హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సింగరేణికి భారీగా బోనస్ ప్రకటించింది సర్కార్. సింగరేణి చరిత్రలో తొలిసారి కార్మికులకు పెద్ద మొత్తంలో ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షలు బోనస్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.2023-24 ఏడాదిలో సింగరేణికి రూ.4,701…
మరింత సింగరేణి కార్మికులకు బోనస్.. ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షలుCategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్ఆర్ జాతీయ అవార్డు
టాలీవుడ్ లెజెండరీ హీరో, దివంగత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును మెగాస్టార్ చిరంజీవి అందుకోనున్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఆర్కే సినీ ప్లేక్స్‌లో అక్కినేని శత జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ వేడుకలకు అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులతో…
మరింత మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్ఆర్ జాతీయ అవార్డుతిరుపతి లడ్డూ నెయ్యి ఎఫెక్ట్.. కర్ణాటకలో దేవాలయాల్లో నందిని నెయ్యి మాత్రమే వాడాలని ఆర్డర్స్!
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో.. ఆలయాల్లో నందిని నెయ్యి తప్పనిసరి చేస్తూ కర్ణాటక ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి దేవాదాయ శాఖకు సర్క్యులర్ జారీ చేశారు.
మరింత తిరుపతి లడ్డూ నెయ్యి ఎఫెక్ట్.. కర్ణాటకలో దేవాలయాల్లో నందిని నెయ్యి మాత్రమే వాడాలని ఆర్డర్స్!కేంద్రానికి ఫ్యాక్ట్ చెక్ విషయంలో బిగ్ షాక్ ఇచ్చిన బాంబే హైకోర్టు
ప్రాథమిక హక్కులు, సెన్సార్‌షిప్ ఉల్లంఘనను పేర్కొంటూ బాంబే హైకోర్టు ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌పై ఐటి నిబంధనలను చట్టవిరుద్ధమని ప్రకటించింది. అంతకుముందు జనవరిలో హైకోర్టు డబుల్ బెంచ్ ఈ విషయంలో విభజన తీర్పును వెలువరించింది. ఇప్పుడు టై బ్రేకర్ న్యాయమూర్తి ఈ సవరణ చట్టవిరుద్ధమని ప్రకటించారు.
మరింత కేంద్రానికి ఫ్యాక్ట్ చెక్ విషయంలో బిగ్ షాక్ ఇచ్చిన బాంబే హైకోర్టుబుమ్రా దెబ్బకు బంగ్లా విలవిల..149 రన్స్ కే ఆలౌట్!
చెన్నై టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఆటలో టీమిండియా తన పట్టును పటిష్టం చేసుకుంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేసింది. అయితే బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌లో భారత్ తరఫున అత్యంత విజయవంతమైన బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు.
మరింత బుమ్రా దెబ్బకు బంగ్లా విలవిల..149 రన్స్ కే ఆలౌట్!తిరుమల లడ్డు వ్యవహారం బాధ కలిగిస్తోంది: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగనాధన్
కలియుగ వైకుంఠ క్షేత్రంలో చోటు చేసుకుంటున్న సంఘటనలు తనను కలచి వేస్తున్నాయని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగనాధన్ అన్నారు. రెండు రోజులుగా తిరుమల లడ్డూ విషయంలో పెద్ద ఎత్తున వివాదం జరుగుతున్న సందర్భంగా ఆయన స్పందించారు. తిరుమల…
మరింత తిరుమల లడ్డు వ్యవహారం బాధ కలిగిస్తోంది: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగనాధన్ఎవరీ జానీ మాస్టర్ … బ్యాక్ గ్రౌండ్ ఎంటీ?
జానీ మాస్టర్..తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ స్టార్ కొరియోగ్రాఫర్ గురించి జోరుగా చర్చ విపరీతంతగా నడుస్తోంది.
మరింత ఎవరీ జానీ మాస్టర్ … బ్యాక్ గ్రౌండ్ ఎంటీ?రైలు కిందపడిన యువతి.. ఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ చేసిన పనికి అంతా ఫిదా
అదృష్టమంటే ఆమెదే. అతి పెద్ద ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలు కాపాడుకుంది. కాదు.. ఆమె ప్రాణాలు కాపాడింది ఒక ఆర్బీఎఫ్ కానిస్టేబుల్
మరింత రైలు కిందపడిన యువతి.. ఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ చేసిన పనికి అంతా ఫిదాతిరుమల ప్రసాదాల నాణ్యతపై రమణదీక్షితులు సంచలన కామెంట్స్
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు వినియోగించారనే వార్తలపై టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు కీలక కామెంట్స్ చేశారు
మరింత తిరుమల ప్రసాదాల నాణ్యతపై రమణదీక్షితులు సంచలన కామెంట్స్India vs Bangladesh: టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది.. 376 పరుగులకే ఆలౌట్!
India vs Bangladesh: చెన్నై టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ 376 పరుగుల వద్ద ముగిసింది. మ్యాచ్ రెండో రోజున, టీమ్ ఇండియా 339 పరుగులతో ఆటను కొనసాగించింది.
మరింత India vs Bangladesh: టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది.. 376 పరుగులకే ఆలౌట్!
