Mahaa News Exclusive

Mahaa News Exclusive: చీమకుర్తిలో గ్రానైట్ మాఫియా దందా.. 17 ఎకరాల ప్రభుత్వ భూమి లూటీ..

Mahaa News Exclusive: చీమకుర్తిలోని ఆర్.ఎల్ పురంలో 17 ఎకరాల ప్రభుత్వ భూమిని జెమ్, ఆనంద్ గ్రానైట్స్ సంస్థలు అక్రమంగా లూటీ చేస్తున్నాయి. అనుమతులు లేకుండా లీజుల బదిలీ, కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారంపై మహాన్యూస్ ఎక్స్‌క్లూజివ్ కథనం ప్రసారం చేస్తోంది. ఈ అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడుతోంది.

మరింత Mahaa News Exclusive: చీమకుర్తిలో గ్రానైట్ మాఫియా దందా.. 17 ఎకరాల ప్రభుత్వ భూమి లూటీ..
Pawan Kalyan:

Pawan Kalyan: వైసీపీ వాళ్లు 11 మంది ఉన్నా.. 1100 మంది ఉన్నట్టు మాట్లాడతారు

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గత ప్రభుత్వం చేసిన రూ.10 లక్షల కోట్ల అప్పులను విమర్శిస్తూ, కూటమి హయాంలో వృద్ధి రేటు 11.75 శాతానికి పెరిగిందని తెలిపారు. 16 వేల టీచర్ పోస్టుల భర్తీ, నీటి ప్రాజెక్టుల పూర్తి మరియు 15 ఏళ్ల సుస్థిర పాలన ద్వారా ఏపీని అభివృద్ధి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మరింత Pawan Kalyan: వైసీపీ వాళ్లు 11 మంది ఉన్నా.. 1100 మంది ఉన్నట్టు మాట్లాడతారు
Dhulipalla Narendra

Dhulipalla Narendra: 33 రోజులు జైల్లో పెట్టి సంగం డెయిరీ అంతా జల్లెడ పట్టారు

Dhulipalla Narendra: •కుటుంబ సమేతంగా పవన్ కళ్యాణ్ పడ్డ బందరు బియ్యం దొంగ నీతులు చలోక్తులు చెప్పటం హాస్యాస్పదం

మరింత Dhulipalla Narendra: 33 రోజులు జైల్లో పెట్టి సంగం డెయిరీ అంతా జల్లెడ పట్టారు
Nitish Kumar

Nitish Kumar: చిరకాల కోరిక కోసం.. సీఎం పదవికి రాజీనామా..?

Nitish Kumar: రాజ్యసభకు పోటీ చేస్తున్నట్లు నితీష్ కుమార్ అధికారికంగా ప్రకటిస్తూ బిహార్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని చట్టసభల్లో సభ్యుడిగా ఉండాలనే తన కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని, అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం తన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన భావోద్వేగంతో వెల్లడించారు.

మరింత Nitish Kumar: చిరకాల కోరిక కోసం.. సీఎం పదవికి రాజీనామా..?
Pawan Kalyan

Pawan Kalyan: 20 కోట్ల లడ్డూలు కల్తీ.. అయోధ్యకు కూడా!

Pawan Kalyan: తిరుమల లడ్డూ కల్తీపై అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. గత వైసీపీ హయాంలో 20 కోట్ల లడ్డూలు అపవిత్రమయ్యాయని, జంతు సంబంధ రసాయనాలు కలిసిన నెయ్యిని వాడటం క్షమించరాని నేరమని అన్నారు. దోషులకు శిక్ష పడే వరకు వదిలిపెట్టమని, సనాతన ధర్మ రక్షణ కోసం ప్రత్యేక బోర్డు అవసరమని ఆయన పేర్కొన్నారు.

మరింత Pawan Kalyan: 20 కోట్ల లడ్డూలు కల్తీ.. అయోధ్యకు కూడా!
Balka Suman

Balka Suman: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. ఎందుకంటే..?

Balka Suman: మంత్రి వివేక్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. క్యాతన్‌పల్లిలోని ఆయన నివాసంలో గేట్లు పగులగొట్టి పోలీసులు సుమన్‌ను అదుపులోకి తీసుకోవడంతో అక్కడ భారీ ఉద్రిక్తత నెలకొంది.

మరింత Balka Suman: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. ఎందుకంటే..?

Nara Lokesh: లోకేష్ కొత్త ప్రయోధం.. రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ‘డిన్నర్ మీటింగ్స్’!

Nara Lokesh: మంత్రి నారా లోకేష్ బడ్జెట్ సమావేశాల వేళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుటుంబాలతో ఆత్మీయ విందు కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రతిరోజూ సాయంత్రం నిర్ణీత సంఖ్యలో నేతలతో భేటీ అవుతూ వారి నియోజకవర్గ సమస్యలను చర్చిస్తున్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత అనుబంధాన్ని పెంచుతూ పరిపాలనలో సమన్వయం సాధించడమే ఈ కొత్త విధానం లక్ష్యం.

మరింత Nara Lokesh: లోకేష్ కొత్త ప్రయోధం.. రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ‘డిన్నర్ మీటింగ్స్’!

Tirumala : బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు  విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.

మరింత Tirumala : బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

Tirumala : తిరుమలలో ఫిబ్రవరి 26 నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

Tirumala :  కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల తెప్పోత్సవాలకు తిరుమల ముస్తాబవుతోంది. ఫిబ్రవరి 26 నుండి మార్చి 02వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి.

మరింత Tirumala : తిరుమలలో ఫిబ్రవరి 26 నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు