వనం మాయమవ్వడం ఖాయం!

Morning Habits: ఉదయం పూట ఈ 5 తప్పులు చేస్తున్నారా? అయితే మీ ముఖంలో యవ్వనం మాయమవ్వడం ఖాయం!

మరింత Morning Habits: ఉదయం పూట ఈ 5 తప్పులు చేస్తున్నారా? అయితే మీ ముఖంలో యవ్వనం మాయమవ్వడం ఖాయం!
Horoscope Today

Horoscope Today: ఆ రాశుల ఉద్యోగులకు ప్రమోషన్ ఖాయం.. వీరు మాత్రం అప్రమత్తంగా ఉండాలి!

Horoscope Today: ఆ రాశుల ఉద్యోగులకు ప్రమోషన్ ఖాయం.. వీరు మాత్రం అప్రమత్తంగా ఉండాలి!

మరింత Horoscope Today: ఆ రాశుల ఉద్యోగులకు ప్రమోషన్ ఖాయం.. వీరు మాత్రం అప్రమత్తంగా ఉండాలి!
Car AC Settings

Car AC Settings: ఎండలు మండిపోతున్నాయా? కారు ఏసీ వాడుతూనే మైలేజ్ పెంచుకోవడానికి సూపర్ టిప్స్ ఇవే!

Car AC Settings: ఎండకాలంలో కారు ఏసీ వాడటం వల్ల మైలేజ్ తగ్గకుండా ఉండాలంటే ‘రీ-సర్క్యులేషన్’ బటన్‌ను స్మార్ట్‌గా వాడాలి. మొదట కారు స్టార్ట్ చేసినప్పుడు కిటికీలు తెరిచి ఏసీ ఆన్ చేయడం వల్ల వేడి గాలి త్వరగా బయటకు పోతుంది. ఆ తర్వాత కిటికీలు మూసి రీ-సర్క్యులేషన్ ఆన్ చేస్తే క్యాబిన్ లోపల చల్లదనం మెయింటైన్ అయి మైలేజ్ పెరుగుతుంది.

మరింత Car AC Settings: ఎండలు మండిపోతున్నాయా? కారు ఏసీ వాడుతూనే మైలేజ్ పెంచుకోవడానికి సూపర్ టిప్స్ ఇవే!
Chicken Fry Piece Biryani

Chicken Fry Piece Biryani: నోరూరించే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ.. రెస్టారెంట్ రుచితో ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!

Chicken Fry Piece Biryani: నోరూరించే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ.. రెస్టారెంట్ రుచితో ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!

మరింత Chicken Fry Piece Biryani: నోరూరించే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ.. రెస్టారెంట్ రుచితో ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
Horoscope Today

Horoscope Today: ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి

Horoscope Today: మేష రాశి ఈరోజు మీకు ఒక మంచి వార్త అందుతుంది. ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. రోజంతా చాలా ఆనందంగా, ప్రశాంతంగా గడుస్తుంది. సరైన ప్లానింగ్‌తో వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.

మరింత Horoscope Today: ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి
Music Trigger

Music Trigger: పాత పాట వినగానే ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తున్నారా? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసా?

Music Trigger: పాత పాటలు విన్నప్పుడు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చే ప్రక్రియ వెనుక మెదడులోని ఆడిటరీ కార్టెక్స్, హిప్పోకాంపస్, అమిగ్డాలా భాగాలు పనిచేస్తాయి. మన మెదడు గత అనుభవాలను సంగీతంతో ట్యాగ్ చేయడం వల్లే ఈ ‘నోస్టాల్జియా’ అనుభూతి కలుగుతుంది. ఈ అద్భుతమైన కనెక్షన్ వల్లే అల్జీమర్స్ రోగుల్లో సైతం పాత పాటలు విన్నప్పుడు జ్ఞాపకాలు మళ్లీ మేల్కొంటున్నాయి.

మరింత Music Trigger: పాత పాట వినగానే ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తున్నారా? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసా?
Lychee Benefits

Lychee Benefits: లిచీ పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా?.. ఆ లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

Lychee Benefits: లిచీ పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా?.. ఆ లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

మరింత Lychee Benefits: లిచీ పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా?.. ఆ లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
Health Tips:

Health Tips: నిద్ర తక్కువైతే ఇన్ని రోగాలా? ఏ వయసు వారు ఎన్ని గంటలు పడుకోవాలో చూసుకోండి!

Health Tips: మన శరీరానికి, మనసుకు నిద్ర చాలా అవసరం. పుట్టిన పిల్లలకు రోజుకు 14-17 గంటలు, బడి పిల్లలకు 9-11 గంటలు, టీనేజర్లకు 8-10 గంటలు, పెద్దవారికి 7-9 గంటలు మరియు వృద్ధులకు 7-8 గంటల నిద్ర అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిద్ర తగ్గితే రోగాల ముప్పు పెరుగుతుంది.

మరింత Health Tips: నిద్ర తక్కువైతే ఇన్ని రోగాలా? ఏ వయసు వారు ఎన్ని గంటలు పడుకోవాలో చూసుకోండి!
Horoscope Today

Horoscope Today: మీ రాశికి ఈరోజు ఎలా ఉందో చూసుకోండి!

Horoscope Today: మేషం (Aries) ఉద్యోగ మరియు వ్యాపార రంగాలలో ఈరోజు మీకు ఎంతో అనుకూలమైన మార్పులు కనిపిస్తాయి. పూర్తి ఆత్మవిశ్వాసంతో మీరు వేసే ప్రతి అడుగు విజయవంతం అవుతుంది

మరింత Horoscope Today: మీ రాశికి ఈరోజు ఎలా ఉందో చూసుకోండి!