CM Revanth Reddy:తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి ప‌య‌నం

ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి బుధ‌వారం సాయంత్రం ఢిల్లీకి బ‌య‌లుదేరి వెళ్లనున్నారు.

మరింత CM Revanth Reddy:తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి ప‌య‌నం

Telangana: మంత్రి కొండా సురేఖ ఎందుకు వివాదాల్లో ఇరుక్కున్నారు? ఏమిటా పంచాయితీలు!

వివాదాల సుడిగుండంలో మంత్రి కొండా సురేఖ ఇరుక్కున్నారు. ఆమె వ్య‌వ‌హారంపై కాంగ్రెస్ పార్టీ ఆచీతూచి వ్య‌వ‌హారిస్తున్న‌ది. ఆమె విష‌యంలో త్వ‌ర‌లో ఏదో ఒక‌టి తేల్చేలా అధిష్ఠానం క‌ద‌లిక‌లు క‌నిపిస్తున్నాయి.

మరింత Telangana: మంత్రి కొండా సురేఖ ఎందుకు వివాదాల్లో ఇరుక్కున్నారు? ఏమిటా పంచాయితీలు!

Telangana:నేటి నుంచి 19 వ‌ర‌కు న‌ల్ల‌గొండ ల‌తీఫ్‌షా షా ఖాద్రి ఉర్సు.. రేపే గంధం ఊరేగింపు

న‌ల్ల‌గొండ జిల్లా కేంద్రంలో బుధ‌వారం సాయంత్రం నుంచి మొద‌లై ఈ నెల 19 వ‌ర‌కు స‌య్య‌ద్ ల‌తీప్ ఉల్లాషా ఖాద్రి ఉర్సు జ‌ర‌గ‌నున్న‌ది.

మరింత Telangana:నేటి నుంచి 19 వ‌ర‌కు న‌ల్ల‌గొండ ల‌తీఫ్‌షా షా ఖాద్రి ఉర్సు.. రేపే గంధం ఊరేగింపు

Telangana:ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్‌గా ప్రొఫెస‌ర్ బాల‌కిష్టారెడ్డి.. వైస్ చైర్మ‌న్‌గా పురుషోత్తం

ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్‌గా ప్రొఫెస‌ర్ వీ బాల‌కిష్టారెడ్డిని, వైస్ చైర్మ‌న్‌గా ప్రొఫెస‌ర్ ఇటిక్యాల పురుషోత్తంను రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించింది.

మరింత Telangana:ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్‌గా ప్రొఫెస‌ర్ బాల‌కిష్టారెడ్డి.. వైస్ చైర్మ‌న్‌గా పురుషోత్తం

ap news:ప్ర‌యాణికుల ప్రాణాలకు త‌న ప్రాణం ప‌ణంగా పెట్టాడు.. ఆర్టీసీ డ్రైవ‌ర్ విషాద మ‌ర‌ణం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని రేప‌ల్లె, చీరాల ప‌ట్ట‌ణాల మ‌ధ్య‌న ఆర్టీసీ బ‌స్సు న‌డుస్తుండ‌గా గుండెపోటుతో డ్రైవ‌ర్ మ‌ర‌ణం

మరింత ap news:ప్ర‌యాణికుల ప్రాణాలకు త‌న ప్రాణం ప‌ణంగా పెట్టాడు.. ఆర్టీసీ డ్రైవ‌ర్ విషాద మ‌ర‌ణం

Telangana:గురుకులాల‌కు తాళాలేస్తే క్రిమిన‌ల్ కేసులు: మంత్రి పొన్నం

గురుకుల పాఠ‌శాల‌లు, వ‌స‌తి గృహాలకు అద్దెల పేరిట తాళాలేస్తున్న యాజ‌మానుల‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయాల‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఆదేశాలు జారీ చేశారు.

మరింత Telangana:గురుకులాల‌కు తాళాలేస్తే క్రిమిన‌ల్ కేసులు: మంత్రి పొన్నం

Damagundam:దామ‌గుండంలో రాడార్ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాప‌న‌

వికారాబాద్ జిల్లా పూడూరు మండ‌లం దామ‌గుండం అట‌వీ ప్రాంతంలో రాడార్ కేంద్రం నిర్మాణానికి కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్శం కుస్థాప‌న చేశారు.

మరింత Damagundam:దామ‌గుండంలో రాడార్ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాప‌న‌

Telangana:తెలంగాణ‌లో రాష్ట్ర‌వ్యాప్తంగా గురుకులాల‌కు ప‌డుతున్న తాళాలు

తెలంగాణ‌ రాష్ట్రంలోని వివిధ గురుకుల పాఠ‌శాల‌లు, హాస్ట‌ళ్ల‌తోపాటు ప్ర‌భుత్వ ఇత‌ర విభాగాల‌ రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌కు తాళాలు ప‌డుతున్నాయి.

మరింత Telangana:తెలంగాణ‌లో రాష్ట్ర‌వ్యాప్తంగా గురుకులాల‌కు ప‌డుతున్న తాళాలు

Telangana: త్వ‌ర‌లో తెలంగాణ మంత్రిమండ‌లి విస్త‌ర‌ణ‌!

రేపోమాపో అనుకుంటూ వ‌చ్చిన తెలంగాణలో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ త్వ‌ర‌లో ఏర్పాటు చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తున్న‌ది.

మరింత Telangana: త్వ‌ర‌లో తెలంగాణ మంత్రిమండ‌లి విస్త‌ర‌ణ‌!