Vemulawada: వేములవాడ లో జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలను మున్సిపల్ ఆధ్వర్యంలో సర్వం సిద్ధం చేశారు.
మరింత Vemulawada: వేములవాడలో… నేడే సద్దుల బతుకమ్మCategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Ayyappa Prasadam: అయ్యప్ప అరవణ ప్రసాదం కూడా కల్తీ అయిందా? విషయం ఇదే!
Ayyappa Prasadam: స్వామి అయ్యప్ప అరవణ ప్రసాదంలోని ఏలకుల్లో క్రిమిసంహారక అవశేషాలు
మరింత Ayyappa Prasadam: అయ్యప్ప అరవణ ప్రసాదం కూడా కల్తీ అయిందా? విషయం ఇదే!YSRCP: టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు
YSRCP: కేవలం తనకు పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే వైసీపీ నేతలు కర్నూలు అభివృద్దిని అడ్డుకుంటున్నారన్నారు.
మరింత YSRCP: టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లుsrisailam project: శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఆమోదం!
srisailam project: ఈనేపధ్యంలో మొదటి విడత 102 కోట్లకు సంబంధించి పన లను పరిశీలించనున్నట్లు అధికారులు ద్వారా సమాచారం తెలుస్తోంది.
మరింత srisailam project: శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఆమోదం!Adilabad: ఘనంగా బతుకమ్మ వేడుకలు…
Adilabad: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.
మరింత Adilabad: ఘనంగా బతుకమ్మ వేడుకలు…రెజ్లర్ వినేష్ ఫొగాట్ ఘన విజయం..
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా స్థానం నుంచి పోటీ చేసిన భారత స్టార్ రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫొగాట్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్‌పై వినేష్ గెలుపొందారు. మొదటినుంచి వీరిద్దరి మధ్య హోరాహోరీ పోటీ కొనసాగింది. చివరి…
మరింత రెజ్లర్ వినేష్ ఫొగాట్ ఘన విజయం..Omar abdullah: ఎలాంటి కుట్రలకు పాల్పడవద్దు
జమ్ము కశ్మీర్‌లో తమ విజయం ఖాయమని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ముఖ్య నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కశ్మీర్‌లో ప్రజాతీర్పును గౌరవించాలని, ఎలాంటి కుట్రలకు తెరలేపవద్దని సూచించారు. జమ్ము కశ్మీర్ ఓటర్లు తీసుకున్న నిర్ణయం ఈ రోజు తెలుస్తుందని,…
మరింత Omar abdullah: ఎలాంటి కుట్రలకు పాల్పడవద్దుRice Mafia: తగ్గేదేలే.. ఎవరేం చేస్తారో చూస్తాం.. రెచ్చిపోతున్న రైస్ మాఫియా!
Rice Mafia: ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్న రైస్ మాఫియా
మరింత Rice Mafia: తగ్గేదేలే.. ఎవరేం చేస్తారో చూస్తాం.. రెచ్చిపోతున్న రైస్ మాఫియా!రెండు రాష్ట్రాల్లో అడ్రస్ లేని ఆప్..
హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఓ రేంజ్ లో వెళ్తుంటే ఆప్ పార్టీ మాత్రం అట్టర్ ఫ్లాప్ దిశగా వెళ్తుంది.జమ్మూ కశ్మీర్‌లో మాత్రం ఎన్‌సీ, కాంగ్రెస్ కూటమి హవా కొనసాగుతుంటే.. హర్యానా…
మరింత రెండు రాష్ట్రాల్లో అడ్రస్ లేని ఆప్..హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ కు చేరిన బీజేపీ
హర్యానా ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తారుమారు అయ్యాయి. ఎగ్జిట్‌పోల్స్‌కు భిన్నంగా బీజేపీ దూసుకు వచ్చింది. 48 చోట్ల ముందంజలో ఉన్న బీజేపీ.. మ్యాజిక్ ఫిగర్ ను చేరింది. మొదట ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. బీజేపీ ఒక్కసారిగా తన హవా…
మరింత హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ కు చేరిన బీజేపీ
