సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్ర లేఖ రాశారు. తన ఫామ్‌హౌస్‌కు అధికారులను పంపించాలని FTL, బఫర్ జోన్లో నిర్మాణాలు ఉంటే మార్క్ చేయాలని సూచించారు. తన సొంత ఖర్చులతో వాటిని కూల్చేస్తానని లేఖలో తెలిపారు. తనకు చట్టం…
మరింత నా ఫాంహౌస్ కు అధికారులని పంపండి.. రేవంత్ కు కేవీపీ లేఖTag: Telagana News
విషాదం…పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి
హనుమకొండ జిల్లాలో ఘోరం జరిగింది. ఆత్మకూరు మండలం చౌల్లపల్లి గ్రామంలో పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఘటన పై స్థానికులు పోలీసులకు. సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులకు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. స్థానికులు తెలిపిన వివరాలు…
మరింత విషాదం…పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతినాగ చైతన్య విడాకులకు ఆయనే కారణం.. కేటీఆర్ పై కొండా సురేఖ కామెంట్స్..
కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేసిందే కేటీఆర్ అంటూ ఫైర్ అయ్యారు. నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని హాట్ కామెంట్స్ చేసారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని ఫైర్…
మరింత నాగ చైతన్య విడాకులకు ఆయనే కారణం.. కేటీఆర్ పై కొండా సురేఖ కామెంట్స్..మద్యం ప్రియులకు షాక్ రేపు వైన్స్ బంద్
గాంధీ జయంతి పురస్కరించుకొని ఈ నెల 2న రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ కానున్నాయి. అలాగే మాంసం దుకాణాలు కూడా మూతపడనున్నాయి. గురువారం మద్యం దుకాణాలు వైన్ షాపులు తిరిగి తెరుచుకోనున్నాయి. మద్యం దుకాణాలు…
మరింత మద్యం ప్రియులకు షాక్ రేపు వైన్స్ బంద్Mp chamala : ఫామ్ హౌజ్ పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి పొంతన లేదు
ఫామ్ హౌజ్ పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి పొంతన లేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారని, బీజేపీ వాళ్లు సిగ్గు లేకుండా ధర్నా చేస్తున్నారని విమర్శించారు. కొందరికి…
మరింత Mp chamala : ఫామ్ హౌజ్ పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి పొంతన లేదుKomtireddy venkat reddy : మూసీ మురికి నల్గొండ జిల్లా ప్రజలకు శాపంగా మారింది
బీ ఆర్ ఎస్ నాయకులపై మంత్రి కోమటిరెడ్డి విమర్శలు చేశారు.మూసీ పరివాహకప్రాంతం ప్రజల్ని బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుందని మంత్రి ఫైర్ అయ్యారు.మూసీ వ్యర్థాలతో నల్గొండ జిల్లా ప్రజలు ఇబ్బందుల పడుతున్నారని.. మూసీ మురికి నల్గొండ జిల్లా ప్రజలకు శాపంగా మారిందని అన్నారు.…
మరింత Komtireddy venkat reddy : మూసీ మురికి నల్గొండ జిల్లా ప్రజలకు శాపంగా మారిందిDharmapuri aravind : కేసీఆర్ మాటలు మిస్సవుతున్నా
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మాటలను చాలా మిస్సవుతున్నట్లు చెప్పారు. ఉద్యమ సమయంలో ఆయన పులిలా ఉన్నారని, కానీ ఇప్పుడు పిల్లిలాగా అయ్యారని విమర్శలు చేశారు. కేసీఆర్.. తెలంగాణను నట్టేట ముంచారని చెప్పారు. కాంగ్రెస్ రైతులను…
మరింత Dharmapuri aravind : కేసీఆర్ మాటలు మిస్సవుతున్నాHyderabad : మియాపూర్ లో దారుణ హత్య..
హైదరాబాద్ లో దారుణం జరిగింది. మియాపూర్ లో మహిళా దారుణ హత్య జరిగింది. దీప్తి శ్రీనగర్ లోని సీబబీఆర్ ఎస్టేట్స్ ప్లాట్ నెంబర్ 110లో నివసిస్తుంది స్పందన. ఇంటిలోకి కొందరు దుర్మార్గులు దూరి హత్య చేసినట్టు తెలుస్తోంది. స్థానికులు ఘటనపై పోలీసులకు…
మరింత Hyderabad : మియాపూర్ లో దారుణ హత్య..ఘోర రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి స్పాట్ డెడ్
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్ వేరు ఉద్యోగి దుర్మరణం చెందిన సంఘటన నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు వివరాల ప్రకారం… గచ్చిబౌలీ లోని జెంటాక్ సాఫ్ట్వేర్ కంపెనీ ఆఫీస్ కి…
మరింత ఘోర రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి స్పాట్ డెడ్Good news: డీఎస్సీ-2024 ఫలితాలు విడుదల..
తెలంగాణలో డీఎస్సీ-2024 ఫలితాలు విడుదలయ్యాయి. 11 వేల 62 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా 2.45 లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలు రాశారు. సెప్టెంబర్ 30, 2024 నాడు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు.…
మరింత Good news: డీఎస్సీ-2024 ఫలితాలు విడుదల..