Jana Nayagan: తమిళ స్టార్ హీరో విజయ్ కి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది ఎప్పుడైతే విజయ్ రాజకీలోకి వెళ్తాను అని అనౌన్స్ చేశాడో అప్పటినుండి సమస్యలు ఎదురవుతున్నాయి.
మరింత Jana Nayagan: విజయ్ కి తప్పని తిప్పలు.. రిలీజ్ కి ముందే ఆన్‌లైన్‌లో HD ప్రింట్Author: MAHAA News Desk
Vinegar Health Benefits: యాపిల్ సైడర్ వెనిగర్ తాగుతున్నారా? మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!
Vinger Health Benefits: ప్రస్తుత కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరగడంతో శరీరాన్ని నిర్విషీకరణ (డిటాక్స్) చేసే పానీయాలకు గిరాకీ పెరిగింది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు, జీర్ణక్రియను మెరుగుపరుచుకోవాలనుకునే వారు అధికంగా ఆశ్రయిస్తున్నది ‘యాపిల్ సైడర్ వెనిగర్’ (ACV).
మరింత Vinegar Health Benefits: యాపిల్ సైడర్ వెనిగర్ తాగుతున్నారా? మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!Amaravati: అమరావతి రాజధాని ప్రాంతం 8 జోన్లుగా విభజన..
Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాభివృద్ధి సంస్థ (APCRDA) పరిధిలోని ప్రాంతాలను మరింత సమర్థవంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని 8 పరిపాలనా జోన్లుగా విభజించింది.
మరింత Amaravati: అమరావతి రాజధాని ప్రాంతం 8 జోన్లుగా విభజన..Nara Lokesh: చిన్నపిల్లలకు సోషల్ మీడియా దూరం.. ముసాయిదా చట్టానికి మంత్రి లోకేశ్ ఆదేశం
Nara Lokesh: బాలల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియా వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే దీనిపై ప్రజల అభిప్రాయాలను సేకరించి ముసాయిదాను ఖరారు చేయనున్నారు.
మరింత Nara Lokesh: చిన్నపిల్లలకు సోషల్ మీడియా దూరం.. ముసాయిదా చట్టానికి మంత్రి లోకేశ్ ఆదేశంLSG vs KKR: కోల్‌కతాపై లక్నో ఉత్కంఠ విజయం.. ముకుల్ చౌదరి వీరోచిత పోరాటం!
ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ సమిష్టి కృషితో విజయం సాధించగా, కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్ వైఫల్యం వల్ల మూడో వరుస ఓటమిని చవిచూసింది. ముకుల్ చౌదరి ఇన్నింగ్స్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
మరింత LSG vs KKR: కోల్‌కతాపై లక్నో ఉత్కంఠ విజయం.. ముకుల్ చౌదరి వీరోచిత పోరాటం!Horoscope Today: ఈ రాశులవారు నక్కతోక తొక్కినట్టే.. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి..!
Horoscope Today: ఈరోజు మేషం, కన్య, తుల, వృశ్చిక మరియు మకర రాశుల వారికి అత్యంత అనుకూలంగా ఉంది. మిగిలిన రాశుల వారు పనుల్లో జాగ్రత్తలు పాటిస్తూ, ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగితే ఆటంకాలను అధిగమించవచ్చు.
మరింత Horoscope Today: ఈ రాశులవారు నక్కతోక తొక్కినట్టే.. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి..!Prabhas: మారిపోతున్న ప్రభాస్.. సందీప్ తో కలిసి ధురంధర్-2 చుసిన ప్రభాస్
Prabhas: ధురంధర్: ది రివెంజ్’ ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తోంది! మార్చి 19న విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తూ.. ఇప్పటికే 1700 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది.
మరింత Prabhas: మారిపోతున్న ప్రభాస్.. సందీప్ తో కలిసి ధురంధర్-2 చుసిన ప్రభాస్Ceasefire Chaos: పాక్ పై మాకు నమ్మకం లేదు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు..254 మంది మృతి..!
Ceasefire Chaos: అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం క్లిష్ట పరిస్థితుల్లో పడింది. ఇజ్రాయెల్ లెబనాన్‌పై భారీ దాడులు చేయడంతో ఆగ్రహించిన ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రయత్నాలకు ఇజ్రాయెల్ దూకుడు, ఇరాన్ మొండితనం సవాలుగా మారాయి. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు చమురు సంక్షోభం మరియు యుద్ధ భయంతో ఆందోళన చెందుతున్నాయి.
మరింత Ceasefire Chaos: పాక్ పై మాకు నమ్మకం లేదు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు..254 మంది మృతి..!Narendra Modi: 2029 నుండే మహిళా రిజర్వేషన్ల అమలు.. ప్రధాని మోదీ కీలక పిలుపు!
Narendra Modi: మహిళా రిజర్వేషన్ బిల్లును 2029 నుండే అమలు చేసేందుకు వీలుగా ఏప్రిల్ 16న పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశం కానుంది. లోక్‌సభ సీట్లను 816కు పెంచి, అందులో 273 స్థానాలను మహిళలకు కేటాయించాలని కేంద్రం ప్రతిపాదించింది. మహిళా సాధికారత కోసం పక్షాతీతంగా అందరూ సహకరించాలని ప్రధాని మోదీ కోరారు.
మరింత Narendra Modi: 2029 నుండే మహిళా రిజర్వేషన్ల అమలు.. ప్రధాని మోదీ కీలక పిలుపు!Amaravathi: అమరావతిలో కేంద్ర సచివాలయం.. రూ. 2,534 కోట్లకు నిర్మలా సీతారామన్ ఆమోదం!
Amaravathi: అమరావతిలో రూ. 2,534 కోట్లతో కేంద్ర సచివాలయం, ఉద్యోగుల నివాసాల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనికి సంబంధించిన నిధుల కేటాయింపును ధ్రువీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని గెజిట్‌ను కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియట్‌కు సమర్పించడంతో రాజధాని ప్రక్రియ మరింత వేగవంతమైంది.
మరింత Amaravathi: అమరావతిలో కేంద్ర సచివాలయం.. రూ. 2,534 కోట్లకు నిర్మలా సీతారామన్ ఆమోదం!