Crime News

Crime News: భర్త లేని మహిళే టార్గెట్.. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి గ్యాంగ్ రేప్!

Crime News: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఒక ఒంటరి మహిళపై కమలేష్ మరియు జితేంద్ర అనే వ్యక్తులు ఘోరానికి ఒడిగట్టారు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించడంతో నిందితులు పట్టుబడ్డారు.

మరింత Crime News: భర్త లేని మహిళే టార్గెట్.. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి గ్యాంగ్ రేప్!
Hormuz Mines

Hormuz Mines: హోర్ముజ్ జలసంధిలో కొత్త రూల్స్.. నౌకల రాకపోకలపై ఇరాన్ కీలక నిర్ణయం!

అమెరికాతో కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హోర్ముజ్ జలసంధిని ఇరాన్ తిరిగి తెరుస్తోంది. సముద్ర మైన్ల ముప్పును తప్పించుకోవడానికి నౌకల కోసం కొత్త ట్రాఫిక్ మార్గాలను నిర్దేశించింది. ఈ కీలక జలమార్గం పునరుద్ధరణతో ప్రపంచ చమురు సరఫరా మళ్ళీ గాడిలో పడే అవకాశం ఉంది.

మరింత Hormuz Mines: హోర్ముజ్ జలసంధిలో కొత్త రూల్స్.. నౌకల రాకపోకలపై ఇరాన్ కీలక నిర్ణయం!
Peddi

Peddi: మిస్ ఇండియాతో చిందులు వేయనున్న రామ్ చరణ్..?

Peddi: పెద్ది సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు.

మరింత Peddi: మిస్ ఇండియాతో చిందులు వేయనున్న రామ్ చరణ్..?
Assembly Elections 2026:

Assembly Elections 2026: హ్యాట్రిక్ విజయంపై బీజేపీ కన్ను!

Assembly Elections 2026: అసోం, కేరళ మరియు పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈరోజు మొదలైంది. అసోంలో బీజేపీ, కేరళలో లెఫ్ట్ కూటమి హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తుండగా, విపక్ష ఇండియా కూటమి తమ ఉనికిని చాటుకోవాలని చూస్తోంది. సుమారు 3 కోట్ల మంది ఓటర్లు ఈరోజు తమ భవిష్యత్తును తేల్చనున్నారు. ఫలితాలు మే 4న విడుదలవుతాయి.

మరింత Assembly Elections 2026: హ్యాట్రిక్ విజయంపై బీజేపీ కన్ను!
INCA

INCA: తొలి ‘ఐఎన్సీఏ’ (INCA) అవార్డుల ప్రకటన.. టాలీవుడ్‌లో నాగ చైతన్య, అనిల్ రావిపూడిలకు అగ్రస్థానం!

INCA: ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ తొలి అవార్డులను ప్రకటించింది. తెలుగులో నాగ చైతన్య ఉత్తమ నటుడిగా, అనిల్ రావిపూడి ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. ఏప్రిల్ 16న ముంబైలో జరగనున్న ఈ వేడుకలో భారతీయ సినీ ప్రముఖులందరూ ఒకే వేదికపై మెరవనున్నారు.

మరింత INCA: తొలి ‘ఐఎన్సీఏ’ (INCA) అవార్డుల ప్రకటన.. టాలీవుడ్‌లో నాగ చైతన్య, అనిల్ రావిపూడిలకు అగ్రస్థానం!
TG High Court

TG High Court: ఫీజుల కోసం సర్టిఫికెట్లు ఆపడం చట్టవిరుద్ధం.. ప్రైవేట్ కాలేజీలకు తెలంగాణ హైకోర్టు ఘాటు హెచ్చరిక!

TG High Court: ఫీజు బాకీల పేరుతో విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపడం చట్టవిరుద్ధమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్ సిద్ధార్థ కాలేజీలో చదువు ఆపేసిన మురళీధర్ అనే విద్యార్థి సర్టిఫికెట్లను వెంటనే ఇచ్చేయాలని ఆదేశించింది. సర్టిఫికెట్లు విద్యార్థి ఆస్తి అని, ఫీజుల కోసం వాటిని నిలిపివేయడం చట్టబద్ధం కాదని కోర్టు తేల్చి చెప్పింది.

మరింత TG High Court: ఫీజుల కోసం సర్టిఫికెట్లు ఆపడం చట్టవిరుద్ధం.. ప్రైవేట్ కాలేజీలకు తెలంగాణ హైకోర్టు ఘాటు హెచ్చరిక!
DC vs GT

DC vs GT: రన్ తీయను అన్నాడు.. ఒక్క రన్ తో పోయిన మ్యాచ్..!ఢిల్లీ పై గుజరాత్ విజయం

DC vs GT: గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. కేఎల్ రాహుల్ (92), డేవిడ్ మిల్లర్ (41 నాటౌట్) పోరాడినా.. చివరి బంతికి కావాల్సిన 2 పరుగులు తీయలేక 1 పరుగు తేడాతో ఓడిపోయింది. రషీద్ ఖాన్ తన స్పిన్ మాయాజాలంతో గుజరాత్ విజయానికి పునాది వేశాడు.

మరింత DC vs GT: రన్ తీయను అన్నాడు.. ఒక్క రన్ తో పోయిన మ్యాచ్..!ఢిల్లీ పై గుజరాత్ విజయం
Horoscope Today

Horoscope Today: ఆ రాశుల వారికి అదృష్టం మాములుగా లేదు.. మీ రాశి ఫలం ఎలా ఉందో చూసుకోండి!

Horoscope Today: నేటి రాశిఫలాల ప్రకారం తుల, మీన రాశుల వారికి అదృష్టం కలిసిరానుంది. మేష రాశి వారు వృత్తిలో రాణిస్తారు. అయితే కర్కాటక మరియు సింహ రాశి వారు కోపాన్ని, ఒత్తిడిని తగ్గించుకుని దైవ చింతనలో ఉండటం మంచిది. ఖర్చుల విషయంలో మకర రాశి వారు జాగ్రత్త వహించాలి.

మరింత Horoscope Today: ఆ రాశుల వారికి అదృష్టం మాములుగా లేదు.. మీ రాశి ఫలం ఎలా ఉందో చూసుకోండి!
Pawan Kalyan

Pawan Kalyan: విమర్శలకు దాడులు సమాధానం కాదు.. ప్రజాస్వామ్య పంథాలో పోరాడాలి

Pawan Kalyan: వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అసెంబ్లీలో జరిగిన అవమానాలను, జగన్ చేసిన వ్యక్తిగత విమర్శలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. విమర్శలకు దాడులతో కాకుండా, న్యాయపరంగా సమాధానం చెప్పాలని కూటమి నేతలకు దిశానిర్దేశం చేశారు.

మరింత Pawan Kalyan: విమర్శలకు దాడులు సమాధానం కాదు.. ప్రజాస్వామ్య పంథాలో పోరాడాలి
BCCI New Rules

BCCI New Rules: సూర్యవంశీ-ఆయుష్ మహత్రే కి షాక్ ఇచ్చిన బీసీసీఐ..!

అండర్-19 స్టార్స్ ఆయుష్ మహాత్రే, వైభవ్ సూర్యవంశీలకు అండర్-25 జట్టులో చోటు దక్కలేదు. అయితే బెంగళూరులో జరగబోయే కీలక టోర్నమెంట్ కోసం ఐపీఎల్ కోటాలో వీరిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ టోర్నమెంట్ ద్వారా భవిష్యత్ టీమ్ ఇండియా స్టార్లను బీసీసీఐ సిద్ధం చేస్తోంది.

మరింత BCCI New Rules: సూర్యవంశీ-ఆయుష్ మహత్రే కి షాక్ ఇచ్చిన బీసీసీఐ..!