దసరా పండుగతో వైన్ షాప్స్‌కు కొత్త కళ వచ్చింది. 5 రోజుల్లో 25 శాతం మద్యం అమ్మకాలు పెరిగాయి. ఐదు రోజుల్లోనే 15 శాతం మేర అమ్మకాలుజరిగాయి. అక్టోబర్ 10వ తేదీన రూ. 139 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు అయ్యాయి. అదే రోజు 2.35 లక్షల కేసుల బీర్లు తాగేషారు. సగటున రోజుకు రూ. 100 కోట్లు విలువైన మద్యం అమ్మకాలతో పండగ రోజులు హో్రెతాయి. 8 రోజులలో రూ. 852.38 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. 8.37 లక్షల కేసుల లిక్కర్.. 14:53 లక్షల కేసుల బీర్లు కిక్కుతో జనం ఊగిపోయారు.
