Guvvala Balraj: బీఆర్‌ఎస్‌కు గువ్వల బాలరాజు రాజీనామా

Guvvala Balraj: బీఆర్‌ఎస్ పార్టీకి గుబ్బల బాలరాజు గుడ్‌బై చెప్పారు. ఆయన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ నాయకత్వంపై అసంతృప్తితో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నారని సమాచారం. బాలరాజు పార్టీ కీలక నాయకులలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆయన రాజీనామాతో బీఆర్‌ఎస్‌లో మరోసారి చర్చలు ప్రారంభమయ్యాయి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hyderabad: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *