TG: సంగారెడ్డి జిల్లాలో క‌రెంట్ స్తంభం ఎక్కి రైతు హ‌ల్‌చ‌ల్‌!

యువ రైతు రాజు గ్రామంలోని ఓ క‌రెంటు స్తంభం ఎక్కి వైర్లు ప‌ట్టుకొని ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు య‌త్నించాడు.

మరింత TG: సంగారెడ్డి జిల్లాలో క‌రెంట్ స్తంభం ఎక్కి రైతు హ‌ల్‌చ‌ల్‌!

complete alcohol prohibition: ద‌స‌రా తెల్లారి నుంచి ఆ ఊరిలో ఎవ‌రూ మ‌ద్యం అమ్మ‌రు! కొన‌రు?

complete alcohol prohibition: ద‌స‌రా మ‌రునాటి నుంచి మ‌ద్యం అమ్మినా, ఎవ‌రు కొనుగోలు చేసినా త‌గిన జ‌రిమానా విధించాల‌ని గ‌ట్టిక‌ల్ గ్రామ‌స్థులు తీర్మానం చేశారు.

మరింత complete alcohol prohibition: ద‌స‌రా తెల్లారి నుంచి ఆ ఊరిలో ఎవ‌రూ మ‌ద్యం అమ్మ‌రు! కొన‌రు?

Adilabad: ఘనంగా బతుకమ్మ వేడుకలు…

Adilabad: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.

మరింత Adilabad: ఘనంగా బతుకమ్మ వేడుకలు…

Removal of Tree: వ్యాపారానికి అడ్డుందని..చెట్టుపై గొడ్డలి దెబ్బ.. నేలకూలిన 50ఏళ్ల వృక్షరాజం !

Removal of Tree: రాత్రికి రాత్రి  బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ ఎదురుగా జీహెచ్ఎంసీ ఫుట్ పాత్ మీదున్న చెట్టును నరికేశారు ఘరానా వ్యాపారులు.

మరింత Removal of Tree: వ్యాపారానికి అడ్డుందని..చెట్టుపై గొడ్డలి దెబ్బ.. నేలకూలిన 50ఏళ్ల వృక్షరాజం !

Nizamabad: ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు మరో కుటుంబం బలి

Nizamabad: ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు కుటుంబం బలి అయింది.

మరింత Nizamabad: ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు మరో కుటుంబం బలి

Adilabad: ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురి మృతి!

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు .

మరింత Adilabad: ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురి మృతి!

మరో రెండు రోజులు తెలంగాణలో వానలే వానలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్!

తెలంగాణలో వర్షాలు గట్టిగా కురుస్తున్నాయి . ఉదయం పూట పొడిగా ఉంటున్న వాతావరణం సాయంత్రం అయ్యేసరికి మారిపోతోంది . ఒక్కసారిగా భారీ వర్షాలు పడుతున్నాయి . ఇదే పరిస్థితి మరో రెండు రోజులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు .

మరింత మరో రెండు రోజులు తెలంగాణలో వానలే వానలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్!