BRS: గతమే గుర్తింపు.. కొత్త ప్రయాణంపై పాత పార్టీ సెటైర్లు: కవిత పార్టీపై బీఆర్ఎస్ రియాక్షన్.
మరింత BRS: గతమే గుర్తింపు.. కొత్త ప్రయాణంపై పాత పార్టీ సెటైర్లు: కవిత పార్టీపై బీఆర్ఎస్ రియాక్షన్.Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేటి తాజా రేట్లు ఇక్కడ చూడండి!
Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేటి తాజా రేట్లు ఇక్కడ చూడండి!
మరింత Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేటి తాజా రేట్లు ఇక్కడ చూడండి!Uber Driver: మానవత్వం చటుక్కున ఆటో డ్రైవర్.. 6.5లక్షలు తిరిగి ఇచ్చేశాడు..!
Uber Driver: ప్రస్తుతం ఉన్న సమాజంలో అందరికీ డబ్బులపైన ఆశలు ఎక్కువగానే ఉన్నాయి. ఒక్క రూపాయి దొరికినా ఎవరికీ తెలియకుండా జేబులో వేసుకునే ఈ రోజుల్లో.. సమాజంలో ఇంకా మానవత్వం బ్రతికే ఉంది అని తెలిపే సంఘటన ఒకటి జరిగింది.
మరింత Uber Driver: మానవత్వం చటుక్కున ఆటో డ్రైవర్.. 6.5లక్షలు తిరిగి ఇచ్చేశాడు..!Kavitha: సొంత తండ్రిపై ‘ధర్మయుద్ధం’.. పదేళ్ల పాలనపై సిగ్గుపడుతున్నా
Kavitha: తెలంగాణ రాజకీయలోకి కొత్త పార్టీ వచ్చింది శనివారం ఉదయం మేడ్చల్ ఓఆర్ఆర్ సమీపంలోని మునీరాబాద్ వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్సీ కవిత తన కొత్త పార్టీ “తెలంగాణ రాష్ట్ర సేన” (TRS) పేరును ఇంకా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ప్రసంగం సొంత కుటుంబం ఇంకా ప్రస్తుత ప్రభుత్వంపై యుద్ధ ప్రకటనలా సాగింది.
మరింత Kavitha: సొంత తండ్రిపై ‘ధర్మయుద్ధం’.. పదేళ్ల పాలనపై సిగ్గుపడుతున్నాKavitha TRS Party: తండ్రి బాటలో కవిత పార్టీ పేరు.. తెరపైకి TRS సెంటిమెంట్..?
Kavitha TRS Party: తెలంగాణలో కొత్త పార్టీ వచ్చింది. మాజీ ఎమ్మెల్సీ కవిత తన కొత్త పార్టీ పేరు ఇంకా జెండాను ఆవిష్కరించింది. తెలంగాణలో ఉన్న పార్టీలు అంటే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే పార్టీ (TRS) తెలంగాణ రాష్ట్ర సమితి.
మరింత Kavitha TRS Party: తండ్రి బాటలో కవిత పార్టీ పేరు.. తెరపైకి TRS సెంటిమెంట్..?Kavitha New Party: తెలంగాణలో కొత్త పార్టీ.. కవిత కొత్త పార్టీ పేరు ఇదే..!
Kavitha New Party: తెలంగాణ గడ్డపై మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, శనివారం ఉదయం తన నూతన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
మరింత Kavitha New Party: తెలంగాణలో కొత్త పార్టీ.. కవిత కొత్త పార్టీ పేరు ఇదే..!Land Registration: తెలంగాణలో భూముల విలువ పెంపు.. మే 1 నుండి కొత్త రేట్లు..!
Land Registration: తెలంగాణ ప్రభుత్వం మే 1 నుండి భూముల మార్కెట్ విలువలను పెంచనుంది. హైదరాబాద్ చుట్టూ భారీ పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ‘హిల్ట్’ పాలసీని పారదర్శకంగా అమలు చేయాలని నిర్ణయించింది. తద్వారా అదనపు ఆదాయంతో పాటు ఉపాధి కల్పనపై దృష్టి సారించింది.
మరింత Land Registration: తెలంగాణలో భూముల విలువ పెంపు.. మే 1 నుండి కొత్త రేట్లు..!Abdul Nazeer: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థత..!
Abdul Nazeer: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ శనివారం (ఏప్రిల్ 25) ఉదయం అస్వస్థతకు గురయ్యారు.
మరింత Abdul Nazeer: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థత..!Adivi Sesh: నీకు కూడా ఫ్యాన్స్ ఉంటారు.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన శేష్
Adivi Sesh: ఫ్యాన్స్ అంటే ఎవరు? థియేటర్ లో ఈలలు వేసి పేపర్లు చింపి ఎగరేసేవారే కాదు కదా. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు తన కంటెంట్ తో ఆడియన్సు ని మెప్పించిన అడివి శేష్ కి సోషల్ మీడియాలో ఓ వ్యక్తి “నీకు కూడా ఫ్యాన్స్ ఉంటారా?” అని కామెంట్ పెట్టాడంట. దీనిపైన స్పందించారు శేష్.
మరింత Adivi Sesh: నీకు కూడా ఫ్యాన్స్ ఉంటారు.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన శేష్Virat Kohli: ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్.. 800 బౌండరీల మార్కును అందుకున్న తొలి ఆటగాడు!
Virat Kohli: ఐపీఎల్ చరిత్రలో 800 ఫోర్లు బాదిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. అలాగే 300 సిక్సర్ల మార్కును కూడా అందుకున్నాడు. 19 ఏళ్లుగా ఆర్‌సీబీ తరఫున ఆడుతూ నిలకడకు నిదర్శనంగా నిలుస్తున్నాడు.
మరింత Virat Kohli: ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్.. 800 బౌండరీల మార్కును అందుకున్న తొలి ఆటగాడు!