Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం తిరుమల కుటుంబ సమేతంగా అరవింద్ కేజ్రీవాల్ తిరుమలకు చేరుకున్నారు. రాత్రి తిరుమలోనే బాస చేసారు అయన. గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లిచుకున్నారు. అయన తిరుమల శ్రీవారిని దర్శింకోవడం ఇదే మొదటిసారి.
తిరుమలకు చేరుకున్న ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్
కుటుంబ సమేతంగా రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న అరవింద్ కేజ్రివాల్.
అరవింద్ కేజ్రివాల్ తిరుమలను దర్శించుకోవడం ఇదే తొలిసారి. pic.twitter.com/tXVmapb38X
— Telugu Scribe (@TeluguScribe) November 13, 2024