జాతీయ విద్యా విధానం (NEP-2020) అనుగుణంగా, 2026-27 విద్యా సంవత్సరం నుండి 9, 10 తరగతులకు మూడు భాషల విధానాన్ని సీబీఎస్‌ఈ తప్పనిసరి చేసింది. ఇందులో కనీసం రెండు భారతీయ భాషలు ఉండటం గమనార్హం. ఇది విద్యార్థుల్లో బహుభాషా నైపుణ్యాలను మరియు దేశీయ సంస్కృతిపై అవగాహనను పెంచడానికి సహాయపడుతుంది.
మరింత CBSE: CBSE కీలక నిర్ణయం.. 9, 10 తరగతుల విద్యార్థులకు ‘మూడు భాషల విధానం’ తప్పనిసరి..!Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Buchi Babu Sana: చెల్లి కోసం పోయి అక్క ని సెలెక్ట్ చేశాం..!
రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మొదట జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషీ కపూర్‌ను అనుకున్నట్లు డైరెక్టర్ బుచ్చిబాబు సన తెలిపారు. కానీ పాత్రలోని రస్టిక్ డిమాండ్స్ కారణంగా ఫైనల్‌గా జాన్వీని ఎంపిక చేశారు. ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది.
మరింత Buchi Babu Sana: చెల్లి కోసం పోయి అక్క ని సెలెక్ట్ చేశాం..!Chandrababu: పిల్లలే మన సంపద.. 3వ బిడ్డకు రూ.30 వేలు, 4వ బిడ్డకు రూ.40 వేలు ఇష్టం..!
Chandrababu: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వేదికగా జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని, రాష్ట్ర అభివృద్ధి, జనాభా విధానం, ఉత్తరాంధ్ర వలసల నివారణపై పలు సంచలన ప్రకటనలు చేశారు.
మరింత Chandrababu: పిల్లలే మన సంపద.. 3వ బిడ్డకు రూ.30 వేలు, 4వ బిడ్డకు రూ.40 వేలు ఇష్టం..!Bandi Bhageerath: బండి భగీరథ్‌పై లుకౌట్ నోటీసులు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో సైబరాబాద్ పోలీసుల తనిఖీలు!
Bandi Bhageerath: మైనర్‌పై లైంగిక వేధింపుల (పోక్సో) కేసులో బండి భగీరథ్‌పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. 4 ప్రత్యేక పోలీస్ బృందాలు హైదరాబాద్, కరీంనగర్, ఢిల్లీలలో గాలిస్తుండగా.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో సైబరాబాద్ పోలీసులు తనిఖీలు చేయడం సంచలనంగా మారింది.
మరింత Bandi Bhageerath: బండి భగీరథ్‌పై లుకౌట్ నోటీసులు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో సైబరాబాద్ పోలీసుల తనిఖీలు!Wheel Alignment: మీ కారు ఒక పక్కకు లాగుతోందా? మీ జేబుకు చిల్లు పడటం గ్యారెంటీ!
వీల్ అలైన్‌మెంట్ అనేది కేవలం కారు కంఫర్ట్ కోసం మాత్రమే కాదు, అది మీ భద్రతకు మరియు కారు లైఫ్‌కు సంబంధించిన విషయం. సరైన సమయంలో అలైన్‌మెంట్ చేయించడం వల్ల కారు సురక్షితంగా ఉంటుంది, మైలేజ్ పెరుగుతుంది మరియు టైర్ల ఆయుష్షు కూడా పెరుగుతుంది.
మరింత Wheel Alignment: మీ కారు ఒక పక్కకు లాగుతోందా? మీ జేబుకు చిల్లు పడటం గ్యారెంటీ!Bandi Bhageerath: పోలీసుల అదుపులో బండి భగీరథ్?
Bandi Bhageerath: పోలీసుల అదుపులో బండి భగీరథ్? తెలంగాణ హై కోర్ట్ బండి భగీరథ్ మధ్యంతర బెయిల్ పిటిషన్ కోటేయడంతో పేట్ బషీరాబాద్ పీఎస్ పోలీసుల ముందు లొంగిపోయినట్టు వార్తలు వస్తున్నాయి పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు చేసినట్టు తెలుస్తుంది.
మరింత Bandi Bhageerath: పోలీసుల అదుపులో బండి భగీరథ్?Lucknow: మార్కులు, పేపర్ల పేరుతో విద్యార్థినులపై ఆగని వేధింపులు.
Lucknow: లక్నో యూనివర్సిటీలో విద్యార్థినితో అసభ్యకరంగా మాట్లాడుతూ, పరీక్ష పేపర్ లీక్ చేస్తానని ఆశ చూపిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పరంజీత్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై యూనివర్సిటీ యాజమాన్యం తీవ్రంగా స్పందిస్తూ విచారణకు ఆదేశించగా, విద్యార్థి సంఘాలు ప్రొఫెసర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
మరింత Lucknow: మార్కులు, పేపర్ల పేరుతో విద్యార్థినులపై ఆగని వేధింపులు.Jana Nayagan: సీఎం కాదు దళపతి అనే వేయాలి.. సీఎం విజయ్ కీలక నిర్ణయం!
Jana Nayagan: వాయిదాలపైనా వాయిదాలు పడుతూ వస్తున్న ‘జన నాయగన్’ సినిమాపై విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు రాజకీయాలలో ఒక సంచలనం సృష్టించి సీఎం అయిన విజయ్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ రాజకీయాల్లో తనదైన ముద్రవేస్తున్నారు.
మరింత Jana Nayagan: సీఎం కాదు దళపతి అనే వేయాలి.. సీఎం విజయ్ కీలక నిర్ణయం!IPL 2026: కేకేఆర్ నుండి ఆల్‌రౌండర్ అవుట్..! ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా వెళ్లిపోయిన ప్లేయర్
IPL 2026: కేకేఆర్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ సన్నాహాల కోసం ఐపీఎల్ 2026 నుండి మధ్యలోనే తప్పుకుని న్యూజిలాండ్ తిరిగి వెళ్లాడు. ఈ సీజన్‌లో రూ. 2 కోట్లు పలికిన రచిన్, జట్టు కాంబినేషన్ల వల్ల ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కించుకోలేకపోయాడు.
మరింత IPL 2026: కేకేఆర్ నుండి ఆల్‌రౌండర్ అవుట్..! ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా వెళ్లిపోయిన ప్లేయర్Donald Trump: అమెరికా కి తైవాన్ ఒక ‘పెద్ద సమస్య’.. ఎందుకో చెప్పిన ట్రంప్..!
Donald Trump: చైనా పర్యటన ముగించుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తైవాన్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా సైనిక బలం మరియు భౌగోళిక సామీప్యత దృష్ట్యా తైవాన్ అమెరికాకు ఒక క్లిష్టమైన సమస్య అని పేర్కొంటూ, స్వాతంత్ర్యం కోసం తైవాన్ గొడవలకు దిగకూడదని హెచ్చరించారు.
మరింత Donald Trump: అమెరికా కి తైవాన్ ఒక ‘పెద్ద సమస్య’.. ఎందుకో చెప్పిన ట్రంప్..!