జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా బుధవారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.
మరింత Jammu Kashmir: జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణీ స్వీకారంAuthor: Maneesh
Telangana: నాచేతిలో ఏమీ లేదు.. అధిష్ఠానానిదే నిర్ణయం.. మంత్రి సురేఖకు రేవంత్ క్లాస్!
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లే ముందు మంత్రి కొండా సురేఖతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
మరింత Telangana: నాచేతిలో ఏమీ లేదు.. అధిష్ఠానానిదే నిర్ణయం.. మంత్రి సురేఖకు రేవంత్ క్లాస్!CM Revanth Reddy:తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి పయనం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
మరింత CM Revanth Reddy:తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి పయనంTelangana: మంత్రి కొండా సురేఖ ఎందుకు వివాదాల్లో ఇరుక్కున్నారు? ఏమిటా పంచాయితీలు!
వివాదాల సుడిగుండంలో మంత్రి కొండా సురేఖ ఇరుక్కున్నారు. ఆమె వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఆచీతూచి వ్యవహారిస్తున్నది. ఆమె విషయంలో త్వరలో ఏదో ఒకటి తేల్చేలా అధిష్ఠానం కదలికలు కనిపిస్తున్నాయి.
మరింత Telangana: మంత్రి కొండా సురేఖ ఎందుకు వివాదాల్లో ఇరుక్కున్నారు? ఏమిటా పంచాయితీలు!Telangana:నేటి నుంచి 19 వరకు నల్లగొండ లతీఫ్‌షా షా ఖాద్రి ఉర్సు.. రేపే గంధం ఊరేగింపు
నల్లగొండ జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం నుంచి మొదలై ఈ నెల 19 వరకు సయ్యద్ లతీప్ ఉల్లాషా ఖాద్రి ఉర్సు జరగనున్నది.
మరింత Telangana:నేటి నుంచి 19 వరకు నల్లగొండ లతీఫ్‌షా షా ఖాద్రి ఉర్సు.. రేపే గంధం ఊరేగింపుTelangana: ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
ఓటుకు నోటు కేసు విచారణను నాంపల్లి ఈడీ కోర్టు వాయిదా వేసింది.
మరింత Telangana: ఓటుకు నోటు కేసు విచారణ వాయిదాTelangana:ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి.. వైస్ చైర్మన్‌గా పురుషోత్తం
ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డిని, వైస్ చైర్మన్‌గా ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తంను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
మరింత Telangana:ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి.. వైస్ చైర్మన్‌గా పురుషోత్తంap news:ప్రయాణికుల ప్రాణాలకు తన ప్రాణం పణంగా పెట్టాడు.. ఆర్టీసీ డ్రైవర్ విషాద మరణం
ఆంధ్రప్రదేశ్ లోని రేపల్లె, చీరాల పట్టణాల మధ్యన ఆర్టీసీ బస్సు నడుస్తుండగా గుండెపోటుతో డ్రైవర్ మరణం
మరింత ap news:ప్రయాణికుల ప్రాణాలకు తన ప్రాణం పణంగా పెట్టాడు.. ఆర్టీసీ డ్రైవర్ విషాద మరణంTelangana:గురుకులాలకు తాళాలేస్తే క్రిమినల్ కేసులు: మంత్రి పొన్నం
గురుకుల పాఠశాలలు, వసతి గృహాలకు అద్దెల పేరిట తాళాలేస్తున్న యాజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు.
మరింత Telangana:గురుకులాలకు తాళాలేస్తే క్రిమినల్ కేసులు: మంత్రి పొన్నంDamagundam:దామగుండంలో రాడార్ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో రాడార్ కేంద్రం నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్శం కుస్థాపన చేశారు.
మరింత Damagundam:దామగుండంలో రాడార్ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన