IPL 2026: ఐపీఎల్ 2026 షెడ్యూల్ వచ్చేసింది.. బెంగళూరులోనే ఫైనల్ ఫైట్!

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న ప్రారంభం కానుంది. గత ఏడాది టైటిల్ గెలిచిన ఆర్సీబీ ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఎన్నికల కారణంగా పూర్తి షెడ్యూల్ ఇంకా వెలువడలేదు.

మరింత IPL 2026: ఐపీఎల్ 2026 షెడ్యూల్ వచ్చేసింది.. బెంగళూరులోనే ఫైనల్ ఫైట్!
T20 World Cup Final

T20 World Cup: అహ్మదాబాద్‌లో భారత్ విశ్వరూపం.. మూడోసారి విశ్వవిజేతగా టీమిండియా!

T20 World Cup: అహ్మదాబాద్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి మూడోసారి టైటిల్ గెలుచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 255 పరుగుల రికార్డు స్కోరు చేయగా, బౌలింగ్‌లో బుమ్రా 4 వికెట్లతో రాణించాడు. సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు.

మరింత T20 World Cup: అహ్మదాబాద్‌లో భారత్ విశ్వరూపం.. మూడోసారి విశ్వవిజేతగా టీమిండియా!
Sunil Gavaskar:

Sunil Gavaskar: టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే.. అభిషేక్ శర్మను తప్పించాల్సిందే..!

Sunil Gavaskar: టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఎదుర్కోవడానికి భారత్ సిద్ధమవుతుండగా, అభిషేక్ శర్మను తప్పించాలని సునీల్ గవాస్కర్ సూచించారు. ఆయన స్థానంలో రింకూ సింగ్‌ను, అలాగే బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను తీసుకోవాలని కోరారు. అభిషేక్ వరుస వైఫల్యాలే ఇందుకు ప్రధాన కారణం.

మరింత Sunil Gavaskar: టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే.. అభిషేక్ శర్మను తప్పించాల్సిందే..!
T20 Worldcup

T20 Worldcup: అక్షర్ పటేల్ బీవచం.. ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి 2026 ప్రపంచ కప్ ఫైనల్‌కు భారత్..!

T20 Worldcup: ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన సెమీ-ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి భారత జట్టు 2026 ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుంది. సంజు సామ్సన్ మెరుపు బ్యాటింగ్, అక్షర్ పటేల్ కీలక బౌలింగ్ మరియు ఫీల్డింగ్ ప్రదర్శన భారత్‌ను గెలుపు తీరాలకు చేర్చాయి. 253 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో ఇంగ్లాండ్ విఫలమైంది.

మరింత T20 Worldcup: అక్షర్ పటేల్ బీవచం.. ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి 2026 ప్రపంచ కప్ ఫైనల్‌కు భారత్..!
HCA

HCA: ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత.. సమ్మెకు దిగిన హెచ్‌సీఏ సిబ్బంది.. డిమాండ్లు తీరే వరకు తగ్గేదేలే!

HCA: ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత.. సమ్మెకు దిగిన హెచ్‌సీఏ సిబ్బంది.. డిమాండ్లు తీరే వరకు తగ్గేదేలే!

మరింత HCA: ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత.. సమ్మెకు దిగిన హెచ్‌సీఏ సిబ్బంది.. డిమాండ్లు తీరే వరకు తగ్గేదేలే!
Team India History

Team India History: ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టేసిన ఇండియా.. ఐసీసీ టోర్నీల్లో సరికొత్త రికార్డు

Team India History: ఐసీసీ మెగా టోర్నీలలో 20 సార్లు సెమీఫైనల్‌కు చేరిన మొదటి జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 19 సార్లు సెమీస్ చేరిన ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి భారత్ అగ్రస్థానంలో నిలవడం విశేషం.

మరింత Team India History: ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టేసిన ఇండియా.. ఐసీసీ టోర్నీల్లో సరికొత్త రికార్డు
Pakistan

Pakistan: పాకిస్థాన్‌కు వరమిచ్చిన ఇంగ్లాండ్.. సెమీస్ చేరాలంటే శ్రీలంకపై భారీ విజయం తప్పనిసరి!

ఇంగ్లాండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవడంతో పాకిస్థాన్ సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి. అయితే శనివారం శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో పాక్ భారీ తేడాతో విజయం సాధించి, కివీస్ నెట్ రన్ రేట్‌ను అధిగమిస్తేనే సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.

మరింత Pakistan: పాకిస్థాన్‌కు వరమిచ్చిన ఇంగ్లాండ్.. సెమీస్ చేరాలంటే శ్రీలంకపై భారీ విజయం తప్పనిసరి!
Rinku Singh

Rinku Singh: మ్యాచ్ మధ్యలో ఇంటికి రింకు సింగ్‌.. ఆ ప్లేస్ ని భర్తీ చేసేది ఎవరు..?

Rinku Singh: ప్రపంచ కప్ టోర్నమెంట్ మధ్యలో భారత స్టార్ బ్యాట్స్‌మన్ రింకూ సింగ్ జట్టు నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు.

మరింత Rinku Singh: మ్యాచ్ మధ్యలో ఇంటికి రింకు సింగ్‌.. ఆ ప్లేస్ ని భర్తీ చేసేది ఎవరు..?
MS Dhoni

MS Dhoni: ఇంపాక్ట్ ప్లేయర్‌గా ‘ధోనీ’..? సంజూ శాంసన్ రాకతో కొత్త ట్విస్ట్..!

MS Dhoni: IPL 2026లో ధోనీ సీఎస్‌కే తరపున ఆడటం ఖాయమైంది. రాజస్థాన్ రాయల్స్ నుండి సంజూ శాంసన్ జట్టులోకి రావడంతో ధోనీపై వికెట్ కీపింగ్ భారం తగ్గనుంది. వయస్సు రీత్యా ధోనీని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించాలని జట్టు భావిస్తోంది. ముఖ్యంగా చెన్నైలో జరిగే మ్యాచ్‌ల్లో ధోనీ తప్పకుండా ఆడనున్నారు.

మరింత MS Dhoni: ఇంపాక్ట్ ప్లేయర్‌గా ‘ధోనీ’..? సంజూ శాంసన్ రాకతో కొత్త ట్విస్ట్..!
T20 WC 2026:

T20 WC 2026: సౌతాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయం.. బ్యాటర్ల వైఫల్యంతో సెమీస్ ఆశలకు దెబ్బ!

T20 WC 2026: టీ20 ప్రపంచకప్ సూపర్-8లో సౌతాఫ్రికా చేతిలో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు 187 పరుగులు చేయగా, భారత్ లక్ష్య ఛేదనలో పూర్తిగా తడబడింది. బ్యాటర్లు సహనం కోల్పోయి వికెట్లు పారేసుకోవడం వల్లే ఈ పరాజయం ఎదురైంది.

మరింత T20 WC 2026: సౌతాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయం.. బ్యాటర్ల వైఫల్యంతో సెమీస్ ఆశలకు దెబ్బ!