Pawan Kalyan: రాష్ట్ర వ్యాప్తంగా 13,324 గ్రామాల్లో ఒకేసారి ప్రారంభం కానున్న పల్లె పండుగ వారోత్సవాలు. కంకిపాడులో జరిగే పల్లె పండుగ వారోత్సవాల్లో పాల్గొననున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పల్లె పండుగలో భాగంగా దాదాపు రూ. 4,500 కోట్ల వ్యయంతో 30 వేల పనులను చేపట్టనున్న ప్రభుత్వం. 3 వేల కిలో మీటర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలో మీటర్ల తారు రోడ్లు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు, ఇంకుడు గుంతల నిర్మాణాల వంటి పనులు చేపట్టనున్న కూటమి సర్కార్.
