Telangana Exhibitors Association: తెలంగాణలో పర్సంటేజ్ ఇస్తూ లిఖితపూర్వకంగా సంతకం చేసి ఇస్తేనే ‘పెద్ది’ సినిమాను థియేటర్లలో వేస్తామని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఇకపై రెంటల్ విధానం వద్దని, నిర్మాతలు చెప్తున్న గ్రేడింగ్ ఒక కుంటిసాకు మాత్రమేనని కొట్టిపారేశారు. పరిశ్రమలో చిరంజీవి ఒక్కరే పెద్ద దిక్కని, తమ బాధలను ఆయనకే చెప్పుకుంటామని ఎగ్జిబిటర్లు వెల్లడించారు.
మరింత Telangana Exhibitors Association: ‘పెద్ది’పై పగ లేదు.. కానీ తప్పట్లేదు!Author: MAHAA News Desk
Ugly Story: “అగ్లీ స్టోరీ” చిత్రానికి వచ్చిన అనూహ్య స్పందనకు చిత్ర టీం థాంక్యూ మీట్
Ugly Story: నందు, అవికా గోర్ జంటగా నటిస్తూ నిన్న ప్రేక్షకుల ముందుకువచ్చిన ‘అగ్లీ స్టోరీ’ చిత్రానికి వచ్చిన అనూష స్పందనకు ఈ చిత్ర టీం మీడియాతో కలిసి థాంక్యూ మీట్ చేయడం జరిగింది.
మరింత Ugly Story: “అగ్లీ స్టోరీ” చిత్రానికి వచ్చిన అనూహ్య స్పందనకు చిత్ర టీం థాంక్యూ మీట్Bakrid Holiday: మారిన బక్రీద్ సెలవులు.. తెలంగాణలో అప్పుడే హాలిడే
Bakrid Holiday: తెలంగాణ ప్రభుత్వం బక్రీద్ పండగ సెలవుదినాన్ని మారుస్తూ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.
మరింత Bakrid Holiday: మారిన బక్రీద్ సెలవులు.. తెలంగాణలో అప్పుడే హాలిడేCockroach Janta Party: సోషల్ మీడియా విప్లవాలు కేవలం జోకులేనా? కాక్‌రోచ్ జనతా పార్టీ రివల్యూషన్ వెనుక అసలు నిజం!
Cockroach Janta Party: సీజేఐ వ్యాఖ్యలకు నిరసనగా ఇన్‌స్టాగ్రామ్‌లో పుట్టిన ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ నేడు మిలియన్ల ఫాలోవర్లతో సంచలనం సృష్టిస్తోంది. అయితే గతంలో ఒబామా, కేజ్రీవాల్, అరబ్ స్ప్రింగ్, ట్రంప్ వంటి ఉద్యమాలు/ఎన్నికలు యువత ఆక్రోశం నుండి పుట్టినా.. క్షేత్రస్థాయిలో పెద్దగా మార్పులు తీసుకురాలేకపోయాయి. కేవలం ఇన్‌స్టాగ్రామ్ స్వైపింగ్స్, సాంస్కృతిక అసమ్మతి వల్ల కాకుండా.. సాధారణ ప్రజలు, మేధావుల సంయుక్త కూటమితోనే నిజమైన రాజకీయ మార్పు సాధ్యమని చరిత్ర చెబుతోంది.
మరింత Cockroach Janta Party: సోషల్ మీడియా విప్లవాలు కేవలం జోకులేనా? కాక్‌రోచ్ జనతా పార్టీ రివల్యూషన్ వెనుక అసలు నిజం!Arava Sridhar: ప్రభుత్వ విప్ పదవికి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా.. పవన్ కళ్యాణ్‌తో భేటీ తర్వాతే నిర్ణయం!
Arava Sridhar: జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మే 23న తన ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో సుదీర్ఘ భేటీ తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్లే తప్పుకుంటున్నట్లు శ్రీధర్ ప్రకటించినప్పటికీ.. ఇటీవల ఓ మహిళా ఉద్యోగి చేసిన లైంగిక ఆరోపణల వివాదం వల్లే పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
మరింత Arava Sridhar: ప్రభుత్వ విప్ పదవికి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా.. పవన్ కళ్యాణ్‌తో భేటీ తర్వాతే నిర్ణయం!Anirudh And Kavya: స్పెయిన్‌లో అనిరుధ్ – కావ్య మారన్ పెళ్లి ?
