OG

OG: ఓజి నుంచి మరో బిగ్ సర్ప్రైజ్!

OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం “ఓజి” నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ అభిమానులను ఊపేసింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మరో క్రేజీ అప్‌డేట్ సిద్ధమవుతోందట. అతి త్వరలో చిత్ర బృందం నుంచి స్పెషల్ సర్ప్రైజ్ రానుందని తెలుస్తోంది. ఈ సినిమా పవన్ కెరీర్లోనే చాలా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Also Read: Kantara 3: కాంతార 3లో ఎన్టీఆర్.. హోంబలే ఫిలిమ్స్ భారీ ప్లాన్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు “ఓజి” టీమ్ మరో సర్ప్రైజ్ రెడీ చేస్తోంది. సుజీత్ రూపొందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్ సంచలనం సృష్టించగా, ఆగస్టు 15న మరో భారీ అప్‌డేట్ రానుందని సమాచారం. థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. సెప్టెంబర్ 25న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా అభిమానుల అంచనాలను మరింత పెంచనుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *