Short News: ఏపీ CBCID మాజీ చీఫ్ సంజయ్‌కి సుప్రీంకోర్టు నోటీసులు
అగ్నిమాపక విభాగంలో జరిగిన అవినీతి కేసులో…
సంజయ్‌పై FIR దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం
గతంలో సంజయ్‌కి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్
హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం
కౌంటర్ దాఖలు చేయాలని సంజయ్‌కి సుప్రీం నోటీసులు
తదుపరి విచారణ నెలాఖరుకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి :