Short News:
- ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు
- నరకం అంటే ఏంటో చూపిస్తానంటూ చంద్రశేఖర్‌రెడ్డి బెదిరింపులు
- విజయశాంతి సోషల్ మీడియా అకౌంట్ మెయింటైన్ చేసిన చంద్రశేఖర్
- చంద్రశేఖర్‌ను నమ్మి పెద్దమొత్తంలో డబ్బులు ఇచ్చిన విజయశాంతి
- అకౌంట్‌ను మెయింటైన్ చేయకుండా వదిలేసిన చంద్రశేఖర్‌రెడ్డి
- విజయశాంతి ప్రశ్నించడంతో బెదిరింపులకు దిగిన చంద్రశేఖర్‌రెడ్డి
- విజయశాంతిని బెదిరిస్తూ మెసేజ్, మెయిల్స్ పంపిన చంద్రశేఖర్
- చంద్రశేఖర్‌పై బంజారాహిల్స్ పోలీసులకు విజయశాంతి ఫిర్యాదు