dry day

మద్యం ప్రియులకు షాక్ రేపు వైన్స్ బంద్

గాంధీ జయంతి పురస్కరించుకొని ఈ నెల 2న రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ కానున్నాయి. అలాగే మాంసం దుకాణాలు కూడా మూతపడనున్నాయి. గురువారం మద్యం దుకాణాలు వైన్ షాపులు తిరిగి తెరుచుకోనున్నాయి.

  1. మద్యం దుకాణాలు మూసేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదేశించింది. దీంతో తెలంగాణలో ఏపీలోనూ అన్ని లిక్కర్ దుకాణాలు, బార్లు మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించవద్దని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  By Reddy Shabari: జగన్ కుర్చీని మడతపెట్టి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *