DK Shivakumar

DK Shivakumar: కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్.. స్వయంగా ప్రతిపాదించిన సిద్ధరామయ్య!

DK Shivakumar: కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్.. స్వయంగా ప్రతిపాదించిన సిద్ధరామయ్య!

మరింత DK Shivakumar: కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్.. స్వయంగా ప్రతిపాదించిన సిద్ధరామయ్య!
Rain Alert

Rain Alert: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. రాబోయే మూడు రోజులు వర్షాలు!

Rain Alert: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. రాబోయే మూడు రోజులు వర్షాలు!

మరింత Rain Alert: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. రాబోయే మూడు రోజులు వర్షాలు!
Gold Price Today

Gold Price Today: భారీగా తగ్గిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు తులం బంగారం ఎంతంటే?

Gold Price Today: భారీగా తగ్గిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు తులం బంగారం ఎంతంటే?

మరింత Gold Price Today: భారీగా తగ్గిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు తులం బంగారం ఎంతంటే?
Tirumala

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?

మరింత Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
Viral News

Viral Video: పోర్టర్ యాప్‌లో ‘పిల్లాడి డెలివరీ’.. ఓ తెలివిగల తల్లి వైరల్ వీడియో!

Viral Video: చిన్నప్పుడు అమ్మ లేదా నాన్న ఎవరైనా ఒకరు వచ్చి చిన్న పిల్లలను స్కూల్లో దింపేవారు. లేదా ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వారితో, పక్కింటి పిల్లలతో స్కూల్ కి పంపించేవారు.

మరింత Viral Video: పోర్టర్ యాప్‌లో ‘పిల్లాడి డెలివరీ’.. ఓ తెలివిగల తల్లి వైరల్ వీడియో!
S. Shankar

S. Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ కు బ్రేక్.. కంటెంట్ బేస్ సినిమా తీయనున్న శంకర్..!

S. Shankar: ‘గేమ్ ఛేంజర్’, ‘ఇండియన్ 2’ పరాజయాల తర్వాత దర్శకుడు శంకర్ భారీ బడ్జెట్ సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వనున్నారు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వేల్పారి’ ఆర్థిక ఇబ్బందుల వల్ల నిలిచిపోవడంతో.. శంకర్ తదుపరి చిత్రంగా ‘ఖైదీ’, ‘విక్రమ్’ తరహాలో తక్కువ బడ్జెట్, తక్కువ రోజుల్లో పూర్తయ్యే ఒక పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్లాన్ చేస్తున్నారు.

మరింత S. Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ కు బ్రేక్.. కంటెంట్ బేస్ సినిమా తీయనున్న శంకర్..!
Karnataka Politics

Karnataka Politics: హైకమాండ్ నన్ను రాజీనామా చేయమని చెప్పింది..!

Karnataka Politics: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. హైకమాండ్ ఆదేశాల మేరకే తప్పుకుంటున్నానని, తదుపరి సీఎంకు తన సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. డి.కె. శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రస్తుతం ఇండోర్‌లో ఉండటంతో రాజీనామా సమర్పణ ప్రక్రియపై ఉత్కంఠ నెలకొంది.

మరింత Karnataka Politics: హైకమాండ్ నన్ను రాజీనామా చేయమని చెప్పింది..!
Nitrogen

Nitrogen Gas: నీ కారుకి నైట్రోజన్ గ్యాస్ అవసరం లేదు.. ఎందుకో తెలుసా..?

Nitrogen Gas: వేసవిలో కారు టైర్లలో నైట్రోజన్ నింపడం వల్ల మాత్రమే ఉష్ణోగ్రత తగ్గుతుందనేది పూర్తిగా నిజం కాదు. సాధారణ గాలిలోనూ 78% నైట్రోజన్ ఉంటుంది. టైర్లలో కంపెనీ సూచించిన విధంగా సరైన గాలి ప్రెజర్ (Air Pressure) మెయింటైన్ చేయడం అన్నిటికంటే ముఖ్యం. లాంగ్ జర్నీలు, హై స్పీడ్ డ్రైవింగ్ చేసే వారికి మాత్రమే నైట్రోజన్ గ్యాస్ ఉపయోగపడుతుంది.

మరింత Nitrogen Gas: నీ కారుకి నైట్రోజన్ గ్యాస్ అవసరం లేదు.. ఎందుకో తెలుసా..?
Chandrababu

Chandrababu: ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలి.. ఆయన తెలుగుజాతి సెంటిమెంట్!

Chandrababu: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ తెలుగుజాతి సెంటిమెంట్ అని, సాధారణ ఉద్యోగి నుండి సినిమా స్టార్‌గా, ఆపై పార్టీ పెట్టిన 9 నెలల్లోనే సీఎం అయిన ఏకైక విజేత ఆయనేనని కొనియాడారు. ఆయన నమ్మిన ‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు’ అనే సిద్ధాంతానికే టీడీపీ కట్టుబడి ఉందన్నారు.

మరింత Chandrababu: ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలి.. ఆయన తెలుగుజాతి సెంటిమెంట్!
How to Check Fresh Egg

How to Check Fresh Egg: గుడ్డు పాడైదో లేదో ఈ చిన్న ట్రిక్ తో తెలుసుకోండి..!

How to Check Fresh Egg: గుడ్డు శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు అందించే సూపర్ ఫుడ్. గుడ్డు తాజాగా ఉందో లేదో తెలుసుకోవడానికి FSSAI ఒక సులువైన నీటి పరీక్షను (Water Test) సూచించింది. నీటిలో మునిగే గుడ్డు తాజాగా ఉన్నట్లు, నీటిపై తేలే గుడ్డు పాడైపోయినట్లు అర్థం చేసుకోవాలి. కల్తీ గుడ్ల పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం.

మరింత How to Check Fresh Egg: గుడ్డు పాడైదో లేదో ఈ చిన్న ట్రిక్ తో తెలుసుకోండి..!