Viral Video:

Viral Video: మార్చి 21న భారత్-పాక్ యుద్ధం? సోషల్ మీడియా జోస్యంపై నెటిజన్ల ఫైర్!

Viral Video: ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ మార్చి 21న భారత్-పాక్ యుద్ధం వస్తుందని, ప్రజలు ఆహారం, మందులు సిద్ధం చేసుకోవాలని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. జాతక చక్రం ఆధారంగా ఆమె చేసిన ఈ జోస్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు. వ్యూస్ కోసం ప్రజలను భయపెట్టడం సరికాదని విమర్శలు వస్తున్నాయి.

మరింత Viral Video: మార్చి 21న భారత్-పాక్ యుద్ధం? సోషల్ మీడియా జోస్యంపై నెటిజన్ల ఫైర్!
Wife Sells Husband

Wife Sells Husband: చంపడం ఎందుకు.. నా భర్తను ఇచ్చేస్తా ఎంత ఇస్తావ్..?

Wife Sells Husband: మధ్యప్రదేశ్ భోపాల్‌లో ఒక మహిళ తన భర్తను అతని ప్రియురాలికి రూ. 1.5 కోట్ల విలువైన ఆస్తి, నగదుకు ‘అమ్మేసింది’. భర్త తనతో ఉండనని కోర్టులో చెప్పడంతో, పిల్లల భవిష్యత్తు కోసం భార్య ఈ వింత ఒప్పందానికి సిద్ధపడింది. కోర్టు కౌన్సిలింగ్‌లో ఈ వివాదం పరిష్కారమైంది.

మరింత Wife Sells Husband: చంపడం ఎందుకు.. నా భర్తను ఇచ్చేస్తా ఎంత ఇస్తావ్..?
Viral News

Viral News: ఈమె అసలు తల్లేనా.. పిల్లల ప్రాణాలతో రీల్స్..

Viral News: సోషల్ మీడియాలో చిన్న లేదు పెద్ద లేదు.. ప్రతి ఒక్కరూ ఫేమస్ కావడానికి చేయని పనులు, పడని తిప్పలు లేవు

మరింత Viral News: ఈమె అసలు తల్లేనా.. పిల్లల ప్రాణాలతో రీల్స్..

Relationship : రిలేషన్‌షిప్‌లో ఇది చాలా ముఖ్యం 

Relationship :  దంపతుల మధ్య బంధం దృఢంగా ఉండాలంటే కేవలం ప్రేమ ఉంటే సరిపోదు, ఆ బంధంలో పరస్పర గౌరవం, సమానత్వం ఉండాలని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరింత Relationship : రిలేషన్‌షిప్‌లో ఇది చాలా ముఖ్యం 

childrens Bath : పసి పిల్లలకు స్నానం ఎప్పుడు చేయించాలి.. జాగ్రత్తలు ఇవే!

పూర్వం బిడ్డ పుట్టిన వెంటనే స్నానం చేయించే ఆచారం ఉండేది. అయితే మారుతున్న కాలంతో పాటు వైద్య శాస్త్రంలో వచ్చిన మార్పుల ప్రకారం, శిశువుకు పుట్టిన వెంటనే స్నానం చేయించడం అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత childrens Bath : పసి పిల్లలకు స్నానం ఎప్పుడు చేయించాలి.. జాగ్రత్తలు ఇవే!
Viral News

Viral News: పనిలో లేదు తప్పు.. చూసే చూపులోనే లోపం! పిజ్జా డెలివరీ బాయ్‌ని ఎగతాళి చేసిన స్నేహితురాలు.

Viral News: ఎక్కడికి వెళ్తోంది ఈ సమాజం? కష్టపడటం కూడా తప్పేనా? మంచి ఉద్యోగం చేస్తేనే గౌరవం దక్కుతుందా?

మరింత Viral News: పనిలో లేదు తప్పు.. చూసే చూపులోనే లోపం! పిజ్జా డెలివరీ బాయ్‌ని ఎగతాళి చేసిన స్నేహితురాలు.

Cow Calf: అన్నమయ్య జిల్లాలో దారుణం.. ఆవు దూడపై మైనర్ల అఘాయిత్యం..!

Cow Calf: అన్నమయ్య జిల్లా కురబలకోటలో మానవత్వం సిగ్గుతో తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

మరింత Cow Calf: అన్నమయ్య జిల్లాలో దారుణం.. ఆవు దూడపై మైనర్ల అఘాయిత్యం..!
Viral News

Viral News: పెంపుడు కుక్క‌కు తులాభారం…వివాదంలో న‌టి !

Viral News: తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కుముందుగానే మొక్కులు చెల్లించుకుంటున్న సంగతి తెలిసిందే.

మరింత Viral News: పెంపుడు కుక్క‌కు తులాభారం…వివాదంలో న‌టి !
Guinness World Record

Guinness World Record: 58 ఏళ్ల వయసులో గిన్నిస్ రికార్డ్.. 4 గంటల పాటు ప్లాంక్ చేసి అదరగొట్టిన బామ్మ!

Guinness World Record: వయసు అనేది కేవలం ఒక అంకె మాత్రమేనని,

మరింత Guinness World Record: 58 ఏళ్ల వయసులో గిన్నిస్ రికార్డ్.. 4 గంటల పాటు ప్లాంక్ చేసి అదరగొట్టిన బామ్మ!
Rich Beggar

Rich Beggar: బిచ్చగాడిలా ఉన్న లక్షాధికారి..

Rich Beggar: గతంలో బిచ్చగాడు అంటే కడుపు నింపుకోవడానికి అడుక్కుంటున్నాడు అనేవారు.

మరింత Rich Beggar: బిచ్చగాడిలా ఉన్న లక్షాధికారి..