Mamitha Baiju: ప్రేమలు’ సినిమాతో తెలుగులో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న మమితా బైజు.. ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ చూస్తే ఒక విషయం మాత్రం తెలుస్తుంది, ఆమె యాక్టింగ్ ఇంకా క్యారెక్టర్ డెప్త్ ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చారు. ఇదేదో అనుకోకుండా జరిగిందని అనుకుంటే పొరపాటు పడినట్టే.
మరింత Mamitha Baiju: నాకు ఫ్యాన్ బేస్ కావాలి.. అందుకే ఈ రకమైన సినిమాలు చేస్తున్నBlog
Chandrababu Naidu: తిరుపతి గంగమ్మ కు బాబు పట్టు వస్త్రాలు..!
Chandrababu Naidu: సీఎం చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరితో కలిసి కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ ప్రసిద్ధ శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ అమ్మవారిని దర్శించుకుని, జాతర ఉత్సవాల సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
మరింత Chandrababu Naidu: తిరుపతి గంగమ్మ కు బాబు పట్టు వస్త్రాలు..!Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ పతనం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు!
Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ పతనం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు!
మరింత Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ పతనం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు!Weather Alert: తెలుగు రాష్ట్రాలకు ‘రెడ్ అలర్ట్’.. రానున్న 5 రోజులు నిప్పుల కొలిమే.. జాగ్రత్త!
Weather Alert: తెలుగు రాష్ట్రాలకు ‘రెడ్ అలర్ట్’.. రానున్న 5 రోజులు నిప్పుల కొలిమే.. జాగ్రత్త!
మరింత Weather Alert: తెలుగు రాష్ట్రాలకు ‘రెడ్ అలర్ట్’.. రానున్న 5 రోజులు నిప్పుల కొలిమే.. జాగ్రత్త!Supreme Court: సంక్షేమ పథకాలకు అవసరం.. కులగణనకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
Supreme Court: దేశంలో నిర్వహించే జనగణనలో కులాల వివరాల లెక్కింపును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కులగణన అనేది ప్రభుత్వాల విధానపరమైన నిర్ణయమని, ఇందులో కోర్టులు జోక్యం చేసుకోలేవని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాలకు సంక్షేమ పథకాలను సరిగ్గా అమలు చేయాలంటే కులాల వారీ డేటా అవసరమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
మరింత Supreme Court: సంక్షేమ పథకాలకు అవసరం.. కులగణనకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్PM Modi: ప్రధాని మోదీ-జార్జియా మెలోని ఫోటోలు చూశారా?.. సోషల్ మీడియాలో సెన్సేషన్!
PM Modi: ప్రధాని మోదీ-జార్జియా మెలోని ఫోటోలు చూశారా?.. సోషల్ మీడియాలో సెన్సేషన్!
మరింత PM Modi: ప్రధాని మోదీ-జార్జియా మెలోని ఫోటోలు చూశారా?.. సోషల్ మీడియాలో సెన్సేషన్!Hyderabad Metro Phase 2: హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. మెట్రో ఫేజ్-2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
Hyderabad Metro Phase 2: హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. మెట్రో ఫేజ్-2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
మరింత Hyderabad Metro Phase 2: హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. మెట్రో ఫేజ్-2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్!BC Khanduri: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి బీసీ ఖండూరి కన్నుమూత
BC Khanduri: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి బీసీ ఖండూరి కన్నుమూత
మరింత BC Khanduri: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి బీసీ ఖండూరి కన్నుమూతManchu Manoj: వచ్చే ఎన్నికల్లో నా భార్య పోటీ చేయడం పక్కా..!ఆ పార్టీ నుంచేనా?
Manchu Manoj: వచ్చే ఏపీ ఎన్నికల్లో తన భార్య భూమా మౌనికా రెడ్డి 100% పోటీ చేస్తుందని హీరో మంచు మనోజ్ ప్రకటించారు. భూమా అఖిల ప్రియ ఇప్పటికే టీడీపీలో ఉన్నందున, ‘ఒక కుటుంబానికి ఒకే టికెట్’ రూల్ వల్ల మౌనికకు టీడీపీ సీటు కష్టమే. దీంతో ఆమె జనసేన లేదా బీజేపీ తరపున బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మరింత Manchu Manoj: వచ్చే ఎన్నికల్లో నా భార్య పోటీ చేయడం పక్కా..!ఆ పార్టీ నుంచేనా?Gold Price Today: మళ్లీ ఎగబాకిన పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రేట్లు ఇవే!
Gold Price Today: మళ్లీ ఎగబాకిన పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రేట్లు ఇవే!
మరింత Gold Price Today: మళ్లీ ఎగబాకిన పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రేట్లు ఇవే!