Removal of Tree: రాత్రికి రాత్రి బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ ఎదురుగా జీహెచ్ఎంసీ ఫుట్ పాత్ మీదున్న చెట్టును నరికేశారు ఘరానా వ్యాపారులు.
మరింత Removal of Tree: వ్యాపారానికి అడ్డుందని..చెట్టుపై గొడ్డలి దెబ్బ.. నేలకూలిన 50ఏళ్ల వృక్షరాజం !Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
టెన్షన్ టెన్షన్.. హర్యానాలో మారుతున్న ట్రెండ్
జమ్ముకశ్మీర్, హర్యానాలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. కశ్మీర్ లో ఆధిక్యం దిశగా కాంగ్రెస్, ఎన్సీ కూటమి దూసుకెళ్తున్నది. మొత్తం 90 స్థాలకు గాను కాంగ్రెస్ కూటమి 50 చోట్ల లీడ్‌లో ఉండగా, బీజేపీ 27 సీట్లలో ముందంజలో ఉన్నది. ఇక పీడీపీ…
మరింత టెన్షన్ టెన్షన్.. హర్యానాలో మారుతున్న ట్రెండ్Polavaram Project: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. ఆ నిధుల విషయంలో కీలక నిర్ణయం!
Polavaram Project: కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ కోసం భారీగా నిధులను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది
మరింత Polavaram Project: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. ఆ నిధుల విషయంలో కీలక నిర్ణయం!దారుణం.. నిద్రపోతున్న భార్యను కిరాతకంగా చంపిన భర్త
రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. బండ్లగూడ జాగిర్ కార్పోరేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ లో నిద్రిస్తున్న భార్యను సుత్తితో కొట్టి హత్య చేశాడు భర్త. వివరాల్లో కి వెళ్తే మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన శ్రీనివాస్, భార్య కృష్ణవేణి పిల్లలతో…
మరింత దారుణం.. నిద్రపోతున్న భార్యను కిరాతకంగా చంపిన భర్తహర్యానా, జేకే ఎవరికో.. మొదలైన కౌంటింగ్..
హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. ఉదయం 9 గంటలకు తొలిరౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. 11 గంటల తర్వాత ట్రెండ్స్‌పై క్లారిటీ రానుంది. జమ్మూకశ్మీర్‌లోని 90…
మరింత హర్యానా, జేకే ఎవరికో.. మొదలైన కౌంటింగ్..Haryana Results 2024: హర్యానా ఎన్నికల ఫలితాలు ఈరోజే!
Haryana Results 2024: హర్యానా ఎన్నికల ఫలితాలు
మరింత Haryana Results 2024: హర్యానా ఎన్నికల ఫలితాలు ఈరోజే!BC Janardhan Reddy: రూ.290 కోట్లతో రాష్ట్ర రహదారులకు మరమ్మతులు
BC Janardhan Reddy: వరదలతో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు రూ. 186 కోట్లు విడుదల
మరింత BC Janardhan Reddy: రూ.290 కోట్లతో రాష్ట్ర రహదారులకు మరమ్మతులుAtchannaidu: కౌలు రైతుల చట్టాల పై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష
Atchannaidu: కౌలు రైతుల చట్టంపై ఐదు జిల్లాల వ్యవసాయ అధికారులతో సమీక్ష
మరింత Atchannaidu: కౌలు రైతుల చట్టాల పై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షSrikakulam: మద్యం దుకాణాలకు 260 దరఖాస్తులు
Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో 158 మద్యం దుకాణాల ఏర్పాటుకు ఇప్పటి వరకు 260 దరఖాస్తులు వచ్చినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డీపీఈవో సీహెచ్ తిరుపతినాయుడు తెలిపారు.
మరింత Srikakulam: మద్యం దుకాణాలకు 260 దరఖాస్తులు
