Movie Updates

Movie Updates: ప్రేమికుల రోజు ప్రేక్షకులని అలరించనున్న సినిమాలు ఇవే

Movie Updates: ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున ప్రేక్షకుల ముందుకు మూడు క్రేజీ సినిమాలు రానున్నాయి. విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైలా. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు.

Laila

ఈ సినిమాతో పాటు బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్రహ్మ ఆనందం కూడా ఫిబ్రవరి 14న విడుదలకానుంది.

Bharmanandam

అలాగే రష్మిక మందన్నా, విక్కీ కౌశల్ జంటగా నటించిన చిత్రం ఛావా సినిమాపై బాలీవుడ్ లో అంచనాలు మాములుగా లేవు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించింది. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Viral Video: టీ అమ్మితే నెలకు లక్షా ఏభైవేలు! నెటిజన్లను అవాక్కయ్యేలా చేసిన వీడియో!!

Vicky

ఛత్రపతి శివాజీ మహారాజ్‌ కుమారుడు సాంబాజీ మహరాజ్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వీటితో పాటు సిద్దు జొన్నల గడ్డ నటించిన కృష్ణ అండ్ హిస్ లీల ఇట్స్ కాంప్లికేటెడ్ పేరుతో రీ రిలీజ్ కాబోతుంది.

Siddu

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *