Peddi: రచ్చ లేపుతున్న ‘పెద్ది’ మాస్ సాంగ్ ప్రోమో.. చరణ్, శృతి డాన్స్ మామూలుగా లేదుగా!
మరింత Peddi: రచ్చ లేపుతున్న ‘పెద్ది’ మాస్ సాంగ్ ప్రోమో.. చరణ్, శృతి డాన్స్ మామూలుగా లేదుగా!Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Harish Rao: ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు!
Harish Rao: ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు!
మరింత Harish Rao: ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు!Kavitha: సచివాలయం వద్ద ఉద్రిక్తత.. కవిత అరెస్ట్
Kavitha: సచివాలయం వద్ద ఉద్రిక్తత.. కవిత అరెస్ట్
మరింత Kavitha: సచివాలయం వద్ద ఉద్రిక్తత.. కవిత అరెస్ట్Crude Oil: సౌదీ, అమెరికాలకు భారత్ షాక్.. గప్‌చుప్‌గా వెనిజులా నుండి భారీగా చమురు దిగుమతులు!
Crude Oil: మే 2026లో భారతదేశానికి అత్యధికంగా చమురు సరఫరా చేసిన దేశాల్లో వెనిజులా 3వ స్థానానికి చేరి సౌదీ, అమెరికాలను వెనక్కి నెట్టింది. పశ్చిమ ఆసియా సంక్షోభం, ఇరాన్ సరఫరాల నిలిపివేత మరియు సౌదీ చమురు ధరలు పెరగడంతో భారత రిఫైనరీలు తక్కువ ధరకే లభిస్తున్న వెనిజులా ముడి చమురు వైపు మొగ్గు చూపాయి. రష్యా, యూఏఈలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
మరింత Crude Oil: సౌదీ, అమెరికాలకు భారత్ షాక్.. గప్‌చుప్‌గా వెనిజులా నుండి భారీగా చమురు దిగుమతులు!Car AC Settings: ఎండలు మండిపోతున్నాయా? కారు ఏసీ వాడుతూనే మైలేజ్ పెంచుకోవడానికి సూపర్ టిప్స్ ఇవే!
Car AC Settings: ఎండకాలంలో కారు ఏసీ వాడటం వల్ల మైలేజ్ తగ్గకుండా ఉండాలంటే ‘రీ-సర్క్యులేషన్’ బటన్‌ను స్మార్ట్‌గా వాడాలి. మొదట కారు స్టార్ట్ చేసినప్పుడు కిటికీలు తెరిచి ఏసీ ఆన్ చేయడం వల్ల వేడి గాలి త్వరగా బయటకు పోతుంది. ఆ తర్వాత కిటికీలు మూసి రీ-సర్క్యులేషన్ ఆన్ చేస్తే క్యాబిన్ లోపల చల్లదనం మెయింటైన్ అయి మైలేజ్ పెరుగుతుంది.
మరింత Car AC Settings: ఎండలు మండిపోతున్నాయా? కారు ఏసీ వాడుతూనే మైలేజ్ పెంచుకోవడానికి సూపర్ టిప్స్ ఇవే!Chicken Fry Piece Biryani: నోరూరించే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ.. రెస్టారెంట్ రుచితో ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
Chicken Fry Piece Biryani: నోరూరించే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ.. రెస్టారెంట్ రుచితో ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
మరింత Chicken Fry Piece Biryani: నోరూరించే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ.. రెస్టారెంట్ రుచితో ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!Rajiv Gandhi: 1985లోనే అమెరికాలో ప్లాన్.. రాజీవ్ గాంధీ హత్యకు ఖలిస్తానీ ఉగ్రవాదుల గుప్త కుట్ర!
Rajiv Gandhi: 1991లో ఎల్టీటీఈ చేతిలో రాజీవ్ గాంధీ హత్యకు గురికావడానికి ఆరేళ్ల ముందే.. 1985లో అమెరికా పర్యటన సందర్భంగా ఆయనను చంపేందుకు ఖలిస్తానీ ఉగ్రవాది గుర్ప్రతాప్ సింగ్ బిర్క్ పెద్ద కుట్ర పన్నాడు. ఎఫ్‌బీఐ అండర్ కవర్ ఏజెంట్లు ఈ గ్రూపులోకి చొరబడి ఆ ప్లాన్‌ను భగ్నం చేశారు. హర్యానా సీఎం భజన్ లాల్‌ను కూడా చంపడానికి వీరు ప్రయత్నించడంతో ఎఫ్‌బీఐ ముందే రంగంలోకి దిగి వీరిని అరెస్ట్ చేసింది.
మరింత Rajiv Gandhi: 1985లోనే అమెరికాలో ప్లాన్.. రాజీవ్ గాంధీ హత్యకు ఖలిస్తానీ ఉగ్రవాదుల గుప్త కుట్ర!Bandi Bhageerath: బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు!
Bandi Bhageerath: బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు!
మరింత Bandi Bhageerath: బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు!SBI Bank Holidays: SBI ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుండి వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్..!
SBI Bank Holidays: మే 23 నుండి మే 28, 2026 వరకు వీకెండ్, బక్రీద్ సెలవులు మరియు ఉద్యోగుల 16 సూత్రాల డిమాండ్ల సమ్మె కారణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖలు వరుసగా 6 రోజులు మూతపడనున్నాయి. అయితే, ఈ సమయంలో ఏటీఎంలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు యూపీఐ (UPI) సేవలు ఎప్పటిలాగే పని చేస్తాయి.
మరింత SBI Bank Holidays: SBI ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుండి వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్..!Arvind Panagariya: రూపాయి విలువ తగ్గితేనే మేలు!
Arvind Panagariya: రూపాయి విలువ తగ్గితేనే మేలు!
మరింత Arvind Panagariya: రూపాయి విలువ తగ్గితేనే మేలు!