pawan kalyan

Pawan Kalyan: హైదరాబాద్‌లో నో-పర్మిషన్ వివాదం తర్వాత.. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ‘సేన ప్రస్థానం’.!

Pawan Kalyan: హైదరాబాద్‌లో జనసేన సభకు తెలంగాణ పోలీసులు పర్మిషన్ నిరాకరించిన వివాదం తర్వాత, పవన్ కళ్యాణ్ ఢిల్లీలో జూన్ 14-16 వరకు ‘సేన ప్రస్థానం’ పేరిట మూడు రోజుల జాతీయ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్ చేపట్టారు. సోమవారం పార్టీ ప్రజాప్రతినిధులు, దక్షిణాది నేతలతో కీలక భేటీ జరగనుంది. 2028 తెలంగాణ ఎన్నికల్లో పోటీ, నేషనల్ ఇంటిగ్రేషన్ మరియు ప్రతిష్టాత్మక “సేన గర్జన” కార్యక్రమ వ్యూహాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు.

మరింత Pawan Kalyan: హైదరాబాద్‌లో నో-పర్మిషన్ వివాదం తర్వాత.. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ‘సేన ప్రస్థానం’.!
Chandrababu

Chandrababu: సింగపూర్‌లో సీఎం చంద్రబాబు పెట్టుబడుల వేట.. ప్రధానితో సహా కీలక నేతలతో భేటీ..!

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ మరియు పలువురు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. అమరావతి నగర ప్రణాళిక, చిప్ తయారీ, నౌకా నిర్మాణం వంటి రంగాలలో పెట్టుబడుల కోసం సింగపూర్ సంస్థలను ఆహ్వానించారు. వరల్డ్ సిటీస్ సదస్సులో పాల్గొనడంతో పాటు సుర్బానా జురాంగ్ ప్రతినిధులతో అమరావతిపై సమీక్ష నిర్వహించనున్నారు.

మరింత Chandrababu: సింగపూర్‌లో సీఎం చంద్రబాబు పెట్టుబడుల వేట.. ప్రధానితో సహా కీలక నేతలతో భేటీ..!
Lenin:

Lenin: జూలై 10న వ‌స్తోన్న అఖిల్ అక్కినేని ‘లెనిన్’..బ్లాక్ బస్టర్ మూవీ కోసం టీమ్ వర్క్ చేస్తోందని హామీ ఇచ్చిన కింగ్ నాగార్జున 

Lenin: అఖిల్ అక్కినేని హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’. మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై అక్కినేని నాగార్జున‌, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మరింత Lenin: జూలై 10న వ‌స్తోన్న అఖిల్ అక్కినేని ‘లెనిన్’..బ్లాక్ బస్టర్ మూవీ కోసం టీమ్ వర్క్ చేస్తోందని హామీ ఇచ్చిన కింగ్ నాగార్జున 
Actress Harassment:

Actress Harassment: నా కోరిక తీర్చు.. నిన్ను స్టార్ హీరోయిన్ ని చేస్తా..!

Actress Harassment: ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో అవకాశం ఇప్పించి రూ.1.28 లక్షల పారితోషికం బాకీ ఉన్న క్యాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్.. బంజారాహిల్స్‌లో డబ్బులు అడిగిన నటిని కారులో ఎక్కించుకుని లైంగికంగా వేధించాడు. నిలదీసిన నటి తల్లిని కూడా బెదిరించడంతో, బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత Actress Harassment: నా కోరిక తీర్చు.. నిన్ను స్టార్ హీరోయిన్ ని చేస్తా..!
samantha

Samantha: ఇది సమంత అంటే.. ఒకే రోజు 40 ఇంటర్వ్యూలు..!

Samantha: సమంత, నందిని రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా జూన్ 19న విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా సమంత ఒకే రోజు 40 వీడియో ఇంటర్వ్యూలు ఇచ్చి సినీ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డు సృష్టించారు. థియేటర్లకు ఆడియన్స్‌ను రప్పించేందుకు ఆమె చూపిన ఈ డెడికేషన్‌పై సినీ వర్గాల నుండి ప్రశంసలు కురుస్తున్నాయి.

మరింత Samantha: ఇది సమంత అంటే.. ఒకే రోజు 40 ఇంటర్వ్యూలు..!
Rahul Ravindran

Rahul Ravindran: జూన్ 14 నుండి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానున్న “ఇల్లు” – ప్రమోషన్స్ లో గెస్ట్ గా పాల్గొన్న రాహుల్ రవీంద్రన్

Rahul Ravindran: ఆర్టిస్ట్ గా వచ్చిన నేను రామానాయుడు గారిని, రామోజీ గారిని చూసి ఆదర్శంగా తీసుకుని ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టాను : ఇల్లు నిర్మాత కిషోర్ మారిశెట్టి

మరింత Rahul Ravindran: జూన్ 14 నుండి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానున్న “ఇల్లు” – ప్రమోషన్స్ లో గెస్ట్ గా పాల్గొన్న రాహుల్ రవీంద్రన్
I am Handsome:

I am Handsome: “ఐ యామ్ హ్యాండ్సమ్” – ఒక స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథ

I am Handsome: కే ఫిలిమ్స్ బ్యానర్ పై దుర్గా దేవ్ నాయుడు హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా “ఐ యామ్ హ్యాండ్సమ్”. ఇందులో అన్విష హీరోయిన్ గా నటించింది.

మరింత I am Handsome: “ఐ యామ్ హ్యాండ్సమ్” – ఒక స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథ
Transfer Trimurthulu Trailer launched by vv vinayak

Transfer Trimurthulu Trailer: చిత్రం పెద్ద హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్

Transfer Trimurthulu Trailer: వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమ‌వుతున్నారు.

మరింత Transfer Trimurthulu Trailer: చిత్రం పెద్ద హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్
Happy Re-Release

Happy Re-Release: ‘హ్యాపీ’ రీ రిలీజ్‌తో కేర‌ళ‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ట్రూ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్

Happy Re-Release: ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో పాన్ ఇండియా స్టార్ అనే ప‌దం పాపులారిటీ పొంద‌క ముందే చాలా మంది యాక్ట‌ర్స్ ఆశించే పాన్ ఆల్ ఇండియా స్థాయి గుర్తింపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంపాదించారు.

మరింత Happy Re-Release: ‘హ్యాపీ’ రీ రిలీజ్‌తో కేర‌ళ‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ట్రూ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్
Kishan Reddy:

Kishan Reddy: సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు అదృశ్యం

Kishan Reddy: సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు అదృశ్యం కావడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ భారీ ఉదంతంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు సింగరేణి ఆర్థిక స్థిరత్వాన్ని, భవిష్యత్తును దెబ్బతీస్తాయని కిషన్ రెడ్డి తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.

మరింత Kishan Reddy: సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు అదృశ్యం