తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గురుకుల పాఠశాలలు, హాస్టళ్లతోపాటు ప్రభుత్వ ఇతర విభాగాల రెసిడెన్షియల్ స్కూళ్లకు తాళాలు పడుతున్నాయి.
మరింత Telangana:తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలకు పడుతున్న తాళాలుAuthor: Maneesh
Telangana: త్వరలో తెలంగాణ మంత్రిమండలి విస్తరణ!
రేపోమాపో అనుకుంటూ వచ్చిన తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ త్వరలో ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తున్నది.
మరింత Telangana: త్వరలో తెలంగాణ మంత్రిమండలి విస్తరణ!Telangana:ఫ్లోరైడ్ ఉద్యమకారుడు అంశుల సత్యనారాయణ కన్నుమూత
నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ ఉద్యమకారుడు, అంశుల స్వామి తండ్రి అయిన అంశుల సత్యనారాయణ (75) అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం కన్నుమూశారు.
మరింత Telangana:ఫ్లోరైడ్ ఉద్యమకారుడు అంశుల సత్యనారాయణ కన్నుమూతTelangana:గ్రూప్ 1 పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
తెలంగాణలో టీజీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను మంగళవారం రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది.
మరింత Telangana:గ్రూప్ 1 పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్Mission Bhageeratha:ఇద్దరు మిషన్ భగీరథ ఏఈల సస్పెన్షన్.. నారాయణఖేడ్ కలుషిత నీటి ఘటనకు చర్యలు
తెలంగాణలో ఇద్దరు మిషన్ భగీరథ ఏఈలు మంగళవారం సస్పెన్షన్‌కు గురయ్యారు. నారాయణఖేడ్ మండలంలో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందగా, మరో 100 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. మిషన్ భగీరథ నీటి సరఫరాలో నిర్లక్ష్యంపై బాధ్యులుగా గుర్తించిన ఉన్నతాధికారులు…
మరింత Mission Bhageeratha:ఇద్దరు మిషన్ భగీరథ ఏఈల సస్పెన్షన్.. నారాయణఖేడ్ కలుషిత నీటి ఘటనకు చర్యలుTelangana:ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న ఇల్లరికం అల్లుడు.. కామారెడ్డి జిల్లాలో ఘటన
వ్యవసాయ భూమిలో ఉన్న బావి వద్దకు కొడుకులను తీసుకెళ్లి అందులో తోసేశాడు. ఆపై తాను కూడా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
మరింత Telangana:ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న ఇల్లరికం అల్లుడు.. కామారెడ్డి జిల్లాలో ఘటనvarginia scientist: ప్రపంచ మేటి సైంటిస్ట్.. మన తెలుగింటి నిరుపేద బిడ్డ!
చిన్నపాక సోమయ్యది తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలకేంద్రం. ప్రస్తుతం ఆయన అమెరికాలోని వర్జీనియా విశ్వవిద్యాలయంలో స్టెం సెల్స్, క్యాన్సర్ బయాలజీ పరిశోధనల్లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు.
మరింత varginia scientist: ప్రపంచ మేటి సైంటిస్ట్.. మన తెలుగింటి నిరుపేద బిడ్డ!kcr:త్వరలో జనంలోకి గులాబీ దళపతి కేసీఆర్.. సిద్ధమవుతున్న కార్యాచరణ
వచ్చే డిసెంబర్ 7 నాటికి కాంగ్రెస్ పాలనకు ఏడాది గడువు పూర్తవగానే ప్రభుత్వ వైఫల్యాలపై చేపట్టే ప్రజాపోరాటాలను కేసీఆర్ రచిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
మరింత kcr:త్వరలో జనంలోకి గులాబీ దళపతి కేసీఆర్.. సిద్ధమవుతున్న కార్యాచరణap news:సామూహిక లైంగికదాడి ఘటనపై 24 గంటల్లోనే నిందితుల అరెస్టు
సామూహిక లైంగికదాడి ఘటనకు పాల్పడిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
మరింత ap news:సామూహిక లైంగికదాడి ఘటనపై 24 గంటల్లోనే నిందితుల అరెస్టుcm revanthreddy: ముఖ్యమంత్రా మజాకా! సొంతూరికి కోట్ల నిధులు పారించిన సీఎం రేవంత్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి తన సొంతూరికి నిధుల వరద పారించారు. ఫలితంగా నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి మహర్దశ పట్టుకున్నది.
మరింత cm revanthreddy: ముఖ్యమంత్రా మజాకా! సొంతూరికి కోట్ల నిధులు పారించిన సీఎం రేవంత్‌రెడ్డి