Rakhi Gift Ideas: మీ చెల్లి మీకు రాఖీ కడితే.. మీరు ఈ ట్రెండీ గ్యాడ్జెట్‌ను తన చేతికి పెట్టండి.. షాక్ అయిపోవడం ఖాయం..

మీరు రాఖీ పండుగ రోజు మీ ఇంట్లో ఆడపడచులతో రాఖీ కట్టించుకొని మంచి ఫీచర్లున్న స్మార్ట్ వాచ్ కొనుగోలు చేసి గిఫ్ట్ గా ఇస్తే వారు ఆనందానికి అవధులుండవు. మీరు ఒకవేళ స్మార్ట్ వాచ్ ఇవ్వాలనుకుంటే సూపర్ ఆఫర్లు ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉన్నాయి. మీ జేబుకు చిల్లు పడకుండా తక్కువ ధరలోనే మంచిచ ఫీచర్లున్న స్మార్ట్ వాచ్ కొనేసి మీరు గిఫ్ట్ గా ఇచ్చేయొచ్చు. పలు వాచ్ లపై దాదాపు 83శాతం వరకూ ఫ్లిప్ కార్ట్ మీకు ఆఫర్లను అందిస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Gold Rates Today: వామ్మో.. బంగారం భగ్గుమంటోంది.. వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి..