Bengaluru

Bengaluru: 19 మంది అమ్మాయిలపై గ్యాంగ్ రేప్? డ్రగ్స్ ఇచ్చి అఘాయిత్యం.. నిఖిల్ గ్యాంగ్ దారుణాలు!

బెంగళూరులో పార్టీల పేరుతో అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి గ్యాంగ్ రేప్‌కు పాల్పడుతున్న నిఖిల్, డిక్సన్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 19 మంది బాధితులు ఉన్నట్లు అనుమానిస్తున్న ఈ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.

మరింత Bengaluru: 19 మంది అమ్మాయిలపై గ్యాంగ్ రేప్? డ్రగ్స్ ఇచ్చి అఘాయిత్యం.. నిఖిల్ గ్యాంగ్ దారుణాలు!
Hyderabad

Hyderabad: ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య.. బ్రేకప్ తట్టుకోలేకేనా? చివరి వీడియో వైరల్!

Hyderabad:హైదరాబాద్‌ మణికొండలో యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు పాల్పడింది. తన ప్రియుడు అఖిల్ రెడ్డితో బ్రేకప్ కావడంతో మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరణానికి ముందు ఆమె తిరుమల మెట్లు ఎక్కుతూ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరింత Hyderabad: ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య.. బ్రేకప్ తట్టుకోలేకేనా? చివరి వీడియో వైరల్!
Air Ambulance

Air Ambulance: గాలిలో పేలిపోయిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి..!

Air Ambulance: జార్ఖండ్‌లోని చత్రా జిల్లాలో ఒక ఎయిర్ అంబులెన్స్ విమానం కూలిపోయి ఏడుగురు మరణించారు. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులలో ఇద్దరు పైలట్లు, ఒక రోగి, ఇద్దరు సహాయకులు మరియు వైద్య బృందం ఉన్నారు. విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ (AAIB) ఈ ఘటనపై విచారణ ప్రారంభించింది.

మరింత Air Ambulance: గాలిలో పేలిపోయిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి..!
Narsingi

Narsingi: నార్సింగిలో దారుణం.. బాలికపై ముగ్గురు రౌడీషీటర్ల అత్యాచారం

Narsingi: నార్సింగిలో దారుణం.. బాలికపై ముగ్గురు రౌడీషీటర్ల అత్యాచారం

మరింత Narsingi: నార్సింగిలో దారుణం.. బాలికపై ముగ్గురు రౌడీషీటర్ల అత్యాచారం
Crime News

Crime News: నిజమైన సైకో వీడే.. ప్రియురాలిని చంపి.. శవంతో రొమాన్స్‌

Crime News: ఇండోర్‌లో రొమాన్స్‌కు నిరాకరించిందని ఎంబీఏ విద్యార్థినిని పియూష్ అనే యువకుడు కిరాతకంగా చంపాడు. శవం పక్కనే బీర్ తాగి, మృతదేహంపై లైంగిక దాడికి పాల్పడిన ఈ నిందితుడు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా మాట్లాడుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత Crime News: నిజమైన సైకో వీడే.. ప్రియురాలిని చంపి.. శవంతో రొమాన్స్‌
Medchal

Medchal: గురువు ముసుగులో మృగం.. పదో తరగతి విద్యార్థినితో పెళ్లి!

Medchal: మేడ్చల్ జిల్లా పోచారంలోని ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్, తన వద్ద చదువుతున్న పదో తరగతి విద్యార్థినిని మాయమాటలతో పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి జైలుకు పంపారు. టీచర్ల అరాచకాలపై సమాజంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

మరింత Medchal: గురువు ముసుగులో మృగం.. పదో తరగతి విద్యార్థినితో పెళ్లి!
Murder Mystery

Murder Mystery: ముగ్గురు భార్యలు..రెండు ఫోన్లు అమ్మేశాడు.. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసు లో కీలక విషయాలు

Murder Mystery: ముగ్గురు భార్యలు..రెండు ఫోన్లు అమ్మేశాడు.. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసు లో కీలక విషయాలు

మరింత Murder Mystery: ముగ్గురు భార్యలు..రెండు ఫోన్లు అమ్మేశాడు.. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసు లో కీలక విషయాలు
Suicide:

Suicide: ప‌ని ఒత్తిడి త‌ట్టుకోలేక మ‌రో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

Suicide: మ‌రో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

మరింత Suicide: ప‌ని ఒత్తిడి త‌ట్టుకోలేక మ‌రో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

Ranga Reddy: రంగారెడ్డి లో దారుణం..ఆస్థి కోసం సొంత చెల్లిని చంపించిన అన్న

Ranga Reddy: హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ మండలంలో ఒక మహిళా న్యాయవాది దారుణ హత్య

మరింత Ranga Reddy: రంగారెడ్డి లో దారుణం..ఆస్థి కోసం సొంత చెల్లిని చంపించిన అన్న
Ghaziabad

Ghaziabad: ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడొద్దన్నారని.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య

Ghaziabad: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది.

మరింత Ghaziabad: ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడొద్దన్నారని.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య