Pawan Kalyan: 

Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ఘోరం చూడలేదు.. !

Pawan Kalyan: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదని, దీనిపై త్రీమెన్ కమిటీ విచారణ జరుపుతుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌ను అమ్మాలని చూసిందని, కానీ ప్రైవేటీకరణ జరగకూడదన్నదే తమ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. మృతులకు రూ. 25 లక్షల పరిహారం, ఒకరికి ఉద్యోగం కల్పిస్తూ.. రెగ్యులర్ ఉద్యోగులకు రూ. 1.72 కోట్లు, కాంట్రాక్ట్ కార్మికులకు రూ. 45.75 లక్షల ఆర్థిక ప్రయోజనం అందేలా చూస్తామన్నారు.

మరింత Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ఘోరం చూడలేదు.. !
Gold Price Today

Gold Price Today: పసిడి ప్రేమికులకు షాక్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు!

Gold Price Today: పసిడి ప్రేమికులకు షాక్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు!

మరింత Gold Price Today: పసిడి ప్రేమికులకు షాక్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు!
Tirumala

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?

మరింత Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
spiritual

Black Thread: చేతికి నల్ల దారం కడుతున్నారా? ఆ మూడు ముడుల వెనుక రహస్యం ఇదే!

హిందూ సంప్రదాయంలో పూజల వేళ ఎరుపు, పసుపు దారాలు కట్టినా.. శివభక్తులు, కాలభైరవ ఆరాధకులు నల్ల దారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇది నెగటివ్ ఎనర్జీ, దిష్టి నుండి రక్షణ ఇస్తుందని నమ్ముతారు. ఇందులో వేసే 3 ముడులు శ్రద్ధ, రక్షణ, శుభప్రదానికి చిహ్నాలు. సోమ, మంగళ, శనివారాల్లో ఆలయాల్లో పూజల అనంతరం దీనిని ధరించడం శుభప్రదంగా భావిస్తారు.

మరింత Black Thread: చేతికి నల్ల దారం కడుతున్నారా? ఆ మూడు ముడుల వెనుక రహస్యం ఇదే!
Hyderabad:

Hyderabad: హైదరాబాద్‌లో కొనసాగుతున్న ‘చేప ప్రసాదం’ పంపిణీ.. 3 లక్షల చేప పిల్లలు సిద్ధం!

Hyderabad: మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బత్తిని కుటుంబం ఆధ్వర్యంలో చేప ప్రసాదం పంపిణీ ఘనంగా సాగుతోంది. ఆస్తమా నివారణకు ఇచ్చే ఈ ప్రసాదం కోసం దేశవ్యాప్తంగా ప్రజలు తరలిరాగా.. మత్స్య శాఖ 3 లక్షల చేప పిల్లలను సిద్ధం చేసింది. శాకాహారులకు బెల్లంతో ఈ మందును ఇస్తున్నారు. ఈ పంపిణీ ఈరోజు రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

మరింత Hyderabad: హైదరాబాద్‌లో కొనసాగుతున్న ‘చేప ప్రసాదం’ పంపిణీ.. 3 లక్షల చేప పిల్లలు సిద్ధం!
Pawan Kalyan

Pawan Kalyan: విశాఖ కిమ్స్‌లో పవన్ కల్యాణ్ పరామర్శ.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని డిప్యూటీ సీఎం హామీ!

Pawan Kalyan: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ కిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన పవన్, గాయపడిన కార్మికులకు అత్యుత్తమ వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

మరింత Pawan Kalyan: విశాఖ కిమ్స్‌లో పవన్ కల్యాణ్ పరామర్శ.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని డిప్యూటీ సీఎం హామీ!
mahaa-news-exposes-sakshi-media-politics-vizag-kgh-hospital-nara-lokesh-visit-steel-plant-victims-protest-updates-telugu

Mahaa News: కెమెరాకు చిక్కిన ‘సైగలు’.. కేజీహెచ్‌లో లోకేష్ పర్యటన వేళ బట్టబయలైన కుట్ర..

Mahaa News: విశాఖ కేజీహెచ్‌లో స్టీల్ ప్లాంట్ బాధితులను మంత్రి నారా లోకేష్ పరామర్శించే సమయంలో ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు చేయాలంటూ సాక్షి రిపోర్టర్ సైగలు చేస్తూ మహా న్యూస్ కెమెరాకు దొరికిపోయారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు.. తమ ఇంట్లో మనుషులు చనిపోతే చిల్లర రాజకీయాలు చేస్తారా అంటూ సాక్షి మీడియాపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం తమను ఆదుకుంటుంటే కుట్రలు చేయడం ఏంటని జనాలు గట్టిగా నిలదీశారు.

మరింత Mahaa News: కెమెరాకు చిక్కిన ‘సైగలు’.. కేజీహెచ్‌లో లోకేష్ పర్యటన వేళ బట్టబయలైన కుట్ర..
Nara Lokesh

Nara Lokesh: కేజీహెచ్‌లో బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్‌, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ

Nara Lokesh: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కేజీహెచ్ ఆసుపత్రిని సందర్శించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన మంత్రులు, గాయపడిన కార్మికులకు అత్యుత్తమ వైద్యం అందించాలని కేజీహెచ్ వైద్యులను ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

మరింత Nara Lokesh: కేజీహెచ్‌లో బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్‌, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ
crime news

Crime News: పింఛను డబ్బు కోసం కన్నతండ్రిని ముక్కలుగా నరికిన కేసు.. కొడుకు, కూతురికి ఉరిశిక్ష..!

Crime News: మౌలాలి రైల్వే కాలనీలో 2019లో జరిగిన రిటైర్డ్ ఉద్యోగి మారుతి సుతార్ హత్య కేసులో మల్కాజిగిరి కోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. రూ. 30 వేల పింఛను కోసం తండ్రిని ఉమ్మెత్త పొడి ఇచ్చి, కత్తులతో నరికి బకెట్లలో దాచిన కొడుకు కిషన్, కూతురు ప్రపుల్లకు ఉరిశిక్ష విధించింది. హత్యకు సహకరించిన భార్య గంగాబాయికి జీవిత ఖైదు విధిస్తూ జడ్జి వి.బాలభాస్కర్‌రావు తీర్పునిచ్చారు.

మరింత Crime News: పింఛను డబ్బు కోసం కన్నతండ్రిని ముక్కలుగా నరికిన కేసు.. కొడుకు, కూతురికి ఉరిశిక్ష..!
Indira Mahila Shakti

Indira Mahila Shakti: మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు.. నేడు పరేడ్ గ్రౌండ్స్‌లో 553 బస్సులను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!

Indira Mahila Shakti: ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నేడు జరిగే మహిళాశక్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి మహిళా సంఘాలకు 553 ఆర్టీసీ బస్సులను అందజేయనున్నారు. బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ రూ. 199 కోట్ల ఆర్థిక సాయం అందించగా, భవిష్యత్తులో మరో 400 బస్సులు ఇవ్వనున్నారు. అలాగే రూ. 500 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులను కూడా సీఎం రేవంత్ పంపిణీ చేయనున్నారు.

మరింత Indira Mahila Shakti: మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు.. నేడు పరేడ్ గ్రౌండ్స్‌లో 553 బస్సులను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!