Delhi Crime News: ఢిల్లీలో ఒక మహిళపై స్లీపర్ బస్సులో అత్యాచారం జరగగా, మరోవైపు మూడేళ్ల చిన్నారిపై జరిగిన అఘాయిత్యంపై న్యాయం కోరుతూ నిరసన తెలుపుతున్న ఆప్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ పరిణామాలు రాజధానిలో శాంతిభద్రతల పరిస్థితిపై మరియు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
మరింత Delhi Crime News: స్లీపర్ బస్సులో మహిళపై అత్యాచారం.. మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం..!Category: Crime
crime news in telugu | Andhra Pradesh crime news | Telangana crime news |
Uttar Pradesh Storm: యూపీలో వడగళ్ల వాన, తుఫాను బీభత్సం.. 56 మంది మృతి, వేలాది ఇళ్లు ధ్వంసం!
Uttar Pradesh Storm: ఉత్తరప్రదేశ్‌లో సంభవించిన భారీ తుఫాను మరియు వర్షం కారణంగా 56 మంది మరణించారు. ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్, భదోహి జిల్లాల్లో తీవ్ర ప్రాణనష్టం సంభవించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 24 గంటల్లోగా బాధితులకు పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు.
మరింత Uttar Pradesh Storm: యూపీలో వడగళ్ల వాన, తుఫాను బీభత్సం.. 56 మంది మృతి, వేలాది ఇళ్లు ధ్వంసం!Bandi Bhagirath: సిట్ నోటీసులు.. నేడు మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశం.
తీవ్రమైన లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి కుమారుడి కేసులో పోలీసులు నేడు విచారణకు సిద్ధమయ్యారు. ఒకవైపు న్యాయపోరాటం, మరోవైపు రాజకీయ నిరసనల మధ్య ఈ కేసు తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
మరింత Bandi Bhagirath: సిట్ నోటీసులు.. నేడు మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశం.Crime News: 5 మంది ప్రాణాలు తీసిన అతివేగం.. 12 స్పోర్ట్స్ బైక్‌లతో రేసింగ్..!
ఒక చిన్న సరదా, బాధ్యత లేని అతివేగం ఐదు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపాయి. ముఖ్యంగా పసిపిల్లలు ఈ ప్రమాదంలో చనిపోవడం అందరినీ కలచివేస్తోంది. రోడ్లపై రేసింగ్‌లు చేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి నిరూపించింది.
మరింత Crime News: 5 మంది ప్రాణాలు తీసిన అతివేగం.. 12 స్పోర్ట్స్ బైక్‌లతో రేసింగ్..!Retired IPS Wife Murder Case: పని మనిషి కల్పన అరెస్ట్.. మరో ఇద్దరి కోసం గాలింపు
Retired IPS Wife Murder Case: పని మనిషి కల్పన అరెస్ట్.. మరో ఇద్దరి కోసం గాలింపు
మరింత Retired IPS Wife Murder Case: పని మనిషి కల్పన అరెస్ట్.. మరో ఇద్దరి కోసం గాలింపుCrime News: అనుమానం ముందు ప్రేమ ఓడిపోయింది.. కొత్త జంట మృతి..!
Crime News: ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే అనుమానంతో భార్య ఆత్మహత్య.. ఆ మనస్తాపంతో భర్త కూడా తనువు చాలించిన హృదయ విదారక ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. చిన్న పొరపాట్లు ప్రాణాల మీదకు ఎలా తెస్తాయో తెలిపే పూర్తి కథనం ఇక్కడ చదవండి.
మరింత Crime News: అనుమానం ముందు ప్రేమ ఓడిపోయింది.. కొత్త జంట మృతి..!Minor Girls Trap Case: సినిమా అవకాశాల పేరుతో ‘ఇన్‌స్టాగ్రామ్’ వల.. అర్జున్ కొడూరి ఘరానా మోసం!
సినిమా నిర్మాతగా చలామణి అవుతూ, ఇన్‌స్టాగ్రామ్ ఇంటర్న్‌షిప్‌ల పేరుతో మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న అర్జున్ కొడూరిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రూ. 20 వేల స్టైఫండ్ ఆశ చూపి సోషల్ మీడియా ద్వారా ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
మరింత Minor Girls Trap Case: సినిమా అవకాశాల పేరుతో ‘ఇన్‌స్టాగ్రామ్’ వల.. అర్జున్ కొడూరి ఘరానా మోసం!Hyderabad: మాజీ ఐపీఎస్ భార్య దారుణ హత్య.. నమ్మిన పనిమనిషే ప్రాణాలు తీసింది!
Hyderabad: మాజీ ఐపీఎస్ భార్య దారుణ హత్య.. నమ్మిన పనిమనిషే ప్రాణాలు తీసింది!
మరింత Hyderabad: మాజీ ఐపీఎస్ భార్య దారుణ హత్య.. నమ్మిన పనిమనిషే ప్రాణాలు తీసింది!Crime News: సికింద్రాబాద్‌లో ఘోరం.. ప్రేమ వ్యవహారంతో బీటెక్ విద్యార్థి దారుణ హత్య!
Crime News: సికింద్రాబాద్‌లో ఘోరం.. ప్రేమ వ్యవహారంతో బీటెక్ విద్యార్థి దారుణ హత్య!
మరింత Crime News: సికింద్రాబాద్‌లో ఘోరం.. ప్రేమ వ్యవహారంతో బీటెక్ విద్యార్థి దారుణ హత్య!Crime News: కలిసి జీవించలేక.. మరణంలో విడిపోలేక.. కడపలో ప్రేమ జంట ఆత్మహత్య
Crime News: చిన్నపాటి మనస్పర్థలతో ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట.. కలిసి ఎలాగో బతకలేకపోయినా ఈ జంటకు ఒకే దగ్గర అంత్యక్రియలు నిర్వహించారు ఇరువురి కుటుంబ సభ్యులు. కడప జిల్లా చెన్నూరులో ఆదివారం రాత్రి ఈ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది.
మరింత Crime News: కలిసి జీవించలేక.. మరణంలో విడిపోలేక.. కడపలో ప్రేమ జంట ఆత్మహత్య