వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ నికోలస్ పూరన్ ప్రపంచ రికార్డు సృస్టించాడు. ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్–2024(సీపీఎల్)లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న పూరన్.. టీ20 క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో టీ20ల్లో అత్యధిక పరుగులు…
మరింత టీ20 క్రికెట్‌లో.. నికోలస్ పూరన్ ప్రపంచ రికార్డుCategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
ఏపీ సీఎం చంద్రబాబుకు మంచు విష్ణు అదిరిపోయే గిఫ్ట్
ఏపీ వరద బాధితులకు అండగా నిలిచేందుకు మంచు ఫ్యామిలీ రూ.25 లక్షలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మంచు మోహన్ బాబు, విష్ణు స్వయంగా సీఎం చంద్రబాబుకు చెక్ అందించారు. ఈ సందర్భంగా తాను స్వయంగా గీసిన చంద్రబాబు చిత్రాన్ని…
మరింత ఏపీ సీఎం చంద్రబాబుకు మంచు విష్ణు అదిరిపోయే గిఫ్ట్బీట్ అదిరింది… రా మచ్చా మచ్చా సాంగ్ ప్రోమో వచ్చేసింది
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. తాజాగా ఈ సినిమాలోని ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ ప్రోమో వచ్చేసింది. కొద్దీసేపటి క్రితమే మేకర్స్ ఈ ప్రోమో సాంగ్ ను రిలీజ్ చేశారు.…
మరింత బీట్ అదిరింది… రా మచ్చా మచ్చా సాంగ్ ప్రోమో వచ్చేసిందిCyclone Helene: తుపానులో ఫ్లోరిడా విలవిల.. 49 మంది మృతి
Cyclone Helene: హెలెన్ తుపాను తీవ్రతకు అమెరికా అతలాకుతలం అయిపోతోంది
మరింత Cyclone Helene: తుపానులో ఫ్లోరిడా విలవిల.. 49 మంది మృతిChinta Mohan: చిన్నస్థాయి లీడర్ జగన్.. వదిలేయండి.. మాజీమంత్రి చింతామోహన్ హాట్ కామెంట్స్!
Chinta Mohan: ఏపీ మాజీ ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
మరింత Chinta Mohan: చిన్నస్థాయి లీడర్ జగన్.. వదిలేయండి.. మాజీమంత్రి చింతామోహన్ హాట్ కామెంట్స్!Anitha: జగన్ అబద్ధాలు చెబుతున్నారు.. నోటీసులు ఇవ్వలేదు: హోం మినిష్టర్ అనిత
Anitha: జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకోవడంపై అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు హోమ్ మినిష్టర్ అనిత
మరింత Anitha: జగన్ అబద్ధాలు చెబుతున్నారు.. నోటీసులు ఇవ్వలేదు: హోం మినిష్టర్ అనితElectoral Bonds: నిర్మలా సీతారామన్ పై కేసు నమోదు చేయండి!
Electoral Bonds ద్వారా కోట్లాది రూపాయల దోపిడీకి పాల్పడిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని బెంగళూరులోని ప్రత్యేక పీపుల్స్ కోర్టు ఆదేశించింది.
మరింత Electoral Bonds: నిర్మలా సీతారామన్ పై కేసు నమోదు చేయండి!Costly Condom: ఒక్క కండోమ్ వేల రూపాయలు.. ప్రపంచంలోనే ఖరీదైంది.. ఎందుకో తెలుసా?
Costly Condom: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కండోమ్ గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
మరింత Costly Condom: ఒక్క కండోమ్ వేల రూపాయలు.. ప్రపంచంలోనే ఖరీదైంది.. ఎందుకో తెలుసా?IIFA-2024: చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు.. గోల్డెన్ లెగసీగా బాలకృష్ణ.. ఒకే వేదికపై ఇద్దరికీ!
Rangareddy: తుపాకీతో కాల్చుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
Rangareddy: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
మరింత Rangareddy: తుపాకీతో కాల్చుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
