FSSAI: ప్రముఖ బిస్కెట్ బ్రాండ్ ‘బిస్క్ ఫామ్’ (Bisk Farm) మాతృ సంస్థ అయిన సాజ్ ఫుడ్ ప్రొడక్ట్స్‌కు భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI) గట్టి షాక్ ఇచ్చింది.
మరింత FSSAI: బిస్క్ ఫామ్ కంపెనీకి FSSAI లీగల్ నోటీసులు.. 100% గోధుమ పిండి అంటూ మోసం..!Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Revanth Reddy: మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు.. నెక్లెస్ రోడ్డులో ‘ఎక్స్‌పీరియన్స్ సెంటర్’..!
Revanth Reddy: హైదరాబాద్ నగర ముఖచిత్రాన్ని మార్చేలా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవనం, సుందరీకరణ ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేగవంతం చేశారు.
మరింత Revanth Reddy: మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు.. నెక్లెస్ రోడ్డులో ‘ఎక్స్‌పీరియన్స్ సెంటర్’..!US Iran Conflict: సరుకు నౌకపై ఇరాన్ డ్రోన్ దాడి.. రంగంలోకి దిగి క్షిపణులతో బుద్ధి చెప్పిన అమెరికా!
US Iran Conflict: పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) ప్రాంతంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో ఒక సరుకు రవాణా నౌకపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడికి అమెరికా వేగంగా బదులిచ్చింది.
మరింత US Iran Conflict: సరుకు నౌకపై ఇరాన్ డ్రోన్ దాడి.. రంగంలోకి దిగి క్షిపణులతో బుద్ధి చెప్పిన అమెరికా!Bhagyaraj Passes Away: గుండెపోటుతో ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత.. !
Bhagyaraj Passes Away: తమిళ చిత్రసీమలో కోలుకోలేని తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి, కథల రారాజుగా పేరుగాంచిన ప్రముఖ సీనియర్ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ (73) శనివారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు.
మరింత Bhagyaraj Passes Away: గుండెపోటుతో ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత.. !Weather Report: తెలంగాణకు వారం రోజుల పాటు భారీ వర్ష సూచన.. వరంగల్, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్..!
Weather Report: తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాల కదలికలు చురుగ్గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే వారం రోజుల పాటు జోరుగా వానలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
మరింత Weather Report: తెలంగాణకు వారం రోజుల పాటు భారీ వర్ష సూచన.. వరంగల్, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్..!Holiday: జూన్ 26న స్కూళ్లకు అధికారిక సెలవు.. ఈ వారం విద్యార్థులకు మినీ వెకేషన్ ఎంజాయ్‌మెంట్!
Holiday: తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాల విద్యార్థులకు విద్యాశాఖ ఒక శుభవార్త చెప్పింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై కొన్ని రోజులు కూడా గడవక ముందే విద్యార్థులకు ఒక చక్కని పండుగ సెలవు దొరికింది
మరింత Holiday: జూన్ 26న స్కూళ్లకు అధికారిక సెలవు.. ఈ వారం విద్యార్థులకు మినీ వెకేషన్ ఎంజాయ్‌మెంట్!Chandrababu: జొన్నగిరి టు సువర్ణగిరి.. రాయలసీమలో బంగారు విప్లవం!
Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా జొన్నగిరి (సువర్ణగిరి) లో ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ (బంగారు గనుల తవ్వకం) ప్రాజెక్టును బుధవారం ప్రారంభించారు.
మరింత Chandrababu: జొన్నగిరి టు సువర్ణగిరి.. రాయలసీమలో బంగారు విప్లవం!CI Nagaraju: సాయికృష్ణది లాకప్ డెత్తే.. శవాన్ని స్టేషన్‌లో చూశానన్న ఎస్సై!
CI Nagaraju: విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఎట్టకేలకు అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సాయికృష్ణది ముమ్మాటికీ ‘లాకప్ డెత్’ అని నిర్ధారించింది.
మరింత CI Nagaraju: సాయికృష్ణది లాకప్ డెత్తే.. శవాన్ని స్టేషన్‌లో చూశానన్న ఎస్సై!Ram Charan: రామ్ చరణ్‌ను ‘న్యూ ఏజ్ మెగాస్టార్’.. ప్రధాని మోదీ ప్రశంసలపై మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్..!
SBI: రాయదుర్గం భూ వివాదానికి ఎండ్ కార్డ్.. వెనక్కి తగ్గిన ఎస్‌బీఐ..!
SBI: తెలంగాణ ప్రభుత్వానికి, ఎస్‌బీఐకి మధ్య ఉన్న రాయదుర్గం భూ వివాదం ఎట్టకేలకు పరిష్కారమైంది. వివాదాస్పద భూమికి బదులుగా ప్రభుత్వం ఇచ్చిన 2.5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలాన్ని తీసుకోవడానికి, హైకోర్టు కేస్ వెనక్కి తీసుకోవడానికి ఎస్‌బీఐ అంగీకరించింది.
మరింత SBI: రాయదుర్గం భూ వివాదానికి ఎండ్ కార్డ్.. వెనక్కి తగ్గిన ఎస్‌బీఐ..!