Viral News: ప్రస్తుతం అక్రమ సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి. ప్రేమించిన వారిని కాకుండా కుటుంబం కోసం వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం. కొంత మంది పెళ్లి కాగానే అని మర్చిపోయి భర్తతో వల్ల జీవితాన్ని గడిపేస్తారు.. ఆలా అని అందరూ ఉంటారంటే ఉండరు. పెళ్లి ఐన తరవాత కూడా భర్తలేని సమయంలో ప్రియుడితో మాట్లాడం శారీరకంగా కలవడం చేస్తారు. కొంత మంది భర్త సమయం ఇవ్వకపోవడంతో కూడా ఇలాంటి సంబంధాలు పెట్టుకుంటారు.
ఇలాగే ఓ మహిళ తన ప్రేమికుడితో కలిసి నిద్రిస్తుండగా.. ఆమె భర్త హఠాత్తుగా ఇంట్లోకి ప్రవేశించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునాడు. ఆ సమయంలో వాలు నగ్నం గా ఉండడం చూసి తడుకోలి భర్త ఆమె ప్రియుడిని కోటేందుకు ప్రయతించగా కొటనివ్వకుండా ఆపుతుంది భార్య ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఇది కూడా చదవండి: Viral Dance: రెడ్ సిగ్నల్ పడటం ఆలస్యం… రోడ్డుపై బైకర్లు డ్యాన్స్ వైరల్ గా మారిన వీడియో
Viral News: ఈ వీడియో @pdot025 అనే ట్విట్టర్ ఖాతాలో అప్లోడ్ చేశారు. ప్రస్తుతం అన్నిచోట్లా వైరల్ అవుతోంది.
వీడియో లో భర్త ప్రియుడిని కొట్టడానికి ప్రయత్నించగా అతడిని ఆడుకుంటుంది భార్య.. ఒక్కసారిగా ఆమెని పక్కకు నేటి మెట్లు ఎక్కడంతో ప్రియుడు పైన నుండి కిందగి దూకేసాడు దింతో భర్త కూడా అతని వెంట పరుగులు తీశాడు వాళ్లతో పాటు భార్య కూడా పరుగులు తీస్తూ రోడ్ మీదకి వెళ్లరు.

