Karnataka

Karnataka: కర్ణాటక సర్కార్ సంచలనం.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బంద్

Karnataka: కర్ణాటక సర్కార్ సంచలనం.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బంద్

మరింత Karnataka: కర్ణాటక సర్కార్ సంచలనం.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బంద్
Governor Reshuffle

Governor Reshuffle: దేశవ్యాప్తంగా గవర్నర్ల భారీ మార్పులు.. తెలంగాణకు కొత్త గవర్నర్.. ఢిల్లీ ఎల్జీ బదిలీ!

Governor Reshuffle: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశవ్యాప్తంగా గవర్నర్ల పునర్వ్యవస్థీకరణను చేపట్టారు. తెలంగాణకు శివ ప్రతాప్ శుక్లా, మహారాష్ట్రకు జిష్ణు దేవ్ వర్మ నియమితులయ్యారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు మరియు ఢిల్లీ ఎల్జీ మార్పులతో పాటు మొత్తం మీద పలు రాష్ట్రాలకు కొత్త సారథులు వచ్చారు.

మరింత Governor Reshuffle: దేశవ్యాప్తంగా గవర్నర్ల భారీ మార్పులు.. తెలంగాణకు కొత్త గవర్నర్.. ఢిల్లీ ఎల్జీ బదిలీ!
Russian oil

Russian oil: 30 రోజులకి ట్రంప్ గ్రీన్ సిగ్నల్.. రష్యా నుండి ఆయిల్ కొంటున్న ఇండియా..!

మధ్యప్రాచ్య యుద్ధం వల్ల చమురు కొరత ఏర్పడకుండా ఉండేందుకు, సముద్రంలో నిలిచిపోయిన రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడానికి అమెరికా 30 రోజుల మినహాయింపు ఇచ్చింది. దీనివల్ల భారత చమురు సంస్థలకు ఇంధన లభ్యత పెరగనుంది. భవిష్యత్తులో భారత్ అమెరికా ఆయిల్‌పైనే ఎక్కువ ఆధారపడుతుందని వాషింగ్టన్ ఆశిస్తోంది.

మరింత Russian oil: 30 రోజులకి ట్రంప్ గ్రీన్ సిగ్నల్.. రష్యా నుండి ఆయిల్ కొంటున్న ఇండియా..!
Puri jagannath Temple

Puri jagannath Temple: పూరీ జగన్నాథ ఆలయం మూసివేత.. 4 గంటల పాటు భక్తులకు దర్శనాలు బంద్.. అసలు కారణం ఇదే!

Puri jagannath Temple: పూరీ జగన్నాథ ఆలయంలో నేడు సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు ‘బనకలగి’ సేవ దృష్ట్యా దర్శనాలు నిలిపివేయనున్నారు. విగ్రహాల ముఖ అలంకరణ కోసం నిర్వహించే ఈ రహస్య ఆచారం వల్ల భక్తులను నాలుగు గంటల పాటు గర్భాలయంలోకి అనుమతించరు. రాత్రి 10 గంటల తర్వాతే తిరిగి దర్శనాలు ప్రారంభమవుతాయి.

మరింత Puri jagannath Temple: పూరీ జగన్నాథ ఆలయం మూసివేత.. 4 గంటల పాటు భక్తులకు దర్శనాలు బంద్.. అసలు కారణం ఇదే!
Nitish Kumar

Nitish Kumar: చిరకాల కోరిక కోసం.. సీఎం పదవికి రాజీనామా..?

Nitish Kumar: రాజ్యసభకు పోటీ చేస్తున్నట్లు నితీష్ కుమార్ అధికారికంగా ప్రకటిస్తూ బిహార్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని చట్టసభల్లో సభ్యుడిగా ఉండాలనే తన కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని, అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం తన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన భావోద్వేగంతో వెల్లడించారు.

మరింత Nitish Kumar: చిరకాల కోరిక కోసం.. సీఎం పదవికి రాజీనామా..?
KP Unnikrishnan

KP Unnikrishnan: కేంద్ర మాజీ మంత్రి కేపీ ఉన్నికృష్ణన్ కన్నుమూత!

KP Unnikrishnan: కేంద్ర మాజీ మంత్రి మరియు ఆరు సార్లు ఎంపీగా పనిచేసిన కేపీ ఉన్నికృష్ణన్ కేరళలో కన్నుమూశారు. వీపీ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన, పార్లమెంటేరియన్‌గా దేశ రాజకీయాల్లో చెరపలేని ముద్ర వేశారు.

మరింత KP Unnikrishnan: కేంద్ర మాజీ మంత్రి కేపీ ఉన్నికృష్ణన్ కన్నుమూత!
Narendra Modi:

Narendra Modi: సౌదీ, బహ్రెయిన్ రాజులతో ప్రధాని మోడీ చర్చలు.. భారత్ కీలక మద్దతు!

Narendra Modi: గల్ఫ్ దేశాలపై ఇరాన్ జరిపిన భీకర క్షిపణి దాడులను ప్రధాని మోడీ తీవ్రంగా ఖండించారు. సౌదీ అరేబియా, బహ్రెయిన్ దేశాధినేతలతో ఫోన్‌లో మాట్లాడి భారత్ మద్దతును ప్రకటించడంతో పాటు, అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరుల భద్రతపై చర్చించారు.

మరింత Narendra Modi: సౌదీ, బహ్రెయిన్ రాజులతో ప్రధాని మోడీ చర్చలు.. భారత్ కీలక మద్దతు!
US–Israel Attack on Iran:

US–Israel Attack on Iran: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రపంచ చమురు మార్కెట్ సర్వనాశనం .. భారత్‌పై తీవ్ర ప్రభావం!

US–Israel Attack on Iran: ఇరాన్‌పై దాడుల నేపథ్యంలో ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థ విచ్ఛిన్నమయ్యే స్థితిలో ఉంది. హోర్ముజ్ జలసంధి మూసివేత భయాలు చమురు మరియు ఎల్పీజీ ధరలను పెంచుతున్నాయి. దీనివల్ల భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ద్రవ్యోల్బణం పెరిగి, ఆర్థిక వృద్ధి మందగించే ప్రమాదం ఉంది.

మరింత US–Israel Attack on Iran: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రపంచ చమురు మార్కెట్ సర్వనాశనం .. భారత్‌పై తీవ్ర ప్రభావం!
PM Modi

PM Modi: వేట్లపాలెం పేలుడు బాధితులకు ప్రధాని మోదీ భారీ పరిహారం ప్రకటన!

PM Modi: వేట్లపాలెం పేలుడు బాధితులకు ప్రధాని మోదీ భారీ పరిహారం ప్రకటన!

మరింత PM Modi: వేట్లపాలెం పేలుడు బాధితులకు ప్రధాని మోదీ భారీ పరిహారం ప్రకటన!
Rashmika Vijay Wedding Look

Rashmika Vijay Wedding Look: రష్మిక-విజయ్ పెళ్లి సందడి.. రాజకుమారిలా ‘శ్రీవల్లి’.. మహారాజులా ‘అర్జున్ రెడ్డి’!

Rashmika Vijay Wedding Look: రష్మిక-విజయ్ పెళ్లి సందడి.. రాజకుమారిలా ‘శ్రీవల్లి’.. మహారాజులా ‘అర్జున్ రెడ్డి’!

మరింత Rashmika Vijay Wedding Look: రష్మిక-విజయ్ పెళ్లి సందడి.. రాజకుమారిలా ‘శ్రీవల్లి’.. మహారాజులా ‘అర్జున్ రెడ్డి’!