Anirudh And Kavya: సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ కావ్య మారన్ ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్పెయిన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం కావ్య మారన్ ఒక రిసార్ట్‌ను కూడా ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, వీరిద్దరి నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
మరింత Anirudh And Kavya: స్పెయిన్‌లో అనిరుధ్ – కావ్య మారన్ పెళ్లి ?Chandrababu: తల్లి, చెల్లికి న్యాయం చేయలేనివారు.. ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు?
Chandrababu: యాదమర్రి ప్రజావేదికలో సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. జూలై నుండి ఇంటి వద్దకే 74 రకాల పరీక్షలు అందించే ‘సంజీవని’ పథకం, భవిష్యత్తులో ‘ఏఐ డాక్టర్’ సేవలను ప్రకటించారు. ఎన్టీఆర్ ఆరోగ్య పథకం కింద రూ.25 లక్షల ఉచిత వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. కర్నూలులో దేశంలోనే అతిపెద్ద బంగారు గని రాబోతుందన్నారు. అలాగే సొంత తల్లి, చెల్లికి ఆస్తులు ఇవ్వకుండా వేధించిన గొడ్డలి పార్టీకి (వైసీపీ) ప్రజాస్వామ్యంలో చోటు లేదని విమర్శించారు.
మరింత Chandrababu: తల్లి, చెల్లికి న్యాయం చేయలేనివారు.. ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు?Health Tips: ఒక పని నుండి మరో పనికి మారినప్పుడు మీ మైండ్ బ్లాక్ అవుతోందా?
Health Tips: ఒక పని నుండి మరో పనికి మారినప్పుడు మెదడు పాత ఆలోచనల్లోనే ఉండిపోవడానికి గల కారణాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మెదడులోని ‘లోకస్ కోరులియస్’ అనే చిన్న భాగం ఆలోచనలను స్విచ్ చేయడానికి (కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ) సహాయపడుతుంది. ఇది లోపిస్తే ఏడీహెచ్‌డీ (ADHD), డిప్రెషన్, అల్జీమర్స్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మరింత Health Tips: ఒక పని నుండి మరో పనికి మారినప్పుడు మీ మైండ్ బ్లాక్ అవుతోందా?Hit And Run: కారుతో ఢీకొట్టి ప్రముఖ న్యాయవాది హత్య.. భూవివాదమే కారణమా?
Hit And Run: హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లో ప్రముఖ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్‌పై శనివారం ఉదయం కారుతో దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వక్ఫ్ భూముల వివాదంలో ముజాహిద్ ఆలం ఖాన్, మహబూబ్ ఆలం ఖాన్‌లతో ఉన్న పాత కక్షల వల్లే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు ముమ్మరమైంది.
మరింత Hit And Run: కారుతో ఢీకొట్టి ప్రముఖ న్యాయవాది హత్య.. భూవివాదమే కారణమా?Rukmini Vasanth: ఆ బికినీ ఫోటోలు నావి కావు.. అవన్నీ ఏఐ (AI) ఫోటోలు..!
Rukmini Vasanth: సోషల్ మీడియాలో తన పేరుతో సర్క్యులేట్ అవుతున్న బికినీ ఫోటోలు, స్విమ్మింగ్ పూల్ వీడియో క్లిప్స్ అన్నీ నకిలీవని నటి రుక్మిణి వసంత్ స్పష్టం చేశారు. అవన్నీ ఏఐ (AI), డీప్‌ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసినవని.. దీనిపై సైబర్ క్రైమ్ చర్యలు ప్రారంభించామని తెలిపారు. ఆ నకిలీ కంటెంట్‌ను ఎవరూ షేర్ చేయవద్దని నెటిజన్లను కోరారు.
మరింత Rukmini Vasanth: ఆ బికినీ ఫోటోలు నావి కావు.. అవన్నీ ఏఐ (AI) ఫోటోలు..!