Mumbai: వీడిని ఏమనాలి ? వీడిని ఉంచాల్సింది మనుషుల మధ్య కాదు …జంతువులూ ఉండే జంగిల్ లో . అక్కడ అయితేనే విడి కామ కోరికలకు కరెక్ట్ గా ఉంటుంది. జనల మధ్య ఉంటె ..ఇదిగో ఇలా చేస్తున్నాడు. బాగా మదమెక్కిన వీడు …చివరకు ఇంతకు తెగించాడు అంటే ..మాటల్లో అసలు చెప్పలేము..అంతటి నీచానికి పాల్పడ్డాడు …
ముంబైలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోజురోజుకీ మనుషులు మృగాలుగా తయారు అవుతున్నారు. వయస్సు, వరస చూడకుండా పసి పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరి మీద కూడా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే ముంబైలో జరిగింది.ముంబైలోని దిందోషి పోలీస్ స్టేషన్ పరిధిలో 78 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది.
దీంతో ఓ 20 ఏళ్ల యువకుడు ఆ వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడి అత్యాచారం చేసి పారిపోయాడు. ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను కుటుంబ సభ్యులు చూడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. నిందితుడిపై బీఎన్ఎస్ సెక్షన్ 64(1), 332(బీ) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నాడు.

