Pawan Kalyan

Pawan Kalyan: ప్రాంతీయ గోడలు బద్దలుకొట్టండి.. సోషల్ మీడియాలో మీ మైండ్‌తో ఆడుకుంటున్నారు

Pawan Kalyan ఢిల్లీలో జనసేన సదస్సులో పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనను అభినందిస్తూ తీర్మానం చేశారు. స్వార్థపరుల వల్లే ‘కాక్రోచ్ జనతా పార్టీలు’ వస్తున్నాయని, సోషల్ మీడియాలో యువత మైండ్‌తో ఆడుకునే శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వర్గీస్ కురియన్, ఈ శ్రీధరన్, విశ్వేశ్వరయ్యల సేవలను గుర్తుచేస్తూ.. ప్రాంతీయ గోడలు బద్దలుకొట్టి ‘భారతీయుడు’ అనే ఒకే గుర్తింపుతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.

మరింత Pawan Kalyan: ప్రాంతీయ గోడలు బద్దలుకొట్టండి.. సోషల్ మీడియాలో మీ మైండ్‌తో ఆడుకుంటున్నారు
Revanth Reddy

Revanth Reddy: కిషన్‌రెడ్డి వెనుక కేటీఆర్‌ ఉన్నారు.. హైదరాబాద్ మెట్రోపై కేంద్రం ఘోర వివక్ష!

Revanth Reddy: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 మరియు ఎల్‌అండ్‌టీ ఐఆర్‌ఎఫ్‌సీ లోన్ నిధులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేటీఆర్ కలిసి అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అహ్మదాబాద్, విశాఖ మెట్రోలకు అనుమతులిచ్చి హైదరాబాద్‌పై కేంద్రం వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ఫేజ్-1ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, ఫేజ్-2ను నిర్మించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

మరింత Revanth Reddy: కిషన్‌రెడ్డి వెనుక కేటీఆర్‌ ఉన్నారు.. హైదరాబాద్ మెట్రోపై కేంద్రం ఘోర వివక్ష!
Anirudh Ravichander

Anirudh Ravichander: అనిరుధ్ మ్యూజిక్ గ్లోబల్ ప్రయాణం.. ‘అరవింద్’తో సరికొత్త కాంబో.. ఆల్బుకర్కీ, యూనివర్సల్ చేతుల్లోకి తొలి పాట!

Anirudh Ravichander: అనిరుధ్ మ్యూజిక్ గ్లోబల్ ప్రయాణం.. ‘అరవింద్’తో సరికొత్త కాంబో.. ఆల్బుకర్కీ, యూనివర్సల్ చేతుల్లోకి తొలి పాట!

మరింత Anirudh Ravichander: అనిరుధ్ మ్యూజిక్ గ్లోబల్ ప్రయాణం.. ‘అరవింద్’తో సరికొత్త కాంబో.. ఆల్బుకర్కీ, యూనివర్సల్ చేతుల్లోకి తొలి పాట!
Pawan Kalyan

Pawan Kalyan: కాక్రోచ్ పార్టీ పుట్టుకకు కారణం అదే.. జనసైనికులకు కీలక పిలుపు!

Pawan Kalyan: ఢిల్లీలో జనసేన నిర్వహిస్తోన్న మూడు రోజుల సభల తొలిరోజున పవన్ కల్యాణ్ మాట్లాడారు. వ్యక్తిగత లాభాలు, కురచ భావాల వల్లే ‘కాక్రోచ్ జనతా పార్టీలు’ వస్తాయని విమర్శించారు. చిన్న చీమలు సర్పంనైనా చంపేస్తాయన్న సుమతీ శతకాన్ని గుర్తుచేస్తూ.. చిన్న శక్తులు కలిస్తే బలమైన ప్రవాహం అవుతుందని, అందులో జనసేన చిక్కుకోకూడదని చెప్పారు. విభజనవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని, జనసేనకు దేశభక్తే కీలకమని స్పష్టం చేశారు.

మరింత Pawan Kalyan: కాక్రోచ్ పార్టీ పుట్టుకకు కారణం అదే.. జనసైనికులకు కీలక పిలుపు!
US-Iran Peace Deal

US-Iran Peace Deal: అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ప్రణాళిక.. తెరపైకి 14 కీలక సూత్రాలు!

US-Iran Peace Deal: పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలను ముగించడానికి, హోర్ముజ్ జలసంధిని తెరవడానికి మరియు అణు చర్చలను పునఃప్రారంభించడానికి అమెరికా-ఇరాన్ దేశాలు ఒక ముసాయిదా ఒప్పందానికి అంగీకరించాయి. జూన్ 19న సంతకం కానున్న ఈ ఒప్పందం ద్వారా ఇరాన్‌కు చెందిన 25 బిలియన్ డాలర్ల ఆస్తులు విడుదల కానున్నాయి. ఇరాన్ మీడియా పేర్కొన్న 14 సూత్రాల ప్రణాళికలో తక్షణ ప్రశాంతత, యురేనియం శుద్ధి నిలిపివేత మరియు 60 రోజుల చర్చల గడువు వంటి కీలక అంశాలు ఉన్నాయి.

మరింత US-Iran Peace Deal: అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ప్రణాళిక.. తెరపైకి 14 కీలక సూత్రాలు!
Guntur Mirchi

China: గుంటూరు మిర్చికి చైనా ‘రెడ్ సిగ్నల్’.. పెరిగిన పురుగుమందుల అవశేషాలు..!

Guntur Mirchi: గుంటూరు నుంచి పంపిన మిర్చి కంటైనర్లలో ప్రమాదకర పురుగుమందుల (మెథామిడోఫాస్) అవశేషాలు పరిమితికి మించి ఉన్నాయని చైనా మూడు కన్సైన్‌మెంట్లను తిరస్కరించింది. ముగ్గురు భారతీయ ఎగుమతిదారులపై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. దీనివల్ల ‘తేజ’ రకం మిర్చి ఎగుమతులు నిలిచిపోగా, స్పైసెస్ బోర్డ్ మరియు ఉద్యానవన శాఖ అధికారులు నాణ్యత నియంత్రణ చర్యలపై గుంటూరులో అత్యవసర సమీక్షలు నిర్వహిస్తున్నారు.

మరింత China: గుంటూరు మిర్చికి చైనా ‘రెడ్ సిగ్నల్’.. పెరిగిన పురుగుమందుల అవశేషాలు..!
E20 Petrol

E20 Petrol: పాత ఇంజన్లలో E20 పెట్రోల్ వాడితే క్లెయిమ్స్ రిజెక్ట్? ఇన్సూరెన్స్ రూల్స్ ఇవే!

E20 Petrol: ఏప్రిల్ 2023 కి ముందు కొనుగోలు చేసిన కార్లలో E20 పెట్రోల్ వాడటం వల్ల ఇంజన్ పాడైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని ICICI లొంబార్డ్ హెచ్చరించింది. ఇథనాల్ తుప్పు పట్టించే స్వభావం కలిగి ఉండటం వల్ల పాత ఇంజన్ భాగాలు దెబ్బతింటాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు దీనిని ‘కన్సిక్వెన్షియల్ డ్యామేజ్’ కింద పరిగణించి క్లెయిమ్ నిరాకరించవచ్చు. దీని నుండి తప్పించుకోవడానికి ప్రీమియం పెట్రోల్ వాడటం ఒక్కటే మార్గమని, అయితే అది ఖరీదైన వ్యవహారమని విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత E20 Petrol: పాత ఇంజన్లలో E20 పెట్రోల్ వాడితే క్లెయిమ్స్ రిజెక్ట్? ఇన్సూరెన్స్ రూల్స్ ఇవే!
Film Chamber

Film Chamber: చిన్న సినిమాలకు ‘ఐదో షో’.. థియేటర్ల కొరతపై సురేష్‌బాబు, దిల్‌రాజు కీలక చర్చలు!

Film Chamber: హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో సురేష్‌బాబు, దిల్‌రాజు నేతృత్వంలో సబ్‌ కమిటీ సమావేశం జరిగింది. చిన్న సినిమాలకు థియేటర్ల కొరత లేకుండా చూసేందుకు ‘ఐదో షో’కు అవకాశం ఇవ్వాలని నిర్మాతలు కోరారు. అలాగే పెద్ద సినిమాల విడుదల తర్వాత థియేటర్ల పర్సంటేజ్ విధానంపై తుది నిర్ణయం తీసుకుంటామని సురేష్‌బాబు గతంలో చేసిన ప్రకటనపై ఈ భేటీలో చర్చించారు.

మరింత Film Chamber: చిన్న సినిమాలకు ‘ఐదో షో’.. థియేటర్ల కొరతపై సురేష్‌బాబు, దిల్‌రాజు కీలక చర్చలు!
Crime News

Crime News: మూడేళ్ల పసికందుపై బిస్కెట్ ఆశ చూపి అఘాయిత్యం.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి..!

Crime News: తమిళనాడు తిరువళ్లూర్ జిల్లాలోని సిప్‌కాట్ పారిశ్రామిక ప్రాంతంలో బీహార్ వలస కూలీల మూడేళ్ల కుమార్తెపై ఓ ఉన్మాది బిస్కెట్ ఆశ చూపి పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన చిన్నారి ఆదివారం మరణించింది. స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించగా, పోలీసులు పోక్సో మరియు హత్య కేసు నమోదు చేశారు. సీఎం విజయ్ ‘సింగప్పెణ్’ మహిళా భద్రతా విభాగాన్ని తెచ్చిన కొద్దిరోజులకే ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది.

మరింత Crime News: మూడేళ్ల పసికందుపై బిస్కెట్ ఆశ చూపి అఘాయిత్యం.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి..!
Pawan Kalyan

Pawan Kalyan: అధికారం కోసం పార్టీ పెట్టలేదు.. దేశ సమగ్రతను కాపాడటమే జనసేన లక్ష్యం!

Pawan Kalyan: జనసేన పార్టీ స్థాపించి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో జరిగిన ప్రజాప్రతినిధుల సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. తాము అధికారం కోసం పార్టీ పెట్టలేదని, దేశ సమగ్రత, దేశభక్తే జనసేన లక్ష్యాలని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల మంది జనసైనికులు ఉన్నారన్న ఆయన, తెలంగాణ ఏర్పాటుపై వ్యతిరేకత లేదని, కాంగ్రెస్ విభజించిన తీరునే తప్పుపట్టారు. హైదరాబాద్‌లో సభకు పర్మిషన్ ఇవ్వనందుకే, జనసేన జాతీయవాదాన్ని వినిపించడానికి ఢిల్లీని వేదికగా ఎంచుకున్నట్లు వివరించారు.

మరింత Pawan Kalyan: అధికారం కోసం పార్టీ పెట్టలేదు.. దేశ సమగ్రతను కాపాడటమే జనసేన లక్ష్యం!