NTR- Neel: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ సినీ అభిమానుల్లో నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ భారీ చిత్రం షూటింగ్ ప్లాన్డ్గా సాగుతుంది. మే 20న ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ ఆశించారు.
Also Read: SSMB29లో విలన్‌గా ‘గ్లాడియేటర్’ స్టార్?
NTR- Neel: కానీ, తాజా అప్డేట్ ప్రకారం గ్లింప్స్ బదులు ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే విడుదలయ్యే అవకాశం ఉందట. ఎందుకంటే, అదే రోజు ‘వార్ 2’ టీజర్ కన్ఫర్మ్ కావడంతో నీల్ ప్రాజెక్ట్ నుంచి పోస్టర్‌తో సరిపెట్టనున్నారు. ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తారక్ ఫ్యాన్స్ ఈ బిగ్ డే కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ పోస్టర్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి!