Hyderabad: కీలక నిర్ణయం.. రాజ్ భవన్ పేరు మార్పు
Hyderabad: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రాజ్‌భవన్ పేరును అధికారికంగా లోక్‌భవన్గా మార్చుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు రాజ్‌భవన్, రాజ్‌నివాస్ వంటి పేర్లను లోక్‌భవన్, లోక్‌నివాస్‌లుగా మార్చుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇటీవల సూచించింది.…























