Pawan Kalyan: వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అసెంబ్లీలో జరిగిన అవమానాలను, జగన్ చేసిన వ్యక్తిగత విమర్శలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. విమర్శలకు దాడులతో కాకుండా, న్యాయపరంగా సమాధానం చెప్పాలని కూటమి నేతలకు దిశానిర్దేశం చేశారు.
మరింత Pawan Kalyan: విమర్శలకు దాడులు సమాధానం కాదు.. ప్రజాస్వామ్య పంథాలో పోరాడాలిTag: andhra pardesh news
Manickam Tagore: అమరావతికి కాంగ్రెస్ మద్దతు.. విభజన హామీలు నెరవేర్చాలంటూ లోక్‌సభలో మాణిక్కం ఠాగూర్ డిమాండ్
Manickam Tagore: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తునట్టు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఈ మేరకులు పార్టీ ఎంపీ మాణికం ఠాగూర్ బిల్లుపైన మాట్లాడారు అమరావతి చట్టబద్ధతకు తమ పార్టీ తరపున పూర్తి మద్దతు ప్రకటిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
మరింత Manickam Tagore: అమరావతికి కాంగ్రెస్ మద్దతు.. విభజన హామీలు నెరవేర్చాలంటూ లోక్‌సభలో మాణిక్కం ఠాగూర్ డిమాండ్APPSC Group 2 Final Results: ఏపీపీఎస్సీ గ్రూప్-2 ఎంపిక జాబితా విడుదల
APPSC Group 2 Final Results: ఏపీపీఎస్సీ గ్రూప్-2 ఎంపిక జాబితా విడుదల
మరింత APPSC Group 2 Final Results: ఏపీపీఎస్సీ గ్రూప్-2 ఎంపిక జాబితా విడుదల